Dayasankalpam Hosanna Ministries song lyrics
Daya sankalpam
Click here to listen on Youtube.
Telugu Lyrics:
గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని
నన్ను కొనిపోవా రానైయున్న ప్రాణప్రియుడ యేసయ్య "2"
నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించున్నది "2"
ఉల్లసించుచున్నది..... "గగనము"
నీ దయ సంకల్పమే నీ ప్రేమను పంచింది
నీ చిత్తమె నాకు నెరవేరుచున్నది "2"
పవిత్రురాలైన కన్యకగా నేయుడుట నేను నిలిచెదన్ "2"
నీ కౌగిలోనేను విశ్రమింతును "2" "గగనము"
నీ మహిమైశ్వర్యమే గ్యానసంపదనిచినది
మర్మమైయున్న నీవలె రూపించుచున్నది "2"
కళంకములేని వదువుకై నిరీక్షణతో నిన్ను చేరెదను "2"
యుగయుగాలు నీతో యెలేదను "2" "గగనము"
నీ కృపా బాహుల్యమే ఐశ్వర్యమునిచినది
తేజోవాసుల స్వస్థం అనుగ్రహించింది "2"
అక్షయమైన దేహముతో ఆనదిప్రణాళికతో "2"
సీయోనులో నీతో నేనుండును "2" "గగనము"
English Lyrics:
Gaganamu chilchukoni ghanulanu tesukoni
nannu konipova ranaiyunna praanapriyuda yesaiah "2"
ninnu chudalani naa hrudayamentho ullasinchunnadhi "2"
ullasinchuchunnadi..... "gaganamu"
Nee daya sankalpame nee premanu panchinadhi
Nee chithame naaku neraveruchunnadi "2"
Pavitruralaina kanyakaga neyuduta nenu nilichedan "2"
nee kougilonenu visraminthunu "2" "gaganamu"
Nee mahimaishvaryame gyanasampadhanichinadi
marmamaiyunna neevale roopinchuchunnadi "2"
kalakamleni vaduvuai nirikshanatho ninnu cheredhanu "2"
yuga yugalu neetho yeledhanu "2" "gaganamu"
Nee krupa bhahulyame ashwaryamunichinadhi
thejovasula swastham anugrahinchinadhi "2"
akshayamaina dhehamutho aanadhipranalikatho "2"
seeyonulo neetho nenundunu "2" "gaganamu"
Comments
Post a Comment