Ninnu polina varevaru melu cheyu dvudavu song
NINNU POLINA VAREVARU SONG LYRICS
Youtube link :https://www.youtube.com/watch?v=-0PcAyv39c8
Telugu:
పల్లవి: నిన్ను పోలిన వారెవరు-మేలు చేయు దేవుడవు.
నిన్నే నే నమ్మితినిన్ మా దేవా
నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని
నీవు లేని జీవితమంతా వ్యర్థము గా పోవునయ్య-2
అ. ప: ఎల్ష దా-ఆరాధన
ఎలో హిమ్-ఆరాధన
అడోనాయ్-ఆరాధన
యే షువా -ఆరాధన
1. కృంగి ఉన్న నన్ను చూచి-కన్నీటిని తుడి చావయ్య
కంటిపాప వలె కాచి కరుణతో నడిపితివయ్య-2 (ఎల్ష దా-ఆరాధన)
2. మరణపు మార్గమందు నడిచిన వేళ యందు
వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మ నిచ్చితివయ్యా-2 (ఎల్ష దా-ఆరాధన)
English:
Comments
Post a Comment