నా హృదయమా - Naa Hrudayamaa Song Lyrics in Telugu and English
నా హృదయమా - Naa Hrudayamaa
📺 Click here to listen on Youtube
Telugu Lyrics :
నా హృదయమా - నా ప్రాణమా
నా స్వాసతో - అనుబంధమ
నా కొరకే నరరూపివై - నా పాప భరము మోసి
నా కొరకు బలియైనది నీవే - నా యేసయ్యా
1: చిందిన నీ రక్తం - పారెను సెలయేరై
చీల్చ బడిన దేహం - ఓర్చెను ఆభారం
శిక్షకుపాత్రుడనైన - నను రక్షించుటకా
చిత్రవదచేసిన - మౌనిగ నిలిచినది
ఎవరు - నాపై - చూపని ప్రేమే కదా
ప్రేమామయా - తేజోమయా
నీ ప్రేమయంత భలము
నీ త్యాగమెంత ఘనము
నీ ప్రేమకు నే రుణపడి ఉన్నాను - నా యేసయ్యా
2: చేదు చిరకనిచ్చి - నిను అవమానించిరిగా
స్వార్థ పరుల అహమే - గెలిచిన ఆవేల
తులువలనే క్షమించెను - నీ దైవత్వము
తుదిశ్వాసవరకు ప్రేమించెను నీ దాతృత్వము
నీకే నీకే అది సాధ్యమైనది
ప్రేమామయా - తేజోమయా
నీ ప్రేమయంత భలము
నీ త్యాగమెంత ఘనము
నే వివరించలేనయ్యా నా యేసయ్యా
English Lyrics :
Language: Telugu
Genre: Christian Worship / Devotional
Theme: Jesus’ Sacrifice, Unconditional Love, Redemption ✝️
Author / Ministry: Hosanna Ministries
Song Description :
✝️ Naa Yesayya – Telugu Worship Song
This heartfelt worship song reflects the immeasurable love and sacrifice of Jesus Christ ❤️
He took our place, bore our sins, and endured the pain of the cross to give us life and salvation.
Through every line, we are reminded of His unconditional love, forgiveness, and grace that never fails 🙏
Let this song draw you closer to Him and fill your heart with gratitude and worship.
📝 Author: Hosanna Ministries
#Yesayya #TeluguWorship #JesusLove #GoodFriday #ChristianSong
Comments
Post a Comment