నీతోడు ఉంటే చాలు మాకెంతో మేలు | Nee Thidu Unte Chaalu Telugu Song Lyrics

నీతోడు ఉంటే చాలు మాకెంతో మేలు

Click here to watch and listen the song on YouTube.


Telugu Lyrics :

నీతోడు ఉంటే చాలు మాకెంతో మేలు
నీ నీడ ఉంటే చాలు ఏదొరవ మాకు లేదు  “2“

కలతలన్ని తీర్చి కలిసిమాతో నడచి
మారని ప్రేమచూపిన మంచి యేసయ్యా  “2“


చాలునయా నీ కృప ప్రతిదినము పోషించుచున్నదయా
చాలునయా నీ కృప ప్రతిక్షణము ఆదరించుచున్నదయా  “2“


1. మా కష్టకాలములో నీ దయను మాపై చూపి
బీడులాంటి మా బ్రతుకులను నీటి ఊటగా మార్చావయ్యా  “2“

ఆపదలన్ని మమ్ము చుట్టుముట్టిన అపులందరు దూరమైన
అనురాగాలు మాపై కురిపించి నీ మధుర ప్రేమను చూపావయ్యా

చాలునయా నీ కృప ప్రతిదినము పోషించుచున్నదయా  “2“
చాలునయా నీ కృప ప్రతిక్షణము ఆదరించుచున్నదయా  “2“

“ చాలునయా నీ కృప “


2. మా హృదయ వేదనలో నీ జాలి మాపై చూపి
కన్నీటి దుఃఖమును నాట్యముగా మార్చావయ్యా  “2“

గాయాలెన్నో కలవరపరచిన కారుమబ్బులే కమ్ముకొన్నను
అనుబంధాలే మాపై చూపించి నీ ప్రేమ కోగిలిలో దాచావయ్యా  “2“

చాలునయా నీ కృప ప్రతిదినము పోషించుచున్నదయా  “2“
చాలునయా నీ కృప ప్రతిక్షణము ఆదరించుచున్నదయా  “2“

“ చాలునయా నీ కృప “



English Lyrics :

Neethodu unte chaalu maakentho melu
Nee needa unte chaalu edorava maaku ledu  “2“

Kalathalanni theerchi kalisimatho nadachi
Maarani premachoopina manchi Yesayyaa  “2“


Chaalunayaa nee krupa prathidinamu poshinchuchunnadayaa
Chaalunayaa nee krupa prathikshanamu aadarinchuchunnadayaa  “2“


1. Maa kashtakaalamulo nee dayanu maapai choopi
Beedulaanti maa brathukulanu neeti ootagaa maarchaavayyaa  “2“

Aapadalanni mammu chuttumuttina apulandaru dooramaina
Anuraagaalu maapai kuripinchi nee madhura premanu choopaavayyaa

Chaalunayaa nee krupa prathidinamu poshinchuchunnadayaa  “2“
Chaalunayaa nee krupa prathikshanamu aadarinchuchunnadayaa  “2“

“ Chaalunayaa nee krupa “


2. Maa hrudaya vedanalo nee jaali maapai choopi
Kanneeti dukhhamunu naatyamugaa maarchaavayyaa  “2“

Gaayaalennō kalavaraparachina kaarumabbule kammukonnanu
Anubandhaale maapai choopinchi nee prema kogililo daachaavayyaa  “2“

Chaalunayaa nee krupa prathidinamu poshinchuchunnadayaa  “2“
Chaalunayaa nee krupa prathikshanamu aadarinchuchunnadayaa  “2“

“ Chaalunayaa nee krupa “


Song Name: Nee Thodu Unte Chaalu

Telugu Title: నీతోడు ఉంటే చాలు

Language: Telugu

Category: Christian Worship Song

Theme: God’s presence and grace


YouTube Link:

https://www.youtube.com/watch?v=af3dCK9iLfg


Song Message:

This song expresses faith and confidence that life is complete and peaceful when Jesus is with us.





Comments

Popular posts from this blog

రాజాధిరాజు - మహిమాన్వితుడై | Raajadhi raju Mahimanvithudai Telugu Song Lyrics

నాలోనే మొత్తం నీవే దేవా | Nalone Motham Neeve Deva Song Lyrcis - Raj Prakash Paul

ఇదిగో నా జీవితం | Idigo Naa Jeevitam Song Lyrics in Telugu – Hosanna Ministries Song Lyrics

Hosanna Ministries 2021 Songs Book