సంధ్యవేళ చిన్నినావా ఒంటరాయెను – Sandhyavela Chinninaava Ontarayenu | Telugu Christian Song Lyrics

Sandhyavela chinninaava

సంధ్యవేళ చిన్నినావా

▶️ Listen to Song on YouTube
TELUGU LYRICS
తెలుగు
తెలుగు

సంధ్యవేళ చిన్నినావా ఒంటరాయెను

చేరదీసే తోడులేక సొమ్మసిల్లెను "2"


నిను చూడ మనసాయే – విధి నాతోరాదాయె

నను చేర దిగిరావా – నను నీతో కొనిపోవా "2"


యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా


సంధ్యవేళ


హోరుగాలి పోరు నన్ను కృంగదీసేనే

చెప్పలేని మూగవేదన గుండె నిండెనే "2"


నన్నెరిగినవాడవని – నా తోడై వస్తావని

నన్నెన్నడు విడువవవని – నీవైపే చూస్తున్నా "2"


సంధ్యవేళ


అమ్మకన్న కమ్మనైన ప్రేమయే నీవు

నాన్నకన్న మిన్నయైన ధైర్యమే నీవు "2"


నా ఆశయం నీవు – నా ఆశ్రయం నీవు

నా శిల్పివి నీవు – నా శిఖరమే నీవు "2"


సంధ్యవేళ

ENGLISH LYRICS
English / Transliteration
English / Transliteration

Sandhyavela chinninaava ontarayenu

Cheradeese thodu leka sommasillenu "2"


Ninu chooda manasaaye – vidhi naatho raadaaye

Nanu chera digiraavaa – nanu neetho konipovaa "2"


Yesayyaa Yesayyaa Yesayyaa Yesayyaa


Sandhyavela


Horugaali poru nannu krungadeesene

Cheppaleni mooka vedana gunde nindene "2"


Nanneriginavaadani – naa thodai vasthaavani

Nannennadu viduvavavani – neevaipae choosthunnaa "2"


Sandhyavela


Amma kanna kammanaina premaye neevu

Naanna kanna minnyaina dhairyame neevu "2"


Naa aashayam neevu – naa aashrayam neevu

Naa shilpivi neevu – naa shikharame neevu "2"


Sandhyavela

🎵 Song Details
AUTHOR
Hosanna Ministries, Pastor Ramesh garu
SONG DESCRIPTION

ఒంటరితనంలో, బాధలో, నిరాశలో ఉన్న మనిషికి యేసయ్యే తోడుగా, ఆదరణగా, ధైర్యంగా ఉంటాడనే విశ్వాసాన్ని ఈ పాట తెలియజేస్తుంది. తల్లి ప్రేమకన్నా మధురమైన ప్రేమతో, తండ్రి ధైర్యంకన్నా గొప్ప ధైర్యంతో మనలను నడిపించే యేసయ్యను స్తుతించే ఆరాధనా గీతం 

Comments

Popular posts from this blog

నీవే గిలాదులో ఔషధం | Neeve Gilaadulo Aushadham | Yehova Rapha Telugu Christian Song Lyrics

Thandri deva Song Lyrics

Yesu Naamamu Madhuram | Telugu Christian Song Lyrics

padthinayya padthini nee premaloney padthini song lyrics