Posts

దేవుడు వున్నాడు | Devudu Unnadu Song Lyrics

Image
దేవుడు వున్నాడు Click here to listen on YouTube. Telugu Lyrics:  దేవుడు వున్నాడు  నిను చూస్తున్నాడు  నీ ప్రతి అడుగడుగు  గమనిస్తున్నాడు “2”   జీవ మార్గమును మరణ మార్గమును  నీ ఎదుటే వుంచాడు  మేలు కీడులను వివేచించి  ముందడుగు వేయమన్నాడు  ఆకాశాలకు ఎక్కిపోయినా  అక్కడనూ వున్నాడు  పాతాళములో దాక్కున్నా  నీ పక్కనే వుండగలడు       “దేవుడు వున్నాడు” 1.తప్పు కప్పుకొని తప్పించుకొనుట  దేవుని దృష్టికి నేరం  తప్పు ఒప్పుకొని దిద్దుకొనువాడు  పొందుకొనును కనికరం  నిలుచున్నానని తలచుకొనువాడు  పడిపోకూడదు భద్రం  పడి చెడిన వాడు నిలుచున్నానని  ప్రకటించుటయే తంత్రం  మరుగైనదేది దాచబడదురా  బయటపడుతుంది సత్యం  రహస్యమైనవి వెలుగులోన ప్రకటింపబడును  ఇది తథ్యం        “దేవుడు వున్నాడు” 2.మార్చలేవు యేమార్చలేవు  ఆ దేవునికన్నీ విశదం  గూఢమైన ప్రతి అంశమును గూర్చి  విమర్శ చేయుట ఖచ్చితం  ఉగ్రత దినమున అక్కరకురాని  ఆస్తులన్నీ అశాశ్వతం  వ్యర్థమైన ప్రతి మ...

ADHI NEE KRUPAYE | Song Lyrics

Image
అధి నీ కృపయే Click here to listen on YouTube. Telugu Lyrics :  యేమి చెప్పి పాడను నే కృపాలను వివరింప నా వల్ల కాదయ్యా  అధి నీ కృపయే అధి నీ కృపయే నా ఊహకు మించే నాకు చేసేనే  అధి నీ కృపయే అధి నీ కృపయే నా జీవితాని మార్చివేసేనే అధి నీ కృపయే అధి నీ కృపయే నా జీవిత పాట ఆయేనే 1.కృంగిన వారిని థానధరికి చేర్చున్, నమ్మిన వారిని, గొప్పగా హెచించున్ 2.కృంగిన వారిని చెయ్ పట్టి నడుపున్ కూలిన వారిని బుజములపై ​​మోయున్  జీవము కన్న గొప్పదే ఈవులలో శ్రేష్టమైనదే నాకధి దొరికెను ఉచ్ఛమే  దేవుని కృపయే జీవము కన్న గొప్పదే ఈవులలో శ్రేష్టమైనదే మనకాది దొరికెను ఉచ్ఛమే  అధి దేవుని కృపయే అధి నీ కృపయే అధి నీవే నా యేసు నాకై కృపగ వచ్చెనే అధి నీ కృపయే అధి నీవే మన యేసు మనకై కృపగ వచ్చెనే English Lyrics :  Yemi cheppi padanu ne Krupalanu Vivarinpa na Valla Kadhaiya  Adhi Nee Krupaye Adhi Nee Krupaye Na oohaku minche naaku chesene  Adhi Nee Krupaye adhi nee Krupaye na jeevithani marchivesene Adhi Nee Krupaye adhi nee Krupaye Na Jeevitha Paata aayene 1.Krungina varini thanadhariki cherchu...

ఓ దైవమా | O DHAIVAMA SONG LYRICS | Joshua Shaik

Image
ఓ దైవమా Click here to listen on YouTube. Telugu Lyrics: ఓ దైవమా నీవే నా ప్రాణమా  నా జీవమా నీవే ఆధారమా నీ ప్రేమతో నన్ను లాలించుమా  నీ మాటతో నన్ను పాలించుమా  ఆలించుమా - నా దైవమా - నా యేసయ్య  నీ సందేశమే    - నా ప్రేరణై  నా సంతోషమే    - నీ ధ్యానమై యెదలో - మెదిలే - రాగమా  నా దైవమా - దరిచేరుమా - చిరుగాలిలా    - నను తాకుమా  మదిలో నిండుగా - కొలువైనావుగా   ఇలలో తోడుగా - నడిపించావుగా  నీదు ప్రేమతో - యేసయ్య  నే చేరానుగా    - నీ పాదమే నా ఆరాధన    - నీ కోసమే కనులే - వెదికే - రూపమా  నా దైవమా    - నను కావుమా - తొలిమంచులా    - నను తాకుమా  మమతే పంచగా    - కొరతే లేదుగా  ఋణమే తీరునా - వరమైనావుగా   నీదు ప్రేమతో - యేసయ్య

నను విడువక | Nannu Viduvaka Naatho Vasthunnaa song Lyrics

Image
నను విడువక - Pas. Sathish Kumar Click here to listen on YouTube. Telugu Lyrics పల్లవి: నను విడువక – నాతో వస్తున్నా నను మరువక – నను దీవిస్తానన్నా ఆ.ప: యేసయ్య నాతో ఉండగా – ఈ వత్సరమే ఓ .. పండగ “2” హల్లేలూయా – హల్లేలూయా – హల్లేలూయా – హల్లేలూయా “2”     “నను విడువక” చరణం 1: ప్రతి దినము ప్రతి క్షణము – ప్రాణంగాప్రేమిస్తాడన్నా ప్రతి పనిలో తోడుండి – ప్రతిఫలమే ఇస్తాడన్నా నీడైనా వీడినను – నావెంటే వుంటాడన్నా చేతుల్లో చెక్కుకుని – నిత్యము నను గమనించే “యేసయ్య” చరణం 2: అప్పజయమే లేకుండ - విజయమునే ఇస్తాడన్నా అడులనే తొలగించి - అద్దరికే చేరుస్తాడన్నా ఆపధాలు ఎన్నున్నా - అన్నీ అనిచివేస్తాడన్నా శత్రువులే లేచినను – నా పక్షమున పోరాడే “యేసయ్య” రచన:    డా|| పి .సతీష్ కుమార్ గారు గానం:     సాహస్ ప్రిన్స్ , అనూప్ రూబెన్స్

Yesayya Naa Pranam Song lyrics

Image
యేసయ్య  నా ప్రాణమా Lyrics Sheet:   యేసయ్య నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా | Hosanna ministries 2025 new year song Lyrics  Telugu Lyrics యేసయ్య   నా   ప్రాణమా   ఘనమైన   స్తుతిగానమా అద్భుతమైన   నీ   ఆదరణే ఆశ్రయమైన   నీ   సంరక్షణయే నను   నీడగ   వెంటాడెను నే   అలయక   నడిపించెను నా   జీవమా  –  నా   స్తోత్రమా   నీకే   ఆరాధన నా   స్నేహము  –  సంక్షేమము  –  నీవే   ఆరాద్యుడా 1.  చిరకాలము నాతో ఉంటానని క్షణమైనా వీడిపోలేదని నీలో ననుచేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా – “2” ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే  “2” సృజనాత్మకమైన నీకృప చాలు నే బ్రతికున్నది నీకోసమే  “2”     “ యేసయ్య ”                                 2.  జీవజలముగా నిలిచావని జలనిధిగా నాలోఉన్నావని జనులకు దీవెనగామార్చావని జగతిలో సాక్షిగాఉంచావని ఉత్సాహగానము నే పాడనా –...