Nadipinchu Naavika Song Lyrics in Telugu & English

నడిపించు నావికా – క్రైస్తవ ఆత్మీయ గీతం
(Nadipinchu Naavika – Christian Devotional Song)


click here to listen on YouTube 


తెలుగు లిరిక్స్

తీరం చేరలేక గమ్యం కానరాక

పయనం ఆపలేక ఎన్నాళ్లు ఎదురీత

ఎన్నేళ్ళు ఎదకోత దరిచేర్చే తెరచాపై

నడిపించు నావికా

నడిపించు నావికా


నావలాంటి జీవితం చేయలేక ప్రయాణం

అంతులేని సాగరాన ఆగిపోయెను నడి సంద్రం

అలలచేత కొట్టబడుచు గాలి చేత నెట్టబడుచు

అలసిపోయి ఆగిపోయెను జీవితం


అలలపైన నడుచుకుంటు నా యేసు రావా

కలతపెట్టె గాలి సంద్రాలను గద్దించవా

నా నావలో ఆసీనుడై సంతోషపు తీరాలకు నడిపించవా

నా నావలో ఆసీనుడై సంతోషపు తీరాలకు నడిపించవా



English Lyrics:

Teeram cheraleeka gamyam kaanaraaka

Payanam aapaleeka ennaallu edureeta

Enneellu edakota daricherche terachaapai

Nadipinchu naavikaa

Nadipinchu naavikaa


Naavalanti jeevitam cheyaleeka prayaanam

Anthuleni saagaraana aagipoyenu nadi sandram

Alala cheta kottabaduchu gaali cheta nettabaduchu

Alasipoyi aagipoyenu jeevitam


Alalapaina naduchukuntu naa Yesu raavaa

Kalatha pette gaali sandraalanU gaddinchaavaa

Naa naavalo aaseenudai santosapu teeraalaku nadipinchaavaa

Naa naavalo aaseenudai santosapu teeraalaku nadipinchaavaa


⸻


Song Details (Short)


Song Title: నడిపించు నావికా (Nadipinchu Naavika)

Category: Telugu Christian Devotional Song

Theme: Jesus guiding life’s journey through struggles

Language: Telugu

Author / Lyricist: Bro. Prathap Chilamakuru


⸻

Song Description


ఈ గీతం జీవితం అనే సముద్ర ప్రయాణంలో అలసిపోయిన మనసుకు యేసు ప్రభువే నిజమైన నావికుడని గుర్తుచేస్తుంది. ఆయనే మనలను సురక్షితమైన సంతోషపు తీరాలకు నడిపించగలడు అనే విశ్వాసాన్ని ఈ పాట అందంగా తెలియజేస్తుంది.


⸻


Tags


Christian Song, Telugu Christian Song, Worship Song, Jesus Song, Devotional Song, Nadipinchu Naavika Lyrics


Comments

Popular posts from this blog

Nenemaiunnano Nee Krupa Lyrics (Telugu & English) | Ps. Jyothi Raju

Kolponayya Neepai Naa Nammakamunu Lyrics (Telugu & English)

రాజాధిరాజు - మహిమాన్వితుడై | Raajadhi raju Mahimanvithudai Telugu Song Lyrics

Nee sannidhilo vechiyundi | Thirigi Kattedavu Song Lyrics | Benny Joshuva