సమస్తానికి || Samasthaniki aadharamaina yessaya song lyrics

సమస్తానికి

Click here to watch on YouTube.

సమస్తానికి - ఆధారమైన యేసయ్య 

కృపతో నన్ను - జ్ఞాపకం చేసుకోవయ్యా "2”
ఏ దారిలో వెళ్లాలో తెలియక - ఆగిపోయానయ్యా 
మార్గము చూపించి - కరుణతో నడిపించు యేసయ్య “2” 

1.ఆత్మలోక్రుంగి అలసిననాకు - నీవే ఆధారము 
నా వేదనలో ఒంటరి బ్రతుకులో - నీవే నా ఆశ్రయమును కరుణించి నడిపించు. 

- నేను తలపోయగా నీయందే నాకు ఆశలు చిగురించి 
ఆనందమునిచ్చెను మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య  “సమస్తానికి”

2.గాఢాంధకారం కమ్మినవేళ - నీవే నా దీపము 
కన్నీటి కెరటాలు నను ముంచువేళ - నీవే నా నిరీక్షణ మార్గము చూపి కరుణతో నడిపించు యేసయ్య “సమస్తానికి”

Comments

Popular posts from this blog

Rakshakuni Janmasthalama hosanna ministries Christmas song lyrics

సర్వలోకాన సంతోషమే Sarvalokana Santhoshame | Shor Duniya Mein Telugu version song lyrics

బంధకములలో పడియుండియూ | Bandhakamulalo Padiyundiyu song lyrics

దైవ మాట మా నోట | Daiva Maata Maa Nota song lyrics