సర్వాంగ కవచము నీవే | Sarvanga Kavachamu Neeve by Ravinder Vottepu Song Lyrics

నా సర్వము నీవే – నా యేసయ్యా
Naa Sarvamu Neeve – Naa Yesayya


Click here to listen on YouTube.


Telugu Lyrics :

సర్వాంగ కవచము నీవే

ప్రాణాత్మ దేహము నీవే

నా అంతరంగము నీవే దేవా “2”

నీ పోలికగ చేసి – నీ జీవమును పోసి

నా పాపమును తీసీ

నా భారమును మోసావయ్యా… యేసయ్యా


నా సర్వము నీవే నా యేసయ్యా ఓ.. ఓ..

నా ప్రాణము నీవే నా యేసయ్యా “2”


వాక్యమను ఖడ్గము నీవై – రక్షణను శిరస్త్రాణమై

సత్యమను దట్టివి నీవై నా యేసయ్యా

నీతియను మైమరువునై విశ్వాసమను డాలునై

సమాధాన సువార్త నీవై నా యేసయ్యా

“నా సర్వము”


దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రము నీవై

బూడిదెనకు ప్రతిగా పూదండవై

దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలము నీవై

భారభరితమైన ఆత్మకు స్తుతివస్త్రమై

“నా సర్వము”



Sarvanga kavachamu neeve

Praanaatma dehamu neeve

Naa antharangamu neeve Devaa “2”

Nee polikaga chesi – nee jeevamunu posi

Naa paapamunu teesi

Naa bhaaramunu mosaavayya… Yesayya


Naa sarvamu neeve naa Yesayya o.. o..

Naa praanamu neeve naa Yesayya “2”


Vaakyamanu khadgamu neevai – rakshananu shirastaranamai

Satyamanu duttivi neevai naa Yesayya

Neetiyanu maimaruvunai vishvaasamanu daalunai

Samaadhaana suvaarta neevai naa Yesayya

“Naa sarvamu”


Dukhamunaku pratigaa ullaasa vastramu neevai

Boodidenaku pratigaa poodandavai

Dukhamunaku pratigaa aananda tailamu neevai

Bhaarabharitamaina aatmakku stuti vastramai

“Naa sarvamu”



తెలుగు (Song Details – Short):

పాట శీర్షిక: నా సర్వము నీవే – నా యేసయ్యా

రచయిత: పాస్టర్ రవీందర్ వొట్టెపు (Pastor Ravinder Vottepu)

విషయం: యేసు మనకు సంపూర్ణ రక్షణ, కవచం, శాంతి, ఆనందం మరియు ఆశ్రయం అని ప్రకటించే ఆరాధనా గీతం.


English (Song Details – Short):

Song Title: Naa Sarvamu Neeve – Naa Yesayya

Author: Pastor Ravinder Vottepu

Theme: A worship song declaring Jesus as our complete protection, salvation, peace, and joy.

Comments

Popular posts from this blog

రాజాధిరాజు - మహిమాన్వితుడై | Raajadhi raju Mahimanvithudai Telugu Song Lyrics

నాలోనే మొత్తం నీవే దేవా | Nalone Motham Neeve Deva Song Lyrcis - Raj Prakash Paul

ఇదిగో నా జీవితం | Idigo Naa Jeevitam Song Lyrics in Telugu – Hosanna Ministries Song Lyrics

Hosanna Ministries 2021 Songs Book