నీవే నాకు చాలును యేసు Song Lyrics
నీవే నాకు చాలును యేసు
Click here to watch on Youtube.
నీవే నాకు చాలును యేసు "8"
1.ఒంటి నిండా బంగారమున్నాను
అది నీకు సాటి రాగలదా "2"
బంగారమా యేసయ్యా
నా బంగారమా యేసయ్యా...( నీవే )
2. కోట్లు కోట్లుగా ధనము ఉన్నాను
అది నీకు సాటి రాగాలదా.... "2"
ధనమంతా నీవే యేసయ్య
నా ధనమంతా నీవే యేసయ్య....( నీవే )
3. కొండంతగా బలము ఉన్నాను
అది నీకు సాటి రాగలదా... "2"
బాలమంతా నీవే యేసయ్యా
నా బాలమంతా నీవే యేసయ్యా.. (నీవే )
4. ప్రేమించే వారు ఎందరున్నాను
వారు నీకు సాటి రాగలరా..... "2"
ప్రేమమాయా యేసయ్య
నా ప్రేమమయా యేసయ్యా.. (నీవే )
Comments
Post a Comment