Nuthanamainadhi Nee Vathsalyamu song Lyrics

నూతనమైన ది నీ వాత్సల్యము

click here to watch on Youtube.


నూతనమైన ది నీ వాత్సల్యము

ప్రతి దినము నన్ను దర్షించేను

యడబాయనిధి నీ కనికరము

నన్నెంతో ప్రేమించెను

తరములు మారుచున్నను 

దినములు గడుచుచున్నను

నీ ప్రేమలో మార్పులేదు  "2"

సన్నుతించేదను నా యేసయ్యా

సన్నుతించెదను నీ నామము  "2"

 

గడిచిన కాలమంతా నీ కృప చూపి ఆధరించినావు

జరగబోయే కాలమంతా నీ కృపలోన నన్ను దాచేదవు    "2"

విడువని దేవుడవు ఏడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు  "2"    "సన్నుతించేధను"

                                 

నా హీన దశలో నీ ప్రేమ చూపి పైకి లేపిన వు

ఉన్నత స్థలములో నన్ను నిలువ బెట్టీ దైర్యపరచినావు    "2"

మరువని దేవుడవు నన్ను మరువలేదు నీవు

ఏ సమయమైనను చేయి విడువ వు   "2"    "సన్నుతించేధను"

                                   

నీ రెక్కల క్రింద నన్ను దాచినావు ఆశ్రయమైనావు

నా దాగు స్థలము గా  నేవుందినావు సంరక్షించి నావు   "2"

ప్రేమించే దేవుడవు తృప్తి పరిచినావు నన్ను

సమయోచితంగా ఆదరించినావు  "2"    "సన్నుతించేధను"

                         

Comments

Popular posts from this blog

Nenemaiunnano Nee Krupa Lyrics (Telugu & English) | Ps. Jyothi Raju

Kolponayya Neepai Naa Nammakamunu Lyrics (Telugu & English)

రాజాధిరాజు - మహిమాన్వితుడై | Raajadhi raju Mahimanvithudai Telugu Song Lyrics

Nee sannidhilo vechiyundi | Thirigi Kattedavu Song Lyrics | Benny Joshuva