కరుణాసాగరా | Karunasaagara Song Lyrics
Karunasaagara
Click here to listen on Youtube.
English Lyrics:
Karunasaagara yessaya
kanuaapaga nannu kachithivi
unnathamaina prematho
unnathamaina prematho
manasuna mahimaga nilichithivi "2" "karunasagara"
Maranapu loyalo dhigulu chendhaga
abhayamu nondhithi ninnu chuchi "2"
dhaahamu theerchina jeevanadhi
jeeva maargamu chupithivi "2" "karunasagara"
Yogyatha leni paatranu nenu
shaswatha prematho nimpithivi "2"
odhigithi nee kaugililo
odharchithivi vaakyamutho "2" "karunasagara"
Akshaya swasthamu me pondhutaku
sarwasatyamulo nadipithivi "2"
sampoorna parachi jyestulatho
prema nagarilo cherchumayaa "2" "karunasagara"
Telugu Lyrics:
కరుణాసాగర యేసయ్యా
కనుపాపగా నన్ను కాచితివి “1”
ఉన్నతమైన ప్రేమతో
మనస్సున మహిమగా నిలిచితివి “2” “కరుణాసాగర”
మరణపు లోయలో దిగులు చెందగా
అభయము నొందితి నిన్ను చూచి “2”
దాహము తీర్చిన జీవనది
జీవ మార్గము చూపితివి “2” “కరుణాసాగర”
యోగ్యతలేని పాత్రను నేను
శాశ్వత ప్రేమతో నింపితివి “2”
ఒదిగితిని నీ కౌగిలిలో
ఓదార్చితివి వాక్యముతో “2” “కరుణాసాగర”
అక్షయ స్వస్థ్యము నే పొందుటకు
సర్వ సత్యములో నడిపితివి “2”
సంపూర్ణపరచి జేష్ఠులతో
ప్రేమ నగరిలో చేర్చుమయా “2” “కరుణాసాగర”
Comments
Post a Comment