కరుణా కటాక్షము గల యేసయ్య | Telugu Christian Songs | Hosanna Ministries 2026 | Pas.Freddy Paul

కరుణా కటాక్షము గల యేసయ్య | Hosanna Ministries | Pas.Freddy Paul



Click here to listen on Youtube.


Telugu Lyrics :

కరుణా కటాక్షము గల యేసయ్య

నను విస్తరింపజేయు మహనీయ

దివ్య సుందరమా దయకు నిలయమా

దివిలో కాంతి తేజమా

పరిమళ నామమా ప్రేమకు నిలయమా

పరిశుద్ధ స్తుతి గానమా "2"

కరుణా కటాక్షము గల యేసయ్య…


2.ఏమున్నదని నాపై లక్ష్యముంచినావు

ఆదరించి ప్రేమించి కటాక్షించినావు

నీ రెక్కల నీడే సురక్షితం

నీ పాద సన్నిధే క్షేమము "2"

కృప వెంబడి కృపను నిత్యమైన ప్రేమను

అధికమైన మహిమను విస్తరింపజేశావు "2"


2.నేనెంతటి వాడనని ఇంతగా హెచ్చించావు

ఏలుటకు ఎన్నుకొని అభిషేకించావు

నీ ఇష్టునిగా నివసించెదను

నీ ఉద్దేశము నే మరువను "2"

కృప వెంబడి కృపను నిత్యమైన ప్రేమను

అధికమైన మహిమను విస్తరింపజేశావు "2"


3.ఏ యోగ్యత లేని నాకు తోడుగా నిలిచావు

నింద అవమానములో ఘనతనిచ్చినావు

నీ నడిపింపుకు లోబడితిని

నీ స్వాస్థ్యమునకై వేచియుంటిని "2"

కృప వెంబడి కృపను నిత్యమైన ప్రేమను

అధికమైన మహిమను విస్తరింపజేశావు "2"


English Lyrics :

Karunaa Kataakshamu Gala Yesayya

Nanu Vistharimpajeyu Mahaneeya

Divya Sundaramaa Dayaku Nilayamaa

Divilo Kaanthi Thejamaa

Parimala Naamamaa Premaku Nilayamaa

Parishuddha Sthuthi Gaanamaa "2"

Karunaa Kataakshamu Gala Yesayya…


2.Emunnadhani Naapai Lakshyamunchinaavu

Aadarinchi Preminchi Kataakshinchinaavu

Nee Rekkala Neede Surakshitham

Nee Paada Sannidhe Kshemamu "2"

Krupa Vembadi Krupanu Nithyamaina Premanu

Adhikamaina Mahimanu Vistharimpajeshaavu "2"


2.Nenenthathi Vaadanani Inthaga Hechchinchavu

Elutaku Ennukoni Abhishhekinchaavu

Nee Ishtunigaa Nivasinchedhanu

Nee Uddheshamu Ne Maruvanu "2"

Krupa Vembadi Krupanu Nithyamaina Premanu

Adhikamaina Mahimanu Vistharimpajeshaavu "2"


3.Ye Yogyatha Leni Naaku Thodugaa Nilichaavu

Nindha Avamaanamulo Ghanathanichchinaavu

Nee Nadipimpuku Lobadithini

Nee Swaasthyamunakai Vechiyuntini "2"

Krupa Vembadi Krupanu Nithyamaina Premanu

Adhikamaina Mahimanu Vistharimpajeshaavu "2"


Song Details :

Song: Karunaa Kataakshamu Gala Yesayya

Author: Pas. Freddy Paul (Hosanna Ministries)

Themes: Divine Mercy, Protection, and Grace upon Grace.

Key Focus: God’s favor on the unworthy and His constant guidance.


Description :
A soulful anthem of gratitude that celebrates God’s immense mercy and grace. It’s a powerful reminder that we find safety, honor, and "grace upon grace" in His presence, even when we feel unworthy. 


Comments

Popular posts from this blog

నాలోనే మొత్తం నీవే దేవా | Nalone Motham Neeve Deva Song Lyrcis - Raj Prakash Paul

నీవే లేక ఏమవదునో | Neeve leka emavaduno 2026 Telugu Christian Song Lyrics

Vimochana Kartha Na Yesayya Lyrics in Telugu & English

సౌందర్య పూర్ణుడా – Latest Worship Song | Hosanna Ministries 2026