ఎదురుచూసిన కాలం | Eduruchusina kaalam song lyrics
ఎదురుచూసిన కాలం
Click here to listen on YouTube.
Telugu lyrics:
ఎదురుచూసిన కాలం - ప్రత్యక్ష పరిచెను దైవం ప్రవక్తల ప్రవచన సారం - నెరవేరిన వైనం Happy happy Christmas Mery mery Christmas “2” “ఎదురుచూసిన కాలం” రక్షకుడు పుట్టినాడు బెత్లహేములో - రక్షించుదేవుడండి రక్షకుడు పుట్టినాడు బెత్లహేములో - హల్లెలూయా కన్య మరియ గర్భం - పరిశుద్దాత్మ ప్రభావం దావీదు సింహాసనం - అధిష్టించే ప్రభు నీ జననం “2” Happy happy Christmas Mery mery christmas “2” “ఎదురుచూసిన కాలం” సంతోషమే సమాధానమే - ఈ మనుష్యులందరికి ఆనందమే ఉత్సాహమే - రక్షణ సంతోషమే “2” యేసు సార్ధక నామధేయం- ఇమ్మానుయేలు ప్రత్యక్షం అనాది సంకల్పం నెరవేరిన శుభసమయం “2” Happy Happy christmas Mery mery christmas “2” “ఎదురుచూసిన కాలం” దేవ దేవుని ప్రభోదం - దివ్య మహిమ ప్రకాశం ధరణిపై దేవదూతల గానం - శాంతి సమాధానం “2” Happy Happy christmas Mery mery christmas “2” “ఎదురుచూసిన కాలం” లోక రక్షకుని జననం - లోకమంత వెలుగు ప్రకాశం పాపశాప భారం - భరియించే ఆశ్రయ దుర్గం “2” Happy happy Christmas Mery mery Christmas “2” “ఎదురుచూసిన కాలం” పరమ పవిత్రం - పరిశుద్దని జననం పరమ గురువుని దర్శనం - జనులందరి భాగ్యం “2” Happy Happy christmas Mery mery christmas “2” “ఎదురుచూసిన కాలం”
Comments
Post a Comment