Kannelle Khayamani (కన్నీళ్ళే ఖాయమని) Full Song Lyrics – Tinnu Thereesh

కన్నీళ్ళే ఖాయమని


Click here to listen on YouTube


Telugu Lyrics: 

కన్నీళ్ళే ఖాయమని – శ్రమలతో సహవాసమని 

ఇంకెంత కాలం ఈ బ్రతుకని – భీతితో ఉన్నావా? 

నీ కన్నీళ్ళన్నీ కవిలలో దాచి – శ్రమలలో నీ తోడై ఉండి ఊహకు మించిన కార్యములన్నీ – నా యేసు చేయును


అనుపల్లవి: విశ్వసించుము – నిరీక్షణ కలిగి ఉండుము 

నీ జీవితమే మలుపు తిరుగునది


నెమ్మదినిచ్చే నమ్మకమైన దేవుడుండగా 

చేయి విడువని ఇమ్మానుయేలు 

నీ సమీపమునుండగా 

భీతి చెందకుము

భారము కలిగి ప్రార్ధన చేయుము 

సంకోచించుట మాని స్తుతి చేయుము


నన్ను కావక వచ్చిన నజరేల యేసే నేను పాపం చేసినా చూపవు నీ దయ నన్ను ఎన్నడూ విడిపోవయ్య


English Lyrics:

Chorus Kannelle khayamani – Shramalatho sahavasamani 

Inkentha kaalam ee brathukani – Bheethitho unnaava? 

Nee kanneellanni kavilalo daachi – Shramalalo nee thodai undi 

Oohaku minchina karyamulanni – Naa Yesu cheyunu


Post-Chorus Vishwasinchumu – Nirikshana kaligi undumu Nee jeevithame malupu thirugunani


Nemmadhiniche nammakamaina devudundagaa 

Cheyi viduvani Immanuyelu nee sameepamunundagaa 

Bheethi chendhakumu 

Bharamu kaligi prardhana cheyumu 

Sankochinchuta maani sthuthi cheyumu


Nannu kaavaga vachina Nazarela Yese Nenu paapamu chesina 

choopavu nee daya Nannu ennadu vidipovayya

Comments

Popular posts from this blog

రాజాధిరాజు - మహిమాన్వితుడై | Raajadhi raju Mahimanvithudai Telugu Song Lyrics

నాలోనే మొత్తం నీవే దేవా | Nalone Motham Neeve Deva Song Lyrcis - Raj Prakash Paul

ఇదిగో నా జీవితం | Idigo Naa Jeevitam Song Lyrics in Telugu – Hosanna Ministries Song Lyrics

Hosanna Ministries 2021 Songs Book