Posts

Showing posts from June, 2022

Keerthi Hallelujah song lyrics

కీర్తి హల్లెలూయా Click here to watch on YouTube. కీర్తి హల్లెలూయా గానం యేసు నామం మధురమిదే నిత్యం స్తోత్రము ఈ ఘనునికే "2" స్తుతి స్తుతి శ్రీ యేసు నామం – స్తుతి స్తుతి సజీవ నామం స్తుతి స్తుతి ఉజ్జీవ నామం – ఈ గానము శ్రీ యేసుకే స్తుతి స్తుతి శ్రీ యేసు నామం – స్తుతి స్తుతి సజీవ నామం స్తుతి స్తుతి ఉజ్జీవ నామం – ఈ స్తోత్రము మా క్రీస్తుకే ప్రయాసే లేదుగా – యేసే తోడుగా మాతో నడువగా – భయమే లేదుగా "స్తుతి" క్రీస్తుని వేడగా – మార్గం తానేగా సత్యం రూఢిగా – జీవం నీయగా "స్తుతి" English lyrics: Keerthi Hallelooyaa Gaanam Yesu Naamam Madhuramide Nithyam Sthothramu Ee Ghanunike "2" Sthuthi Sthuthi Shree Yesu Naamam – Sthuthi Sthuthi Sajeeva Naamam Sthuthi Sthuthi Ujjeeva Naamam – Ee Gaanamu Shree Yesuke Sthuthi Sthuthi Shree Yesu Naamam – Sthuthi Sthuthi Sajeeva Naamam Sthuthi Sthuthi Ujjeeva Naamam – Ee Sthothramu Maa Kreesthuke Prayaase Ledugaa – Yese Thodugaa Maatho Naduvagaa – Bhayame Ledugaa "Sthuthi" Kreesthuni Vedagaa – Maargam Thaanegaa Sathyam Roo...

Yesayya Nee Prema Naa Sonthamu song Lyrics

యేసయ్య నీ ప్రేమ నా సొంతము Click here to listen on Youtbe. Telugu Lyrics: యేసయ్య నీ ప్రేమ నా సొంతము - నాలోన పలికిన స్తుతిగీతము యేసయ్య నీవేగ తొలికిరణము - నాలోన వెలిగిన రవికిరణము  ఏనాడు ఆరని నా దీపము - నా జీవితానికి ఆధారము  ఇమ్మానుయేలుగా నీ స్నేహము - నాలోన నిత్యము ఒక సంబరం  1. ఏపాటి నన్ను ప్రేమించినావు - నీ ప్రేమలోనే నను దాచినావు  నా భారమంతా నువు మోసినావు - నన్నెంతగానో హెచ్చించినావు నీ కృపలోనే నను కాచినావు - నీ కనికరమే చూపించినావు  నా హృదిలోనే నీ వాక్యధ్యానం - నా మదిలోనే నీ నామస్మరణం  నిన్నే ఆరాధించి - నీ దయలో నే జీవించి  నిన్నే నే పూజించి - నీలో నే తరియించీ  2. ఏనాడు నన్ను విడనాడలేదు - నీ నీడలోనే నడిపించినావు   లోకాలనేలే రారాజు నీవే - నా జీవనావకు రహదారి నీవే  నా గురి నీవే నా యేసుదేవా - చేరితి నిన్నే నా ప్రాణనాథా  పర్వత శిఖరం నీ మహిమ ద్వారం - ఉన్నతమైనది నీ దివ్య చరితం  సాటే లేరు నీకు - సర్వాథికారివి నీవు  మారని దైవం నీవు - మహిమోన్నతుడవు నీవు English Lyrics: YESAYYA NEE PREMA NAA SONTHAMU NAALONA PALIKINA STHUTHI GEETHAM...

Nindu paravasame neevunte naaku yessaiah song lyrics

నిండు పరవశమే Click here to listen on Youtube. యేసయ్యా....... యేసయ్యా....... అండ దండ నీవే నాకు పరిశుద్ధుడా నా గుండె పొంగి పోయి నీకు స్తుతి పాడేదా  నిండు పరవశమే నీవంటే నాకు యేసయ్య గుండె గుడిలోన కొలువున్న స్వామి యేసయ్య  నీవే నా గానము -నీవే నా ధ్యానము  నీవే నా శృంగము - నీవే నా సర్వము "నిండు పరవశమే " 1. జీవ వాక్కులను నువ్వు మాట్లాదితివే - ఆత్మైశ్వర్యముతొ అలంకరించితివే ... "2" నన్ను ప్రియమార నీ కుగిటా చేర్చుకుంటివి - నేను మనసారా నీ వశమై నిలిచియుంటిని  ప్రాణ నాధుడ - నా ప్రియ యేసయ్య ... "2" "నిండు పరవశమ" 2. మురిసేను మనసే నీ సన్నిధిలో - కురిసెను మమతే నా మదిలో మదిలో ... "2" ఈ ఆత్మానందం సదా నా సొంతమే - ఈ స్తుతి గానము సదా నీకంకితము  నీ ప్రసన్నుడ - నా ఆసన్నుడ ..."2" "నిండు పరవశమ"

Neevu thappa Nakevaru unnarayya song Lyrics

నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్య Click here to listen on Youtube. నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్య నాకంటు ఉన్నది నీవెనయ్య           "2" తల్లివైన నీవే నా తండ్రివైన నీవే       "2" నాకున్నదంటు నీవెనయ్య               "2" యేసయ్య... యేసయ్య... యేసయ్య... యేసయ్య "2" 1. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు ఓ నా ప్రభువా... ఈ లోకమైన పరలోకమైన నాకున్నదంటు నీవెనయ్య "యేసయ్య..." 2.నీవు నాకుండగా లోకాన ఏదియు నాకక్కరలేదయ్య ఓ నా ప్రభువా... జీవించినను నే మరణించినను నా గమ్యము నీవెనయ్య       "యేసయ్య..."

Paravasini ney jagamuna prabhuva Song Lyrics

పరవాసిని నే Click here  to listen on Youtube. Telugu Lyrics : పరవాసిని నే జగమున ప్రభువా "2" నడచుచున్నాను నీ దారిన్ నా గురి నీవే నా ప్రభువా "2" నీ దరినే జేరెదను నేను.. నీ దరినే జేరెదను       "పరవాసిని" లోకమంతా నాదని యెంచి బంధు మిత్రులే ప్రియులనుకొంటిని "2" అంతయు మోసమేగా "2" వ్యర్ధము సర్వమును ఇలలో.. వ్యర్ధము సర్వమును      "పరవాసిని" ధన సంపదలు గౌరవములు దహించిపోవు నీలోకమున "2" పాపము నిండె జగములో "2" శాపము చేకూర్చుకొనే లోకము.. శాపము చేకూర్చుకొనే     "పరవాసిని" తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా ఆయువు యెంతో "2" తెలుపుము ఎంత అల్పుడనో "2" విరిగి నలిగియున్నాను నేను.. విరిగి నలిగియున్నాను        "పరవాసిని" ఆ దినము ప్రభు గుర్తెరిగితిని నీ రక్తముచే మార్చబడితిని "2" క్షమాపణ పొందితివనగా "2" మహానందము కలిగే నాలో.. మహానందము కలిగే        "పరవాసిని" యాత్రికుడనై ఈ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో "2" అమూల్యమైన ధనముగా "2" పొందితిని నేను యేస...

Deva Samsthuthi cheyave manasa full song Lyrics

దేవ సంస్తుతి చేయవే మనసా Click here  to listen on Youtube. దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయుమా నా – జీవమా యెహోవా దేవుని పావన నామము నుతించుమా – నా యంతరంగము లో వసించు నో సమస్తమా          "దేవ" జీవమా, యెహోవా నీకు – జేసిన మేళ్ళన్ మరువకు "2" నీవు చేసిన పాతకంబులను – మన్నించి జబ్బు లేవియున్ లేకుండ జేయును – ఆ కారణముచే          "దేవ" చావు గోతినుండి నిన్ను – లేవనెత్తి దయను గృపను "2" జీవ కిరీటముగ వేయును – నీ శిరసు మీద జీవ కిరీటముగ వేయును – ఆ కారణముచే          "దేవ" యవ్వనంబు పక్షిరాజు – యవ్వనంబు వలెనే క్రొత్త "2" యవ్వనంబై వెలయునట్లుగా – మే లిచ్చి నీదు భావమును సంతుష్టిపరచునుగా – ఆ కారణముచే          "దేవ" ప్రభువు నీతి పనులు చేయును – బాధితులకు న్యాయ మిచ్చున్ "2" విభుండు మార్గము తెలిపె మోషేకు – దన కార్యములను విప్పె నిశ్రాయేలు జనమునకు – ఆ కారణముచే          "దేవ" అత్యధిక ప్రేమ స్వరూపి-యైన దీర్ఘ శాంతపరుండు "2" నిత్యము వ్యాజ్యంబు చేయ...

Allaneredallo Song Lyrics

అల్లనేరేడల్లో Click here to listen on Youtube. Telugu Lyrics : అల్లనేరేడల్లో… – అల్లనేరేడల్లో… అల్లల్ల నేరేడి అలొనేరేడి అలొనేరెడలొ….  "2" 1. చుక్కలను చేసినోడ – చంద్రుడ్ని చేసినోడ సృష్టంతా నీదేనయ్యా – శ్రీ యేసు దేవ దేవా   "అల్లనేరేడల్లో" 2. నరజాతి గావనెంచి – నరరూప మెత్తినావా కన్య మరియ గర్భమందు – జన్మించినావ దేవ   "అల్లనేరేడల్లో" 3. కుంటోళ్ల కాళ్లనిచ్చి – గ్రుడ్డోళ్ల కళ్ళునిచ్చ చచ్చినోళ్ల లేపినావ – శ్రీ యేసు దేవదేవా   "అల్లనేరేడల్లో" 4. నమ్మినోళ్లకేమో స్వర్గం – నమ్మనోళ్లకేమో నరకం నమ్ముకుందు నిన్నే దేవ – నా తండ్రి నీవేగావా   "అల్లనేరేడల్లో" English Lyrics : Allaneredello.. Allaneredello... allalanerde alaneredi allaneredello...  "2" 1. Chukkanu chesinoda - chandrunni chesinoda  Srustantha needenayya - sri yesu deva deva   "Allaneredello" 2.Narajaathi  gaavanenchi - nararoopa methinaava kanya mariya garbhamandhu - janminchinaava deva   "Allaneredello" 3.Kuntolla kaalanichi - grudolla kallanichi  chachinoll...

ENDHUKAYYA (ఎందుకయ్యా) | Shalom Benhur Manda | Telugu Christian Song 2022

ENDHUKAYYA (ఎందుకయ్యా) | Shalom Benhur Manda | Telugu Christian Song 2022  click here to watch on youtube Yehova neve naa manchi Kaaparivi Deva neve naa rakshana aadharamu(2) Pre chorus: Neeve neeve neeve yessaya Neeve neeve neeve messiah Neeve neeve naa manchi kaaparivi Neeve neeve naa rakshana aadharam neeve 1. Balahinamuga unna nannu balaparichavayya Rogamulo unna nannu swasthaparichavayya Gaayapadina naaku kattu kattavaya Thappipoyina nannu vedhaki rakshinchavayya (2) Chorus: Yendhukayya Yendhukayya ee prema naa pai Yendhukayya Yendhukayya ee thyagam naa kai(2) 2. Naa Koraku paralokamulo nee mahimanantha vidachi Ee lokamlo janminchithivi Ae papamu erugani neevu naa Koraku Koradalatho kottabadithivi Chorus: Yendhukayya Yendhukayya ee prema naa pai Yendhukayya Yendhukayya ee thyagam naa kai(2) 3.Nannu dhanavanthuniga cheyutaku aa kaluvari Siluvalo neevu dharidruniga maarithivi Inka papinaina naa Koraku siluvapai Raktham kaarchithivi Chorus: Ye...

Oneness (Mashup) Lyrics - Telugu Christian Song

Image
Oneness Click here to watch on Youtube. Lyrics: రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్హల్లెలూయా, హల్లెలూయా  దేవుని స్తుతియించుడి హల్లెలూయ యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి బలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడి ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి        "రాజుల రాజైన" దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి        "దేవుని" ఆయన పరిశుద్ధ ఆలయమందు    "2" ఆయన సన్నిధిలో ఆ… ఆ… "2"      "ఎల్లప్పుడు" అల సైన్యములకు అధిపతియైన ఆ దేవుని స్తుతించెదము    "2" అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము    "2" హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము    "2" ఆ… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా    "2" భూమిని పుట్టింపక మునుపు - లోకపు పునాది లేనపుడు        "2" దేవుడు - దేవుడు - యేసె దేవుడు తర తరాలలో - యుగ యుగాలలో - జగ జగాలలొ     దేవుడు - దేవుడు - యేసె దేవుడు     హల్లెలూయా - హల్లెలూయా - హల్ల...