Andharilo Athisreshtuda by william cary Aenon Church Song Lyrics

అందరిలో అతి శ్రేష్టుడా

Click here to listen on Youtube.

Telugu Lyrics :

అందరిలో అతి శ్రేష్టుడా

నా ఆరాధనకు నా కీర్తనకు 

ఆది సంభూతుడా 


1. నిత్యము నిలిచే దేవుడనీవని 

సత్యముతో నిను కొలిచెద దేవా (2)

యుగయుగములలో ఆరాద్యదైవమ

అందరికి....


మహోపకారి..


2. ఉన్నతమైన దేవుడనీవే 

సన్నుతింతుము నిరతము నిన్నే 

మాహామహుడవు మహిమాన్వితుడవు 

అందరికి...


కాపరి నీవే..


3.కపటము లేని కరుణామయుడ

కనికరమునే కోరు దేవ “2”

బలి అర్పణమును కోరవు దేవ

అందరికి…. “2”


అర్పణ నీవే….


English Lyrics :

Andharilo athisrestuda

Naa aradhanaku naa keerthanaku

Adi sambhuthuda


Verse 1:

Nityamu niliche devuda neevani

Satyamutho ninnu kolicheda deva “2”

Yuga yugamulalo aaradadaivama

Andhariki… “2”


Mahopakaari…


Verse 2:

Unnathamaina devudaneevani

Satyamutho ninnu kolicheda deva “2”

Maahamahudavu mahimanvithudavu

Andhariki…. “2”


Kaapari neeve… 


Verse 3:

Kapatamu leni karunamayuda

Kanikaramune koru deva     “2”

Bali arpanamunu koravu deva

Andariki…. “2”


Arpana neeve…


Comments

Popular posts from this blog

రాజాధిరాజు - మహిమాన్వితుడై | Raajadhi raju Mahimanvithudai Telugu Song Lyrics

నాలోనే మొత్తం నీవే దేవా | Nalone Motham Neeve Deva Song Lyrcis - Raj Prakash Paul

ఇదిగో నా జీవితం | Idigo Naa Jeevitam Song Lyrics in Telugu – Hosanna Ministries Song Lyrics

Hosanna Ministries 2021 Songs Book