దేవ కుమారా నన్ను తలంచుమయ్య Deva Kumaaraa Nannu Talanchumayya Song Lyrics

దేవ కుమారా నన్ను తలంచుమయ్య

Deva Kumaaraa Nannu Talanchumayya


Click here to listen on YouTube.


Telugu Lyrics :

దేవ కుమార దేవ కుమార నన్ను తలంచుమయ్య

దేవ కుమార దేవ కుమార కొంచెం తలంచుమయ్య


మీరు తలచినా ఆశీర్వాదమే

నన్ను మరచినా ఎచటికేళ్లెదను “2”


విరిగిన పాత్రనే అని నీకే తెలుసు

దేవ వాడుకుంటున్నారు అని ఎవరికి తెలుసు “2”


పనికిరాని నాకు స్నేహితుడవు నీవే

మీరు లేకుండా నా లోకం మేల్కొనదే “2”

మీరు లేకుండా నా లోకం మేల్కొనదే

మీరు లేకుండా నా లోకం మేల్కొనదే


దేవ కుమార దేవ కుమార నన్ను తలంచుమయ్య

దేవ కుమార దేవ కుమార కొంచెం తలంచుమయ్య


నిన్ను మరచి బ్రతికితే అది మీకే తెలియాన్

నిన్ను ఎరుగనంటిని ఇది లోకమె ఎరుగన్ “2”


పనికి రాని నాకు మీరే ఊపిరే

మీరు లేకుండా ఏ రోజు నాకుండదే “2”

మీరు లేకుండా ఏ రోజు నాకుండదే

మీరు లేకుండా ఏ రోజు నాకుండదే


దేవ కుమార దేవ కుమార నన్ను తలంచుమయ్య

దేవ కుమార దేవ కుమార కొంచెం తలంచుమయ్య


మీరు తలచినా ఆశీర్వాదమే

నన్ను మరచినా ఎచటికేళ్లెదను “2”


దేవ కుమార దేవ కుమార నన్ను తలంచుమయ్య

దేవ కుమార దేవ కుమార కొంచెం తలంచుమయ్య


English Lyrics :

Deva Kumaara Deva Kumaara nannu talanchumayya

Deva Kumaara Deva Kumaara konchem talanchumayya


Meeru talachinaa aasheervaadame

Nannu marachinaa echatikelledanu “2”


Virigina paatrane ani neeke telusu

Deva vaadukuntunnaaru ani evariki telusu “2”


Panikiraani naaku snehitudavu neeve

Meeru lekundaa naa lokam melkonade “2”

Meeru lekundaa naa lokam melkonade

Meeru lekundaa naa lokam melkonade


Deva Kumaara Deva Kumaara nannu talanchumayya

Deva Kumaara Deva Kumaara konchem talanchumayya


Ninnu marachi bratikite adi meeke teliyan

Ninnu eruganantini idi lokame erugan “2”


Paniki raani naaku meere oopire

Meeru lekundaa ye roju naakundade “2”

Meeru lekundaa ye roju naakundade

Meeru lekundaa ye roju naakundade


Deva Kumaara Deva Kumaara nannu talanchumayya

Deva Kumaara Deva Kumaara konchem talanchumayya


Meeru talachinaa aasheervaadame

Nannu marachinaa echatikelledanu “2”


Deva Kumaara Deva Kumaara nannu talanchumayya

Deva Kumaara Deva Kumaara konchem talanchumayya

Comments

Popular posts from this blog

రాజాధిరాజు - మహిమాన్వితుడై | Raajadhi raju Mahimanvithudai Telugu Song Lyrics

నాలోనే మొత్తం నీవే దేవా | Nalone Motham Neeve Deva Song Lyrcis - Raj Prakash Paul

ఇదిగో నా జీవితం | Idigo Naa Jeevitam Song Lyrics in Telugu – Hosanna Ministries Song Lyrics

Hosanna Ministries 2021 Songs Book