చేరితి నిన్నే యేసునాధ | Cherithi Ninne Yesunaadha Song lyrics in Telugu and English
చేరితి నిన్నే యేసునాధ(Cherithi Ninne Yesunaadha)
Click here to listen on YouTube.
Telugu Lyrics :
చేరితి నిన్నే యేసునాధ - నీవే నా దైవం
కోరితి నిన్నే ఆశతీరా - మనసే నీ సొంతం
ఉన్నతమైన నీ ఘన నామం - జీవము నింపే ఆశాదీపం
నీవే నా గానం - నాలో ఆనందం
నీవే రాగం నీవే ధ్యానం నా ప్రాణం నీవేగా
1. ప్రేమకు రూపం - నీ అనురాగం - పాడి కీర్తింతును
జీవితమంతా నీ ఘనకార్యం - నేను వివరింతును
నా తోడుగా నీవుండగా - నీ ప్రేమతో దీవించగా
సాగాలి ఈ స్నేహము - ఇదే నాకు ఆధారము
చూపావు నీ మార్గము - సదా నీవే నా క్షేమము
2. నా శ్రమలోన వేదనలోన నన్ను చూసావుగా
నీ కృపలోన నా దరి చేరి నీలో దాచావుగా
నీ ఆత్మతో నింపావుగా - కనుపాపగా కాచావుగా
ఏనాటి అనుబంధమో - ఇదే నాకు సౌభాగ్యము
వేవేల స్తోత్రాలతో - సదా నీకే నా గీతము
EbdluLyrics :
Cherithi ninne Yesunaadha – Neeve naa daivam
Korithi ninne aashatheeraa – Manase nee sontham
Unnathamaina nee ghana naamam – Jeevamu nimpe aashaadeepam
Neeve naa gaanam – Naalo aanandam
Neeve raagam neeve dhyaanam naa praanam neevegaa
1.Premaku roopam – Nee anuraagam – Paadi keerthinthunu
Jeevithamanthaa nee ghana kaaryam – Nenu vivarinthunu
Naa thodugaa neevundagaa – Nee prematho deevinchagaa
Saagaali ee snehamu – Ide naaku aadhaaramu
Choopaavu nee maargamu – Sadaa neeve naa kshemamu
2.Naa shramalona vedanalona nannu choosaavugaa
Nee krupalona naa dari cheri neelo daachaavugaa
Nee aathmatho nimpaavugaa – Kanupaapagaa kaachaavugaa
Ennaati anubandhamo – Ide naaku saubhaagyamu
Vevela stothraalatho – Sadaa neeke naa geethamu
Song Details (Short):
🎵 Title: చేరితి నిన్నే యేసునాధ
✍️ Theme: సంపూర్ణ సమర్పణ, దేవుని ప్రేమ, విశ్వాసం
🙏 Message: యేసు క్రీస్తే నా దైవం, నా గానం, నా ప్రాణం అని ప్రకటిస్తూ ఆయన ప్రేమలో ఆనందం పొందే హృదయపు ఆరాధన
🎼 Genre: Telugu Christian Worship Song
🕊️ Focus: కృతజ్ఞత, ఆరాధన, దేవునితో అనుబంధం
Comments
Post a Comment