Hallelujah Sthuthi Mahima Song lyrics
హల్లెలూయ స్తుతి మహిమ
Click here to watch on YouTube.
Telugu Lyrics:
హల్లెలూయ స్తుతి మహిమ
ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము “2”
ఆ… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా “2”
అల సైన్యములకు అధిపతియైన
ఆ దేవుని స్తుతించెదము “2”
అల సంద్రములను దాటించిన
ఆ యెహోవాను స్తుతించెదము “2” “హల్లెలూయ”
ఆకాశమునుండి మన్నాను పంపిన
దేవుని స్తుతించెదము “2”
బండనుండి మధుర జలమును పంపిన
ఆ యెహోవాను స్తుతించెదము “2” “హల్లెలూయ”
English Lyrics:
Hallelujah Sthuthi Mahima
Ellappudu Devuni Kichchedamu “2”
Aa Aa Aa Hallelujah Hallelujah Hallelujah “2”
Ala Sainyamulaku Adhipathi Aina
Aa Devuni Sthuthinchedamu “2”
Ala Sandramulanu Daatinchina
Aa Yehovanu Sthuthinchedamu “2” “Hallelujah”
Aakaashamu Nundi Mannaanu Pampina
Devuni Sthuthinchedamu “2”
Banda Nundi Madhura Jalamunu Pampina
Aa Yehovanu Sthuthinchedamu “2” “Hallelujah”
Comments
Post a Comment