RAKSHAKUDU JANMINCHENU SONG LYRICS
రక్షకుడు జన్మించెను
Click here to listen on YouTube.
Lyrics :
చీకటిలో ఉన్న లోకమున్ వెలుగులోకి నడిపించుటకు
రక్షకుడు జన్మించెను
పరలోకాన్ని విడచి మన లోకానికి వచ్చె మనలను రక్షించుటకు “2”
రక్షకుడు జన్మించెను “4”
పాపములో ఉన్న లోకమున్ పరిశుద్ధం చేయుటకు
రక్షకుడు జన్మించెను
లోకములో ఉన్న మనుష్యులన్ మిత్రులుగా చేయుటకు
యేసయ్య జన్మించెను “2”
రక్షకుడు జన్మించెను “4”
యేసు జీవించెను నిత్యము జీవించెను “6”
We Wanna Wish You a Merry Christmas “2”
We Wanna Wish You a Merry Christmas From the Bottom of Our Heart
We Wanna Wish You a Merry Christmas “2”
We Wanna Wish You a Merry Christmas From the Bottom of Our Heart
Comments
Post a Comment