Posts

ఏ రాగమో తెలియదు || Ye raagamo theliyadhe song lyrics in Telugu

ఏ   రాగమో   తెలియదు Click here to listen on YouTube. Telugu Lyrics: ఆశతోవున్నా  - తృష్ణకలిగున్నా   ఆరాధించాలని   ఆత్మతో   సత్యముతో  -  నా   పూర్ణహృదయముతో   నిను   ఘనపరచాలని ఏ   రాగమో   తెలియదు  -  ఏ   తాళమో   తెలియదు ఏమని   పాడను   నిన్ను  -  ఎంతని   పొగడెదను   యేసయ్యా ...  యేసయ్యా ...  యేసయ్యా ...  యేసయ్యా ...  ఓటములలో  -  ఓదార్పువై  -  ఓర్పు   నేర్పించావయ్యా వేదనలలో  -  విశ్రాంతివై  -  వెన్నంటే   నిలిచావయ్యా   జీవితం   నీదయ్యా  - నాదన్నదేముందయ్యా నాకున్నదంతా   నీవే   కదా      “ యేసయ్యా ..” నీ   చేతితో   చేసావులే  -  నీరూపమిచ్చావులే   నా   చెంతకే   చేరావులే  -  నా   సొంతమైయ్యావులే   మాటలే   లేవయ్యా  -  అర్థమే   కాదయ్యా ఈ   శిల   కోసం   బలియాగమా ...     “ యేసయ్య...

Priyamaina deva || Abba Thandri by Bro.Asher garu song lyrics

Priyamaina deva Click here to watch on YouTube. Telugu Lyrics: ప్రియమైన   దేవా   నా   కన్న   తండ్రి   నా   ఆత్మ   దీపమును   వెలిగించిన   నానా   ఆత్మలో   పెల్లుబికిన   ఆక్రందన   కేక ఆత్మతో   సత్యముతో   ఆరాధించెద అబ్బా   తండ్రి   అని   ఆరాధించక   మౌనంగా   నేనెట్లు   ఉండగలనాయ  “2” ఉండలేనయ్య   నెం   ఉండలేనయ్య  “ ప్రియా ” నా   జీవిత   భారం   భరియించలేక నా   అక్కరలేని   వెక్కిరించుచుండగా భూమి   ఆకాశం   సమస్తము   నావని   నావన్ని   నీవేనని   మాటే   చాలట     “ అబ్బా ” నా   పాపమూ   బట్టి   రాళ్ళూ   రువ్వునోయని ఇంకా   దూరంగా   నే   వచ్చుచుండగా   నాకై   పరుగెత్తి   నన్ను   హత్తుకొని ఏ   రాయి   తాకకుండా   అడ్డుగా   నిలిచావే     “ అబ్బా ” English Lyrics: Priyamaina deva  Na kanna thandri Naa aathma deepamunu veliginchin...

దీవించావే || Deevinchave samruddiga song lyrics

 దీవించావే  Click here to listen on Youtube. Telugu Lyrics :     దీవించావే సమృద్ధిగా     నీ సాక్షిగా కొనసాగమని     ప్రేమించావే నను ప్రాణంగా     నీ కోసమే నను బ్రతకమని     దారులలో.. ఏడారులలో..     సెలయేరులై ప్రవహించుమయా..     చీకటిలో.. కారు చీకటిలో..     అగ్ని స్తంభమై నను నడుపుమయా..               "దీవించావే సమృద్ధిగా" 1. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా     నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా      నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే     నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే   "2"     ఊహలలో.. నా ఊసులలో..     నా ధ్యాస బాసవైనావే..     శుద్ధతలో.. పరిశుద్ధతలో..     నిను పోలి నన్నిల సాగమని..             "దీవించావే సమృద్ధిగా" 2. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా     కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా     నా కన్నీరంత తుడిచావే కన్నతల్ల...

Yahweh neeve naa dhaivam song lyrics

యావే   నీవే   నా   దైవము Click here to listen on YouTube. Telugu Lyrics: భయము   లేదు   దిగలే   లేదు నా   జీవితమంతా   ప్రభు   చేతులో నిరాశ   నన్నెన్నడు   ముట్టలేదు నిరీక్షణతో   అనుదినం   సాగెదను  “2” యావే   నీవే   నా   దైవము తరతరముల   వరకు యావే   నీవే   నా   ఆశ్రయము   తరతరముల   వరకు నీవు   కొనుకవు   నీవు   నిద్ర   పోవు   ఇశ్రాయేలీలను   కాపాడువాడు ”2″ మరణ   భయం   అంతా   పోయెను   శత్రుభీతి   అంతా   తొలగించెను ”2″ మరణమును   ఓడించి   శత్రువుని   జయించిన   సర్వాధికారివి   నా   దేవా  “2”    “ యావే ” ఓటమిని   అంతా   తీసివేసి రోగాన్ని   అంతా   మాన్పివేసి ”2″ జయశీలుడవు   పరమ   వైద్యుడవు   సర్వశక్తుడవు   నా   రక్షక ”2″ “ యావే ”

Naa Jeevitham Neekenaya song lyrics in telugu

నా జీవితం నీకే నయా   Click here to listen on Youtube. Telugu Lyrics : నా జీవితం నీకే నయా  నీకే నయా నీకేనయా    "2" 1.కష్టాల కోలమీలో ఉన్నప్పుడు  నష్టాలు నన్ను చుట్టినను    "2" నా పోషకుడై నాధారమై    "2" నా జీవితమే మార్చావయ్యా    "2" "నా జీవితం" 2.ప్రియమైన వారే వేధించిన  నా అన్నవారే విడచిన    "2" నా తండ్రివై నా తోడువై     "2" నా జీవితమే మార్చావయ్యా     "2" "నా జీవితం" English Lyrics : Naa Jeevitham Neekenaya Neekenaya Neekenaya  "2" 1. Kastala kolimilo unnapudu nastalu nannu chuttinanu      "2" Naa poshakudai na aadharamai     "2" Naa jeevithame marchavayya       "2"      "Naa Jeevitham" 2.Priyamaina vaare vedhinchina Naa annavvaare vidichina     "2" Naa Thandrivai naa thoduvai      "2" Naa Jeevithamey marchavayya       "2"     "Naa Jeevitham"

Endhukani Song lyrics

ఎందకనీ | Endhukani Click here to watch on Youtube. Telugu Lyrics: ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ దేనికనీ నాపైన - ఇంత కరుణ జడివాన లోయలో  - ఎదురీత బాటలో   ఎన్నడూ వీడనీ - దైవమా యేసయ్య  ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ దేనికనీ నాపైన - ఇంత కరుణ  1. ఆశ చూపే లోకం - గాయాలు రేపెనే  గాలి వానై నాలో - నను కృంగదీసెనే  మాతృమూర్తి నీవై - లాలించె నన్నిలా  ఆదరించసాగే - నీ ప్రేమ వెన్నెల  క్షణమైనా - యుగమైనా - నీ మమతే కనుపాపలా 2. మోయలేని భారం - నీపైన మోపగా ఆరిపోదు దీపం - నీ చెంతనుండగా  ఎండమావియైనా - నీ ప్రేమ చాలుగా ఎంత దూరమైనా - నా తోడు నీవెగా కలనైనా - ఇలనైనా - నీ కృపలో కాపాడవా English Lyrics: Endhukani Nenante Intha Prema Dhenikani Naapaina Intha Karuna Jadivaana Loyalo - Edhureetha Baatalo  Yennadu Veedani Daivamaa - Yesayya  Endhukani Nenante Intha Prema Dhenikani Naapaina Intha Karuna 1. Aasa Choope Lokam - Gaayaalu Repene     Gaali Vaanai Naalo - Nanu Krungadheesene          Maathrumoorthy Neevai - Laalinche Nannilaa ...

నా జన్మ తరియించె | Na janma Thariyinche song lyrics

నా జన్మ తరియించె Click here to watch on Youutbe. Telugu Lyrics : నా జన్మ తరియించె ఈనాటితో  పాపాల సంకెళ్లు విడిపోయేగా  మనసారా స్మరియింతు నీ నామము మదిలోన వాక్యమునే ధ్యానించెదను  1.ఇలలోన జీవితమే - బహు స్వల్పం     పరలోకమే  నీకు - తుది లోకము      దీనుండవై కన్నీటితో     ప్రభు పాదములు చేరుము   2.ప్రభు రూపమే - నాకు కనిపించెను    పరలోక మార్గమును - ఇల చూపెను     ప్రకటింతును ప్రభు వాక్యము    పరిశుద్ధ ఆత్మతో ఇలలో