Naa viswasa oda yathra song Lyrics
నా విశ్వాస ఓడ యాత్ర Click here to listen on YouTube. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది కొనసాగించే యేసు నాకు తోడుండగా "2" తుఫానులైనా పెనుగాలులు అయినా ఆపలేవు నా యాత్రను 1. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు అయినా యేసు నా పక్షమై ఉండగా. తుఫానుణనచి పెనుగాలులు ఆపి నడిపించుము నా యేసయ్య "నా విశ్వాస" 2. సీయోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట విశ్వాసముతోనే ఆరంభించితిని ఈ యాత్రను నే కోరిన ఆ రేవుకి నడిపించును నా యేసయ్య "నా విశ్వాస" 3. నీతి సూర్యుడు ఉదయించే వేళ ఇలలో ఆనందమే సూర్యోదయము కోసమే నే వేచి ఉన్నాను యేసయ్య రావా కొనిపోవా నన్ను ఇలలోన నీవే నాకు "నా విశ్వాస"