Posts

Showing posts from March, 2023

Jyothirmayuda Song Lyrics

Image
జ్యోతిర్మయుడా Click here to Listen on Youtube. Telugu Lyrics : జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే – నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే  "2" "జ్యోతి" నా పరలోకపు తండ్రి – వ్యవసాయకుడా  "2" నీ తోటలోని ద్రాక్షావల్లితో నను అంటు కట్టి స్థిరపరచావా  "2" "జ్యోతి" నా పరలోకపు తండ్రి – నా మంచి కుమ్మరి   "2" నీకిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా "2" "జ్యోతి" నా తండ్రి కుమారా – పరిశుద్దాత్ముడా   "2" త్రియేక దేవా ఆదిసంభూతుడా నిను నేనేమని ఆరాధించెద "2" "జ్యోతి" English Lyrics : Jyothirmayuda Naa Praana Priyudaa Sthuthi Mahimalu Neeke Naa Aathmalo Anukshanam Naa Athishayamu Neeve – Naa Aanandamu Neeve Naa Aaraadhanaa Neeve  "2"           "Jyothi" Naa Paralokapu Thandri – Vyavasaayakudaa "2" Nee Thotaloni Draakshaavallitho Nanu Antu Katti Sthiraparachaavaa  "2"           "Jyothi" Naa Paral...

Stotraganam Hosanna Ministries song Lyrics

Image
Stotraganam click here to listen on Youtube. Telugu Lyrics : ఏదో ఆశ నాలో నీతోనే జీవించనీ "2" ఏరై పారే ప్రేమా నాలోనే ప్రవహించని  మితిలేని ప్రేమా చూపించినావు  శ్రుతిచేసి నన్ను పలికించినావు  ఈ స్తోత్రగానం నీ సొంతమే             "ఏదో" పరవాసినైనా కడుపేదను నాకేల ఈ భాగ్యము  పరమందు నాకు నీ స్వాస్థ్యము నీవిచ్చు బహుమానము "2" తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరుకానుక  అర్పింతును స్తుతిమాలిక  కరుణామయా నా యేసయ్యా       "ఏదో"                                   నీపాద సేవ నే చేయనా నా ప్రాణమర్పించనా  నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదనా "2" ప్రకటింతును నీ శౌర్యము కీర్తింతును నీ కార్యము  చూపింతును నీ శాంతము  తేజోమయా నా యేసయ్యా      "ఏదో"                                    English Lyrics : Edho Aasha Naalo neethone jee...

Shuddichese Raktham Hosanna Ministries song lyrics

Image
శుద్ధిచేసే రక్తం Click here to watch on Youtube. Telugu Lyrics : రక్తం జయం యేసు రక్తం జయం  సిలువలో కార్చిన రక్తం జయం      "2" యేసు రక్తమే జయం (జయం జయం) యేసు రక్తమే జయం (జయం జయం)   "రక్తం" పాపమును కడిగే రక్తం  మనసాక్షిని శుద్ధిచేసే రక్తం  "2" శిక్షను తప్పించే రక్తం "2" అమూల్యమైన యేసు రక్తం   "రక్తం" పరిశుదినిగా చేసే రక్తం తండ్రితో సంధి చేసే రక్తం "2" పరిశుద్ధ స్థలములో చేర్చు రక్తం "2" నిష్కళంకమైన యేసు రక్తం   "రక్తం" యేసు రక్తము రక్తము "2" నీతుమంతునిగా చేసిన రక్తం  నిర్ధోషునిగా మార్చిన రక్తం "2" నిత్యనిబంధన చేసిన రక్తం "2" నిత్యజీవమిచ్చు యేసు రక్తం    "రక్తం" క్రయధనము చెల్లించిన రక్తం బరుగు అర్పణలు కోరని రక్తం "2" నన్ను విమోచన రక్తం "2" క్రొత్త నిబంధన యేసు రక్తం    "రక్తం"  English Lyrics : Raktham Jayam Yesu Raktham Jayam  Siluvalo karchina Raktham Jayam      "2" Yesu Rakthame Jayam (Jayam Jayam) Yesu Rakthame Jayam (Jayam Jay...

Daiva Pranalika Hosanna Ministries song Lyrics

Image
Daiva Pranalika Click here  to watch on Youtube. Telugu Lyrics : నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్ధన విజ్ఞాపన నిత్య మహిమలోనిలవాలని "2" అక్షయుడ నీ కల్వరి త్యాగం - అంకిత భావం కలుగజేసెను ఆశల వాకిలి తెరచినావు అనురాగ వర్షం కురిపించినావు  "2" నా హృదయములో ఉప్పొంగేనే కృతజ్ఞత సంఘమే నీ సన్నిధిలో స్తుతిపాదన నాహ్రుదయ విద్వాంసుడా  "నా కోరిక" యధార్థ వంతుల యెడల - నీవు యదాభయక కృపా చూపి గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగు రేఖవై ఉదయించినావు  "2" నన్ను నీవు విడిపించినావు విష్టుడనై నే నడచినందున దీర్ఘాయువుతో తృప్తిపరిచిన సజీవుడవు నీవేనయ్యా "2" నా హృదయములో ఉప్పొంగేనే కృతజ్ఞత సంఘమే నీ సన్నిధిలో స్తుతిపాదన నాహ్రుదయ విద్వాంసుడా "నా కోరిక" నాలో ఉన్నదీ విశ్వాసవరము - తోడై ఉన్నదీ వాగ్ధానాబలము ధైర్యపరచి నడుపుచున్నవి విజయ శిఖరపు దిశగా  "2" మార్పజాలని నీ ప్రేమతో - ఆత్మ దీపము వలగించినావు దీనమనసు వినయభావము నాకు నేర్పిన సాత్వికుడా నా హృదయములో ఉప్పొంగేనే కృతజ్ఞత సంఘమే నీ సన్నిధిలో స్తుతిపాదన నాహ్రుదయ విద్వాంసుడా  "నా కోరిక" స్వచ్ఛమైనది నీ...

Sowndarya Seyonu Hosanna Ministries Song lyrics

Image
 Sowndarya Seyonu Click here to listen on Youtube. Telugu Lyrics : భాహుసౌదర్య సీయోనులో - స్తుతి సింహాసనాసీనుడా  "2" నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై - నా హృదయాన కోలువాయెనే  నన్ను జీవింపజేసే నీ వాక్యమే - నాకెలలోన సంతోషమే  "బహుసౌందర్య" పరిశుద్ధతలో మహనీయుడవు - నీవంటి దేవుడు జగమున లేడు "2" నాలో నిరీక్షణ నీలో సంరక్షణ - నీకేనా హృదయార్పణా "2" "బహుసౌదర్యా" ఓటమినీడలో(లో) క్షేమములేక వేదన కలిగిన వేళలయందు  "2" నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవ జ్ఞపిక   "2" "బహుసౌదర్యా" ఒంటరి బ్రతుకులో(ఓ) కృంగిన బ్రతుకుకు - చల్లని నీ చూపే ఔషధమే "2" ప్రతి అరుణోదయం నీ ముఖదర్శనం నాలో నింపెను ఉల్లాసమే "2"  "బహుసౌదర్యా" English Lyrics : Bhahusowdarya seyonulo - sthuthi shimhasanaseenuda  "2" naa yesaiah nee prema paripoornamai - naa hrudayaana koluvaayene  nannu jeevimpajese nee vakyame - nakelalona santhoshame "bahusowndarya" Parishudhathalo mahaneeyudavu - neevanti devudu jagamuna ledu...

Dayasankalpam Hosanna Ministries song lyrics

Image
Daya sankalpam Click here to listen on Youtube. Telugu Lyrics: గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని నన్ను కొనిపోవా రానైయున్న ప్రాణప్రియుడ యేసయ్య "2" నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించున్నది "2" ఉల్లసించుచున్నది..... "గగనము" నీ దయ సంకల్పమే నీ ప్రేమను పంచింది నీ చిత్తమె నాకు నెరవేరుచున్నది "2" పవిత్రురాలైన కన్యకగా నేయుడుట నేను నిలిచెదన్ "2" నీ కౌగిలోనేను విశ్రమింతును  "2" "గగనము" నీ మహిమైశ్వర్యమే గ్యానసంపదనిచినది మర్మమైయున్న నీవలె రూపించుచున్నది "2" కళంకములేని వదువుకై నిరీక్షణతో నిన్ను చేరెదను "2" యుగయుగాలు నీతో యెలేదను "2"  "గగనము" నీ కృపా బాహుల్యమే ఐశ్వర్యమునిచినది  తేజోవాసుల స్వస్థం అనుగ్రహించింది "2" అక్షయమైన దేహముతో ఆనదిప్రణాళికతో "2" సీయోనులో నీతో నేనుండును   "2"  "గగనము" English Lyrics: Gaganamu chilchukoni ghanulanu tesukoni nannu konipova ranaiyunna praanapriyuda yesaiah "2" ninnu chudalani naa hrudayamentho ullasinchunnad...

Jeevapradatha hosanna ministries song lyrics

Image
Jeevapradathavu Telugu Lyrics : జీవప్రధాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు జీవన యాత్రలో అండగ నిలిచే తండ్రివి నీవే ప్రభు జగములనేలే మహిమాన్వితుడు నాయడు నీకృపను.. జాలి హృదయుడా  నాపై చూపిన వీడని నీ ప్రేమను యేమని పాడెదను... యేమని పొగడెదను   "జీవ" శుభకరమైన తొలిప్రేమను నే మరువక జీవింపగా కృపనియ్యవ  "2" కోవెలలో కానుక నేనై కోరికలోని వేడుక నీవై జతకలిసి నిలిచి జీవింపదలచి కార్చితివి నీ రుధిరమే నీ త్యాగఫలితం  నీ ప్రేమ మధురం  నా సొంతమే యేసయ్య     "జీవ" నేనేమైయున్న నీ కృప కాదా నాతో నీ సన్నిధిని పంపవా "2" ప్రతికూలతను సృజిమించినను సంధ్యాకాంతులు నిదిరించినను తోలివేలుగు నీవై ఉదయించి నాపై నడిపించింది నీవయా నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి బలపరచిన యేసయ్య      "జీవ" మహిమను ధరించిన  యోధులతో కలసి  దిగివచ్చెదవు నా కోసమే "2"  వేల్పులలోన బహూగణుడవు నీవు విజయవిహారుల ఆరదుడవు విజయోత్సవముతో ఆరాధించెదను అభిషక్తుడవు నీవని ఏనాడు పొందని ఆత్మభిషేకంతో  నింపుము నా యేసయ్య       "జీవ" English Lyrics : Jeevapradhathavu nannu roo...

Madhilona nee roopam(Advitheeyuda) hosanna ministries new song 2023

Image
 Advitheeyuda Click here to watch on Youtube. Telugu Lyrics: మదిలోన నీ రూపం  నీ నిత్యా సంకల్పం ప్రతిఫలింప చేయునే ఎన్నడూ  "2" కలనైనా తలంచాలేనే నీలో ఈ సౌభాగ్యము వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను నీ సాటి లేరు ఇలలో అద్వితీయుడ      "మదిలోన" ప్రతి గెలుపు బాటల్లోనా -  చైతన్య స్ఫూర్తి నీవై -  నడిపించుచున్న నేర్పరి అలుపెరుగని పోరాటాలే -  ఊహించని ఉప్పెనలై -  నన్ను నిలువనీయని వేళలో... హృదయాన కొలువై ఉన్న -  ఇశ్రాయేలు దైవమా జయమిచ్చి నడిపించితివే - నీ ఖ్యాతికై తడి కన్నులనే తుడిచినా నేస్తం -  ఇలలో కదా - యేసయ్య      "మదిలోన" నిరంతరం నీ సన్నిధిలో -  నీ అడుగు జాడలలోనే -  సంకల్ప దీక్షతో సాగేదా నీతో సహజీవనమే -  ఆధ్యాత్మిక పరవశమై -  ఆశయాల దిశగా - నడిపినే నీ నిత్య ఆధారనే -  అన్నిటిలో నెమ్మదినిచి నా భారమంతా తీర్చి -  నా సెర్ధ తీర్చితివి నీ ఆత్మతో ముద్రించితివి  -  నీకొరకు సాక్షిగా - యేసయ్య       "మదిలోన" విశ్వమంతా ఆరాధించే -  స్వర్ణ రాజ్య నిర్మాతవు -  స్థాపించుమ...