Stotraganam Hosanna Ministries song Lyrics
Stotraganam
click here to listen on Youtube.
Telugu Lyrics :
ఏదో ఆశ నాలో నీతోనే జీవించనీ "2"
ఏరై పారే ప్రేమా నాలోనే ప్రవహించని
మితిలేని ప్రేమా చూపించినావు
శ్రుతిచేసి నన్ను పలికించినావు
ఈ స్తోత్రగానం నీ సొంతమే "ఏదో"
పరవాసినైనా కడుపేదను నాకేల ఈ భాగ్యము
పరమందు నాకు నీ స్వాస్థ్యము నీవిచ్చు బహుమానము "2"
తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరుకానుక
అర్పింతును స్తుతిమాలిక
కరుణామయా నా యేసయ్యా "ఏదో"
నీపాద సేవ నే చేయనా నా ప్రాణమర్పించనా
నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదనా "2"
ప్రకటింతును నీ శౌర్యము కీర్తింతును నీ కార్యము
చూపింతును నీ శాంతము
తేజోమయా నా యేసయ్యా "ఏదో"
English Lyrics :
Edho Aasha Naalo neethone jeevinchani "2"
Earai paare prema naalone pravahinchani
mithileni prema chupinchinaavu
sruthileni nannu palikinchinaavu
ee sthotragaanamu neekosame "Edho"
Paravaasinaina kadu pedhanu naakela ee bhagyamu
paramandhu naaku nee swasthyamu neevichu bahumaanamu "2"
theerchavule na korika thechanule chiru kaanuka
arpinthunu sthuthimaalika
karunamaya naa yesaya "edho"
nee paadha seva ney cheyana naa pranamarpinchana
naa sedha theerchina nee kosame ghanamaina prathipaadhana "2"
prakatinthunu nee shouryamu keerthinthunu nee karyamu
choopinthunu nee shanthamu
thejyomayaa naa yesaya "Edho"
Comments
Post a Comment