Shuddichese Raktham Hosanna Ministries song lyrics
శుద్ధిచేసే రక్తం
Click here to watch on Youtube.
Telugu Lyrics :
రక్తం జయం యేసు రక్తం జయం
సిలువలో కార్చిన రక్తం జయం "2"
యేసు రక్తమే జయం (జయం జయం)
యేసు రక్తమే జయం (జయం జయం) "రక్తం"
పాపమును కడిగే రక్తం
మనసాక్షిని శుద్ధిచేసే రక్తం "2"
శిక్షను తప్పించే రక్తం "2"
అమూల్యమైన యేసు రక్తం "రక్తం"
పరిశుదినిగా చేసే రక్తం
తండ్రితో సంధి చేసే రక్తం "2"
పరిశుద్ధ స్థలములో చేర్చు రక్తం "2"
నిష్కళంకమైన యేసు రక్తం "రక్తం"
యేసు రక్తము రక్తము "2"
నీతుమంతునిగా చేసిన రక్తం
నిర్ధోషునిగా మార్చిన రక్తం "2"
నిత్యనిబంధన చేసిన రక్తం "2"
నిత్యజీవమిచ్చు యేసు రక్తం "రక్తం"
క్రయధనము చెల్లించిన రక్తం
బరుగు అర్పణలు కోరని రక్తం "2"
నన్ను విమోచన రక్తం "2"
క్రొత్త నిబంధన యేసు రక్తం "రక్తం"
English Lyrics :
Raktham Jayam Yesu Raktham Jayam
Siluvalo karchina Raktham Jayam "2"
Yesu Rakthame Jayam (Jayam Jayam)
Yesu Rakthame Jayam (Jayam Jayam) "Raktham"
Papamunu kadige raktham
manasaakshini shuddichese raktham "2"
shikshanu thappinche raktham "2"
amulyamaina yesu raktham "Raktham"
Parishudhiniga chese raktham
thanditho sandhi chese Raktham "2"
Parishuda sthalamulo cherchu raktham "2"
niskalankamaina yesu raktham "Raktham"
Yesu rakthamu rakthamu "2"
Neethumanthuniga chesina raktham
nirdhoshuniga marchina raktham "2"
nityanibhandhana chesina raktham "2"
nityajeevamichu yesu raktham "Raktham"
Krayadhanamu chellinchina raktham
barugu arpanalu korani raktham "2"
nannu vimochina raktham "2"
krotha nibhandhana yesu raktham "Raktham"
Comments
Post a Comment