Andharilo Athisreshtuda by william cary Aenon Church Song Lyrics
అందరిలో అతి శ్రేష్టుడా Click here to listen on Youtube. Telugu Lyrics : అందరిలో అతి శ్రేష్టుడా నా ఆరాధనకు నా కీర్తనకు ఆది సంభూతుడా 1. నిత్యము నిలిచే దేవుడనీవని సత్యముతో నిను కొలిచెద దేవా (2) యుగయుగములలో ఆరాద్యదైవమ అందరికి.... మహోపకారి.. 2. ఉన్నతమైన దేవుడనీవే సన్నుతింతుము నిరతము నిన్నే మాహామహుడవు మహిమాన్వితుడవు అందరికి... కాపరి నీవే.. 3.కపటము లేని కరుణామయుడ కనికరమునే కోరు దేవ “2” బలి అర్పణమును కోరవు దేవ అందరికి…. “2” అర్పణ నీవే…. English Lyrics : Andharilo athisrestuda Naa aradhanaku naa keerthanaku Adi sambhuthuda Verse 1: Nityamu niliche devuda neevani Satyamutho ninnu kolicheda deva “2” Yuga yugamulalo aaradadaivama Andhariki… “2” Mahopakaari… Verse 2: Unnathamaina devudaneevani Satyamutho ninnu kolicheda deva “2” Maahamahudavu mahimanvithudavu Andhariki…. “2” Kaapari neeve… Verse 3: Kapatamu leni karunamayuda Kanikaramune koru deva “2” Bali arpanamunu koravu deva Andariki…. “2” Arpana neeve…