స్నేహము – సహవాసము | Snehamu – Sahavaasamu (Telugu Christian Song Lyrics)

స్నేహము - సహవాసము

By R. William Cary


తెలుగు:

స్నేహము - సహవాసము

యేసుతో నిరంతరం  “2”

యుగయుగాలకైన- తరతరాలకైన  “2”

యేసునే జీవితం

యేసునే జీవితం  “స్నేహము”


భూమికి పునాది లేనపుడే - నీవు నన్నేర్పరచితివే 

ఎందుకో ఈ ప్రేమ నాపై తెలియదయ్యా

నీకు ఎందుకో ఈ ప్రేమ నాపై తెలియదయ్యా  “స్నేహము”



తల్లి గర్భమున పడక ముందే నీవు నన్ను ఎరిగితివే  “2”

ఎంత ప్రేమ ఎంత జాలి నాపై యేసయ్యా

నీకు ఎంత ప్రేమ ఎంత జాలి నాపై యేసయ్యా  “స్నేహము”


ఉపవాసం అందని నీ కృపను

నీకు నాపై చూపితివే  “2”

ఏమిటో ఈ ప్రేమ నాపై అందదయ్యా

నీకు ఏమిటో ఈ ప్రేమ నాపై అందదయ్యా  “స్నేహము”



English :

Snehamu – sahavaasamu

Yesutho nirantaram  “2”

Yugayugaalakaina – tarataraalakaina  “2”

Yesune jeevitam

Yesune jeevitam  “Snehamu”


Bhoomiki punaadi lenapude – neevu nanneerigitive

Enduko ee prema naapai teliyadayyaa

Neeku enduko ee prema naapai teliyadayyaa  “Snehamu”


Talli garbhamuna padaka mundē neevu nannu erigitive  “2”

Enta prema enta jaali naapai Yesayyaa

Neeku enta prema enta jaali naapai Yesayyaa  “Snehamu”


Upavaasam andani nee krupanu

Neeku naapai choopitive  “2”

Emito ee prema naapai andadayyaa

Neeku emito ee prema naapai andadayyaa  “Snehamu”



Song Details (Short):


🎵 Song Title: స్నేహము – సహవాసము (Snehamu – Sahavaasamu)

✍️ Theme: God’s unconditional love and eternal friendship

📖 Message: Jesus knows us even before birth and loves us deeply without any reason

🎶 Genre: Telugu Christian Worship Song

❤️ Focus: God’s grace, mercy, and personal relationship with Jesus




Comments

Popular posts from this blog

రాజాధిరాజు - మహిమాన్వితుడై | Raajadhi raju Mahimanvithudai Telugu Song Lyrics

నాలోనే మొత్తం నీవే దేవా | Nalone Motham Neeve Deva Song Lyrcis - Raj Prakash Paul

ఇదిగో నా జీవితం | Idigo Naa Jeevitam Song Lyrics in Telugu – Hosanna Ministries Song Lyrics

Hosanna Ministries 2021 Songs Book