Posts

Showing posts from October, 2022

Vellipove gathamaa | వెళ్లిపోవే గతమా | song lyrics

వెళ్లిపోవే   గతమా ! Click here to watch on YouTube. Lyrics (Telugu): వెళ్లిపోవే   గతమా !  చెల్లుబాటు   కావు   నీవిక క్రీస్తులో   నే   నూతనం !  గతించి   పోయే   నీ   జీవనం  “2” మనసు   పై   ఉన్న   ఆ   మచ్చలు నా   తప్పులకై   ఉన్న   నీ   లెక్కలు     “2” రద్దయెను   ఆ   సిలువలో !  హద్దేలేని   తన   ప్రేమలో     “2” “ వెళ్లిపోవే గతమా ” ఒప్పుకుంటేనే   నిన్ను   నేను గుర్తే   రావంటా   తనకే   నీవు  “2” నీ   గురుతులు   అన్ని   మరచి !  ప్రభు   మార్గము   నే   సాగగా     “2” “ వెళ్లిపోవే   గతమా ” మదిలో   చీకటిని   పెంచే   నువ్వు తన   రక్షణ   ముందు   నిలువబోవు     “2” ప్రభు   వాక్యము   వెలుగులోన ,  వెలిగితిని   అణువణువణువున     “2” “ వెళ్లిపోవే   గతమా ” Lyrics (English): Vellipove Gathamaa! Chellubaatu Kaavu Ne...

Adigadhigo Andhala thaara

  అదిగదిగో   అందాల   తార Click here to watch on YouTube. అదిగదిగో   అందాల   తార   రక్షకుడే   పుట్టాడని చీకటిలో   ఉన్నా   వారికి   వెలుగై   తాను   ఉన్నాడని ఒక   వార్త   తెలిసేను   మనకు   శుభవార్త   తెలిసెను   మనకు ఇంకా   భయమే   భయపడి   పారిపోవును   మనసా ఇంకా   చీకటి   రాజ్యం   నీపై   ఉండదు   తెలుసా  “2” బంధకాలను   తెంచివేయను   యేసుడే   ఉన్నాడని అనాధలైన ,  అభాగ్యులైన   నేనున్నానని  "2"  ఒక   వార్త " అగ్నిలో   బాప్టిస్మమియ్యను   యేసుడే   వచ్చాడని సాతను   రాజ్యం   కూల్చివేయు   ప్రభు   ఆయనేనని  “2” “ ఒక   వార్త ”

Sthotrinchedanayya yessaya song lyrics

స్తోత్రించెదనయ్య Click here  to watch on YouTube. Telugu Lyrics : స్తోత్రించెదనయ్య   యేసయ్య   కీర్తించెదనయ్య     “2” నీవు   చేసిన   మేలులకు   నీ   ఋణము   తీర్చగ   చాలనయ్య     “2” “ స్తోత్రించెదనయ్య ” ఆది   అంతము   లీని   వాడ   ఆల్ఫా   ఒమేగా     “2” ఆశ్చర్యకరుడా   యేసయ్య   ఆలోచనకర్త     “2” నీవు   చేసిన   మేలులకు   నీ   ఋణము   తీర్చగ   చాలనయ్య  “ స్తోత్రించెదనయ్య ” చావు   గోతి   నుండి   నన్ను   లేవనెత్తితివి     “2” జిగటయైన   ఊబి   నుండి   పైకి   లేపితివి     “2” నీవు   చూపిన   ప్రేమకు   నీ   ఋణము   తీర్చగ   చాలనయ్య  “ స్తోత్రించెదనయ్య ” సిలువ   మరణం   నొందినావా   నా   కొరకేసయ్య     “2” శ్రమలనన్ని   ఓర్చినవా   నా   కొరకేసయ్య     “2” నీవు   చూపిన   కరుణకు   నీ   ఋణము ...

Sthuthulaku pathruda song lyrics

స్తుతులకు పాత్రుడ Click here to watch on YouTube. స్తుతులకు పాత్రుడ స్తోత్రార్హుడా స్తుతి ఆరాధన నీకేనయ్యా "2" మా స్తుతులపైనా ఆసీనుడా నీకే మా ఆరాధన "2" హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా  హల్లే హల్లెలూయా హోసన్నా "2" విలువైన ప్రాణం పెట్టి నిజమైన ప్రేమ చూపి నను రక్షించావయ్యా నీవే నను రక్షించావయ్యా నా యేసయ్య నీకృప కనికరం మరువలేను దేవా నా జీవితాంతం స్తుతియింతున్ కీర్తింతున్ నీ మంచి తనమును హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లే హల్లెలూయా హోసన్నా "2" క్షణమైనా విడువలేదు అనుక్షణము కృపను చూపి కాపాడు చున్నావయ్యా ఇలలో కాపాడుచున్నావయ్యా నా యేసయ్య నీ కృపక్షేమమే జీవింప చేసెను నన్నింతవరకును కొనియాడి గణపరతు నీ ప్రేమ మాధుర్యము హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లే హల్లెలూయా హోసన్నా "2"

Parishudhathmuda Shakthi Kummarinchu song lyrics

పరిశుద్దత్ముడా శక్తి కుమ్మరించు click here to watch on YouTube. Telugu Lyrics : పరిశుద్దత్ముడా శక్తి కుమ్మరించు  "2" మీ శక్తి మాకు కావలసినది  ప్రభువా నీవు ఎరుగుదువు  "2" "పరిశుద్దత్ముడా" మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్యం జరిగించు లోకములో  "2" ఆదిలో జరిగిన విధములుగా మిక్కిలి శక్తినిమ్ము    "2" "పరిశుద్దత్ముడా" వారాధనములో మొదలులోని మేము వాక్యంలో బలపడి ఎదుగునట్లు "2" కడవరి వర్షం మా మీద కుమ్మరించుము దేవా   "2" "పరిశుద్దత్ముడా" లోకాశాలతో పోరాడి మేము సాతాను శక్తులపై జయము పొంది  "2" దీనులమై సేవ చేయుటకు అభిషేకించుమయ్య   "2" "పరిశుద్దత్ముడా" English lyrics : Parishudhathmuda Shakthi Kummarinchu  "2" Mee Shakthi maaku kavalasinadani  Prahuva neevu erughudhuvu  "2" "Parishudhathmuda" Modhati Yughamulo jariginatlu Ascharyam Jariginchu lokamulo "2" aadhilo jarigina vidhamulugaa mikkili shakthinimmu   "2" "Parishudhathmuda...

Pattajaalanantha deevenalu song lyrics in Telugu

పట్టజాలనంత   దీవెనలు Click here to watch on YouTube.   Telugu Lyrics: పట్టజాలనంత   దీవెనలు  -  కుమ్మరించువాడవు   ఊహించలేని   కార్యములు  -  చేయుచున్నవాడవు      “2”                                                                                  " పట్టజాలనంత "  ఇది   ఆనందగీతము  -    నాది   సంతోషగానము      “2” నీకే   మహిమ  -  నీకే   ఘనత     - నీకే   ప్రభావము       “2” అంచులో   ఉన్న   నన్ను  -  ఎంచుకున్నావు   నిత్యమైన   నీ   కృపతో  -  నీ   వాత్సల్యము   చూపావు      “2” పర్వతాలు   తొలగిపోయినా     -  మెట్టలు   తత్తరిల్లినా      “2”...

Unnavaadavu Anuvaadavu Neevu song Lyrics

వున్నవాడవు అనువాడవు నీవు click here to watch on Youtube. Telugu Lyrics : వున్నవాడవు అనువాడవు నీవు నిన్న నేడు నిరతము మారని మా యేసయ్యా "2" అల్ఫయూ... ఓమేగాయూ...నీవే కదా ఆద్యంతా...రహితుడవు...నీవే కదా "2" హల్లెలూయా స్తోత్రార్హుడా  యుగయుగములకూ స్తుతిపాత్రుడా "2"    "వున్నవాడవు"                        పలుకబడిన వాక్కుతో  ప్రపంచములు నిర్మించితివి... మంటితో మము చేసి  జీవాత్మను ఊదితివి... "2" మమ్మునెంతో ప్రేమించీ... మహిమతో నింపితివి... పరము నుండీ దిగివచ్చి... మాతో నడచితివి...       "అల్పయూ"                     పాపమంటియున్న మాకై మా పరమ వైద్యునిగా... నీ రుధిరం నాకై కార్చి ప్రాయశ్చిత్తం చేయగా..."2" మొదటివాడా కడపటివాడా... జీవింపచేసితివే... నీదు ఆత్మతో నింపితివే... మమ్ము సరిచేసితివే...         "అల్ఫయూ"                  ప్రతివాని మోకాలు వంగును నీ నామమున... ప్రతివాని నాలుక చాటును నీ...