ఆరాధనకు యోగ్యుడా | Aradhanaku Yogyuda Telugu Song Lyrics

ఆరాధనకు యోగ్యుడా


Click here for YouTube video.

Telugu Lyrics :

ఆరాధనకు యోగ్యుడా నీవే మా స్తుతుల స్తోత్రుడా

పదివేలలో అతి సుందరుడా నీవే మా పూజనీయుడా

నెముపులు కేరుబులతో ఆరాధింప బడుచున్న పరిశుద్ధుడా “2”

తండ్రి దేవ తండ్రిదేవ నీవే అతిశ్రేష్ఠుడవు

తండ్రి దేవ తండ్రిదేవ నీవే బహుకీర్తియుడవు “2”


1. నిరంతరం మారనివాడ నా యేసయ్య

అనుక్షణం కొనియాడదగినది నీ నామం “2”

నా హృదయమే నీ సింహాసనం

నాలో నివసించే నిరంతరం “2” “తండ్రి దేవా”


2. నిత్యము నీలో నేను నిలిచియుండాలని

ప్రతిదినం నాతో నీవు కలిసియుండాలని “2”

ఉపిరి నాలో ఉన్నంత వరకు

నీలో ఫలియించే భాగ్యమునిమ్ము “2”“తండ్రి దేవా”

 

3. అంకితం నీ ప్రేమకు నా జీవితం

నీ చిత్తమును నెరవేర్చుటకు నా సర్వం “2”

ఉపవించలేని నీ దయలేనిదే

నా బ్రతుకు శూన్యం నీ కృపలేనిదే “2” “తండ్రి దేవా”

English Lyrics :

Aaraadhanaku yogyudaa neeve maa stutula stotrudaa

Padivelalo ati sundarudaa neeve maa poojaneeyudaa

Nemupulu kerubulatho Aaraadhimpa baduchunna parishuddhudaa “2”

Tandri Deva Tandrideva neeve atishreshtudavu

Tandri Deva Tandrideva neeve bahukeerthiyudavu “2”


1. Nirantaram maaranivaada naa Yesayya

Anukshanam koniyaadadaginadi nee naamam “2”

Naa hrudayame nee simhaasanam

Naalo nivasinche nirantaram “2” “Tandri Devaa”


2. Nityamu neelo nenu nilichiyundaalani

Pratidinam naatho neevu kalisiyundaalani “2”

Upiri naalo unnanta varaku

Neelo phaliyinche bhaagyamunimmu “2” “Tandri Devaa”


3. Ankitam nee premaku naa jeevitam

Nee chittamunu neraverchutaku naa sarvam “2”

Upavinchaleni nee dayalenide

Naa bratuku shoonyam nee krupaleni­de “2” “Tandri Devaa”







Comments

Popular posts from this blog

రాజాధిరాజు - మహిమాన్వితుడై | Raajadhi raju Mahimanvithudai Telugu Song Lyrics

నాలోనే మొత్తం నీవే దేవా | Nalone Motham Neeve Deva Song Lyrcis - Raj Prakash Paul

ఇదిగో నా జీవితం | Idigo Naa Jeevitam Song Lyrics in Telugu – Hosanna Ministries Song Lyrics

Hosanna Ministries 2021 Songs Book