స్తుతియించెద - సర్వోన్నతా | Sthuthiyincheda sarvonatha song lyrics

స్తుతియించెద - సర్వోన్నతా

Click here to watch on YouTube.

Telugu Lyrics:

నీవే ఆశ - నీవే శ్వాస - నీవేగా - అతిశ్రేష్ఠుడా 

నాలో ప్రాణం - నాలో జీవం - నీవేగా - బలవంతుడా


ప్రేమ పూర్ణుడ - నా దేవ

పావనాత్ముడ - యేసయ్య

స్తుతికి పాత్రుడ - నా దేవ

నా నిరీక్షణ - నీవేగ


స్తుతియించెద - సర్వోన్నతా - పూజించెద - ప్రభువా యేసయా 

బలమైన నీ నామం “నీవే”


1. నీదు ప్రేమ నిండే నాలో - నీవే చెరగని ప్రపంచం

నాలో నీవు నీలో నేను - నీవే తరగని వరం

వెలిగించవా - నడిపించవా

నీ మాటతో ఇల

వశియించవా - నిజదేవుడా

ఆధారమై ఇల “స్తుతియించెద”


2.  యేసు నీవే నాలో స్వాస్థ్యం - నీతో నిరతము ప్రయాణం 

నీతో స్నేహం - నింపే ధైర్యం - నీవే పరముకు పథం

చిరకాలము - నను కాచిన

నా మంచి కాపరి

కనుపాపగా - కాపాడిన

నీవేగ నా గురి “స్తుతియించెద”

Comments

Post a Comment

Popular posts from this blog

Nenemaiunnano Nee Krupa Lyrics (Telugu & English) | Ps. Jyothi Raju

Kolponayya Neepai Naa Nammakamunu Lyrics (Telugu & English)

రాజాధిరాజు - మహిమాన్వితుడై | Raajadhi raju Mahimanvithudai Telugu Song Lyrics

Nee sannidhilo vechiyundi | Thirigi Kattedavu Song Lyrics | Benny Joshuva