అధికముగా చేయగలవు యేసయ్యా | Adbuthamuga Cheyagaladu Yesayya Song Lyrics in Telugu and English

అధికముగా చేయగలవు యేసయ్యా




Click here to listen on YouTube.


Telugu lyrics:

అడిగే వాటికంటే ఊహించే వాటికంటే

అధికముగా చేయగలవు యేసయ్యా

నన్ను నడిపే సారధివి నీవేనయ్యా “2”

నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా

“అడిగే”



1.చేసి ఉన్న ప్రార్ధన నేను మరచిపోయినా

నువ్వు మరచిపోవుగా నా మంచి నాయనా “2”

అవసరాన్ని తీర్చమనే నా దీన యాచన “2”

పట్టజాలపోతినిగా నీవిచ్చిన దీవెన “2”

“అధికముగా”



2.అల్పమైన వాటిని ఆశించును నా హృదయం

అధికమైన మేళ్ళనూ దాచును నీ మంచితనం “2”

ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం “2”

ఏది నాకు కావాలో ఎంచి యిచ్చు నీ జ్ఞానం “2”

“అధికముగా”

English lyrics:

Adige vaatikante oohinche vaatikante

Adhikamugaa cheyagalavu Yesayyaa

Nannu nadipē saaradhivi neeveenayyaa “2”

Naaku chaalina Devudavu neeveenayyaa

“Adige”

1.Chesi unna praardhana nenu marachipoyinaa

Nuvvu marachipovugaa naa manchi naayanaa “2”

Avasaraanni teerchamane naa deena yaachana “2”

Pattajaalapotiniga neevichchina deevena “2”

“Adhikamugaa”


2.Alpamaina vaatini aashinchu naa hrudayam

Adhikamaina mellanu daachunu nee manchitanam “2”

Edi ninnu koraalo erugadu naa verritanam “2”

Edi naaku kaavaalo enchi ichchu nee gnaanam “2”

“Adhikamugaa”

Comments

Popular posts from this blog

రాజాధిరాజు - మహిమాన్వితుడై | Raajadhi raju Mahimanvithudai Telugu Song Lyrics

నాలోనే మొత్తం నీవే దేవా | Nalone Motham Neeve Deva Song Lyrcis - Raj Prakash Paul

ఇదిగో నా జీవితం | Idigo Naa Jeevitam Song Lyrics in Telugu – Hosanna Ministries Song Lyrics

Hosanna Ministries 2021 Songs Book