Solipovaladhu | సోలిపోవలదు మనసా | Telugu Christian Song |

సోలిపోవలదు మనసా

click here to watch on YouTube

 సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు

నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా (2)         ||సోలిపోవలదు|| ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినా (2) ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా (2)           ||సోలిపోవలదు|| శోధనలను జయించినచో భాగ్యవంతుడవు (2) జీవ కిరీటం మోయువేళ ఎంతో సంతోషము (2)       ||సోలిపోవలదు|| వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడి కొనియాడు (2) తీర్చి దిద్దే ఆత్మ నిన్ను చేరే ప్రార్ధించు (2)                ||సోలిపోవలదు||

Comments

Popular posts from this blog

రాజాధిరాజు - మహిమాన్వితుడై | Raajadhi raju Mahimanvithudai Telugu Song Lyrics

నాలోనే మొత్తం నీవే దేవా | Nalone Motham Neeve Deva Song Lyrcis - Raj Prakash Paul

ఇదిగో నా జీవితం | Idigo Naa Jeevitam Song Lyrics in Telugu – Hosanna Ministries Song Lyrics

Hosanna Ministries 2021 Songs Book