ఆధారం నీవేగా తెలుగు క్రైస్తవ ఆరాధన గీతం లిరిక్స్ | Aadhaaram Neevega Christian Song Lyrics

 ఆధారం నీవేగా (Aadhaaram Neevega)


Song: ఆధారం నీవేగా

Song link : click here

Type: Telugu Christian Worship Song

Language: Telugu

Category: Worship / Sunday Service Song


తెలుగు లిరిక్స్


ఏదైనా ఏమైనా ఆధారం నీవేగా

ఏ స్థలమో ఏ క్షణమో ఆధారం నీవేగా “2“


ఆల్ఫాయు నీవే స్తోత్రములు

ఓమెగాయు నీవే స్తోత్రములు

ఆదియు నీవే స్తోత్రములు

అంతము నీవే స్తోత్రములు….. “2“


పౌలు సీలలు కృంగిన వేళలో, ఆధారము నీవైతివి

చెరసాలలో దానియేలు ఉండగా, ఆధారము నీవైతివి “2“

నాకున్న పరిస్థితిలో విడుదలకోసమై,

నా ఆధారం నీవేగా “2“


ఆల్ఫాయు నీవే స్తోత్రములు

ఓమెగాయు నీవే స్తోత్రములు

ఆదియు నీవే స్తోత్రములు

అంతము నీవే స్తోత్రములు….. “2“


సంసోనుకు బలము ఆధారమైయున్నావు

సౌలు విజయముకు ఆధారమైయున్నావు “2“

గర్వము అణిచీ గెలుపునిచ్చావు,

నా దీనస్థితిని వెలిగించుమో ప్రభూ! “2“




English Lyrics :


Edaina emaina aadhaaram neevegaa

Ee sthalamoo ee kshanamoo aadhaaram neevegaa “2”


Alphaayu neeve stotramulu

Omegaayu neeve stotramulu

Aadiyu neeve stotramulu

Anthamu neeve stotramulu “2”


Paulu Seelalu krungina velalo, aadhaaramu neevaithivi

Cherasalalo Daniyelu undagaa, aadhaaramu neevaithivi “2”

Naakunna paristhithilo vidudalakosamai,

Naa aadhaaram neevegaa “2”


Alphaayu neeve stotramulu

Omegaayu neeve stotramulu

Aadiyu neeve stotramulu

Anthamu neeve stotramulu “2”


Samsonuku balamu aadhaaramaai unnaavu

Saulu vijayamuku aadhaaramaai unnaavu “2”

Garvamu anichi gelupunichchaavu,

Naa deena sthithini veliginchumo Prabhoo “2”



Tags : 

Telugu Christian Songs, Christian Song Lyrics, Telugu Worship Songs, Church Worship Songs, Telugu Christian Lyrics, Sunday Worship Songs, Aadhaaram Neevega Song, Telugu Gospel Songs


Comments

Popular posts from this blog

రాజాధిరాజు - మహిమాన్వితుడై | Raajadhi raju Mahimanvithudai Telugu Song Lyrics

నాలోనే మొత్తం నీవే దేవా | Nalone Motham Neeve Deva Song Lyrcis - Raj Prakash Paul

ఇదిగో నా జీవితం | Idigo Naa Jeevitam Song Lyrics in Telugu – Hosanna Ministries Song Lyrics

Hosanna Ministries 2021 Songs Book