Neevu Leni Rojantha | నీవు లేని రోజంతా | Telugu Christian Song |
Neevu Leni Rojantha click here to watch on YouTube నీవు లేని రోజంతా రోజౌనా నీవు లేని బ్రతుకంతా బ్రతుకౌనా నీవు లేని రోజంతా రోజౌన 1. జీవజల ఊటయు ప్రభు నీవే సత్యము మార్గము ప్రభు నీవే నా తోడబుట్టువు ప్రభు నీవే నాలోని సంతసం ప్రభు నీవే 2. వెలుగందు జ్వాలయు ప్రభు నీవే ధ్వనియు శబ్దము ప్రభు నీవే తాళము రాగము ప్రభు నీవే మ్రోగెడి కంచుయు ప్రభు నీవే 3. నా క్రియలన్నియూ ప్రభు నీవే నాదు బలమంతయూ ప్రభు నీవే నా కోట బాటయు ప్రభు నీవే నా డాలు కేడెము ప్రభు నీవే 4. నా తలంపులన్నియు ప్రభు నీవే నా భాష మాటయు ప్రభు నీవే నాదు విమోచన ప్రభు నీవె నా పునరుత్థానము ప్రభు నీవె