Sa re ga ma pa dha ni sa gaanalatho song lyrics
స రి గ మ ప ద ని స గానాలతో
స రి గ మ ప ద ని స గానాలతో
విరివిగా సదయుడిని వేడుమా
ఓ మనసా... ఓ.. మనసా..
విరివిగా సదాయని వేడుమా... " 4 " " స రి "
రేయి పగలు నజరేయుడేసుని - వేయిడెములన్నిటిలో " 4 "
ముజ్జగములను మరిచి ఉజ్జివ గానాలతో " 2 " " విరివిగా "
మాయాలోకములో నీవు స్వంత ద్యేయలాలను మరచి " 4 "
సజ్జనుడవుగా నీవు ద్యేయన్ని గురించిన " విరివిగా "
అంతరంగము పులికించు విధముగా ఆనంద గానాలతో " 4 "
అన్ని సమయములందు ఆత్మీయా గానాలతో " 2 " " విరివిగా "
English Lyrics :
sa re ga ma pa dha ni sa ganalatho
virigina sadhayudini veduma
oh manasaa... oh.. manasaaa.
viriviga sadhaunni vedumaa... " 4 " " sa re "
reyi pagalu najareyudesuni - veyidymulanitilo " 4 "
mujjagamulanu marichi ujjiva gaanaalatho " 2 " " viriviga "
maayaalokamulo neevu swantha dyeyalaalanu marachi " 4 "
sajjanudavuga neevu dyeyanni gurinchinaa " viriviga "
antharangamu pulakinchu vidamug aanada gaanalatho " 4 "
anni samayamulandu aathmiyaa gaanalatho " 2 " " viriviga "
Listen on Youtube : Click here
Comments
Post a Comment