Meluko! Mahima raju vegame ranai yunadu song lyrics

మేలుకో! మహిమ రాజు వేగమే రానై యున్నాడు

Click here to listen on Youtube.

Telugu Lyrics:

పల్లవి: మేలుకో! మహిమ రాజు వేగమే రానై యున్నాడు


1. పరమునుండి - బూర ధ్వనితో అరయు నేను - ఆర్భాటముతో

సర్వలోకము - తేరిచూచును త్వరపడు ఓ ప్రియుండా 


2. గురుతులెల్ల - ధరణియందు సరిగ చూడ - జరుగుచుండ చిరునవ్వుతో - చేర ప్రభుని త్వరపడు ఓ ప్రియుండా 


3. క్రీస్తునందు - మృతులెల్లరు కడబూర - మ్రోగగానే 

క్రీస్తువలె - తిరిగి లేతురు లేతువా? నీవు ప్రియుడా 


4. అరయంగ - పరిశుద్ధులు మురిసెదరు - అక్షయ దేహులై పరమందు - ప్రభుక్రీస్తు నిరతము - ఓ ప్రియుండా


5. కరుణలేని - ఓ మరణమా నిరతము నీకు జయమగునా

మరణ సంహా - రుండేసు త్వరగా రానై యున్నాడు 


6. మాంసలోక - పిశాచాదులు హింస పరచ - విజృంభించిన లేశమైనను - జడియకుము ఆశతో - కాచుకొనుము


7. పాపమును - చేయకుమా రేపకుమా - దైవ కోపమును శాపమును - తప్పుకొని శ్రద్ధతో - కాచుకొనుమా

Comments

Popular posts from this blog

Yasayya Vandanalayya song lyrics in Telugu and English

Sa re ga ma pa dha ni sa gaanalatho song lyrics

Nuvvena Praanadharamu | Neetho unte jeevitham Song Lyrics in Telugu

Amaramaina Prema song Lyrics