Aaradhinthunu hallelujah song lyrics in telugu

ఆరాదింతును

Click here to listen on Youtube.


Telugu Lyrics:

ఆరాదింతును హాల్లెలూయా “2”

యేసయ్యను ఎల్లప్పుడూ  “2”

అందరిలో ఆరాధించి సేవింతును “2”


ఎన్నడెన్నడు లేని ఆనందం - ఎప్పుడెక్కడ దొరకని అనందం “2”

యేసు లోనే పొందుకున్నాను నా యేసులోనే పొందుకున్నాను

అందుకే నేనారాదింతును  “ఆరాదింతును”


ఒంటరినేనై ఉండినప్పుడు  కంటిపాపవలె నన్ను గాచెను “2”

కన్నీరంతయు తుడచి యున్నాడు 

నా కన్నీరంతయు తుడచి యున్నాడు

అందుకే నే నారాదింతును  “ఆరాదింతును”


జలములలో నే నడచినప్పుడు బలమైయున్న నాదు దేవుడు “2”

ఘనమైన నా యేసు దేవుని అందరిలో ఆరాధింతును  “ఆరాదింతును”

Comments

Popular posts from this blog

Nenemaiunnano Nee Krupa Lyrics (Telugu & English) | Ps. Jyothi Raju

Kolponayya Neepai Naa Nammakamunu Lyrics (Telugu & English)

రాజాధిరాజు - మహిమాన్వితుడై | Raajadhi raju Mahimanvithudai Telugu Song Lyrics

Nee sannidhilo vechiyundi | Thirigi Kattedavu Song Lyrics | Benny Joshuva