Kurisindhi Tholakari Vaana Hosanna Ministries 2025 song
కురిసింది తొలకరి వాన నా గుండెలోన
Click here to listen on YouTube.
Telugu Lyrics:
కురిసింది తొలకరి వాన నా గుండెలోన
చిరుజల్లులా ఉపదేశమయింది నిత్యము
నీ నిత్య కృపాయే వాత్సల్యం అయింది
నీ దయయే హెర్మోను మంచువలె
కురిసింది తొలకరి వాన నా గుండెలోన
పొంగి పొర్లి ప్రవహించే నా జీవితాన
Comments
Post a Comment