Posts

జతపరచిన దేవా – Jathaparachina Devaa | Telugu Christian Song Lyrics

SONG NAME జతపరచిన దేవా | Jathaparachina Devaa ▶️ Listen to Song on YouTube TELUGU LYRICS తెలుగు తెలుగు 📋 Copy Lyrics ✓ Copied ప్రభువా... నీవు ప్రేమించు లాగున నా భార్యను నే ప్రేమించెదను ప్రభువా... నీకు లోబడులాగున నా యజమానికి నేను లోబడి జీవించెదను "2" జతపరచిన దేవా, నిన్నే ప్రేమించెదము నీ కార్యములన్నిటిని కలిసి జరిగించెదము జతపరచిన దేవా, నిన్నే సేవించెదము నీ సంఘముగా మమ్మును అలంకరించుము "2" వ్యాధిలో బాధలో లేమిలో కలిమిలో పోరాటాలలో దుఃఖ దినములలో "2" కలిసి నడుచుటకు మా శిరస్సై మమ్మును నడిపించుము "2" "అనుపల్లవి" క్షమించెదము, సహించెదము ఒకరిని ఒకరం బలపరచుకొందము "2" మరణము వరకును మాతో కలిసి నీవుండుము మరణము పర్యంతము నీ రాజ్యమునకు మమ్మును చేర్చుము "2" ENGLISH LYRICS ...

నీవే నీవే ఆధారము – ఎన్నో ఎన్నో ఎన్నో మాటలు | Telugu Christian Song Lyrics

SONG NAME నీవే నీవే ఆధారము | Neeve Neeve Aadhaarama      ▶️ Listen to Song on YouTube TELUGU LYRICS తెలుగు తెలుగు 📋 Copy Lyrics ✓ Copied ఎన్నో ఎన్నో ఎన్నో మాటలు  ఎన్నో ఎన్నో ఎన్నో అవమానములు  ఏవో ఏవో ఏవో నిందలు  ఎవరో ఎవరో నన్ను బాధించిన  నీవే నీవే ఆధారము  నీవే నీవే ఆశ్రయము  నీవే నీవే నా ఆదరణ  నీవే నీవే నా ఆనందము  తీరము లేని నావ వలె  నడిసంద్రములో నేను అల్లా అడగా ( 2)  నన్ను నడిపించిన న నావికుడవు  నన్ను దరి చేర్చిన నా మార్గదర్శివి ( 2)  ఎ రూపము లేని పాత్ర వలె  నీ చేతిలో నేను పడియుండగా  నన్ను సరిచేసిన నా మంచి యేసయ్య  నన్ను నిర్మించిన నా పరమ కుమ్మరి        ENGLISH LYRICS English / Transliteration English / Transliteration ...

Nee sannidhilo vechiyundi | Thirigi Kattedavu Song Lyrics | Benny Joshuva

తిరిగి కట్టెదవు 📺 Click here to listen on Youtube Telugu Lyrics : నీ సన్నిధిలో వేచియుండి – నీవు చేయు యుద్ధం చూచెదన్ “2” నా బలముచేత సాధ్యము కాదే అయ్యా – నా ఆశల వల్లే ఏదియు జరగదయ్యా “2” నీ ప్రసన్నతలో సాధ్యమే “2” యెహోవా హోసీను – నన్ను తిరిగి కట్టెదవు యెహోవా సబావోత్ – నన్ను పరిపాలించెదవు “2” నీవు లేకుండ ఏమి లేదయ్యా… నన్ను త్రోయకుండ చేర్చుకుంటివే “2” 1. నీ శక్తి ముందు ఏది నిలువలేదు – నీ మహత్యమునకు అంతమే లేదు “2” “యెహోవా హోసీను” 2. పర్వతశిఖరాలు మైనమువలె కరగును – ఆటంకాలు నా మీదనుండి తొలగున్ “2” “యెహోవా హోసీను” ప్రాణమా… బంధమా… రండయ్యా నన్నూ పరిపాలించుమా… “2” “యెహోవా హోసీను” “తిరిగి కట్టెదవు” English Lyrics : Nee sannidhilo vechiyundi – neevu cheyu yuddham choosedan “2” Naa balamuchētha saadhyamu kaade ayyaa – Naa aashala valle ediyu jaragad ayyaa “2” Nee prasannathalo saadhyame “2” Yehova Hosenu – nannu thirigi kattedavu Yehova Sabaoth – nannu paripaalinchedavu “2” Neevu lekunda emi ledhayyaa… Nannu throyakunda cherchukuntive “2” 1. Nee shakthi mundu edi niluvaled...

Yesu Ninnu Sthuthiyinchedanu Song Lyrics | Joel Bob, Dr.John Wesly & Blessie Wesly

యేసు నిన్ను స్తుతియించెదను 📺 Click here to listen on Youtube Telugu Lyrics : యేసు నిన్ను స్తుతియించెదను నీ నామమును కీర్తింతున్ “2” యేసు – యేసు – యేసు – యేసు “యేసు నిన్ను” 1. అన్ని నామములకన్నా యేసు నీ నామము “2” మధురం – ప్రియము “2” శ్రేష్టమైనది “యేసు నిన్ను” 2. నీ నామములో – స్వస్థత – క్షేమము “2” శాంతి – కృపయు “2” రక్షణాధారం “యేసు నిన్ను” 3. నీ నామమునకు ప్రతి ఒక్క నామము “2” ప్రణమిల్లి – మ్రొక్కి “2” సాష్టాంగపడును “యేసు నిన్ను” 4. యేసు నీ నామంలో – ప్రతి మోకాలు వంగును యేసు నీ నామంలో – ప్రతి స్వరము పాడును మహిమ – ఘనత “2” ప్రభావము – ఆమేన్ “యేసు నిన్ను” English Lyrics : Yesu ninnu sthuthiyinchedanu Nee naamamunu keerthinthun “2” Yesu – Yesu – Yesu – Yesu “Yesu Ninnu” 1. Anni naamamulakannaa Yesu nee naamamu “2” Madhuram – priyamu “2” Shreshtamainadi “Yesu Ninnu” 2. Nee naamamulo – swasthatha – kshemamu “2” Shaanthi – krupayu “2” Rakshanaadhaaram “Yesu Ninnu” 3. Nee naamamunaku prati okka naamamu “2” Pranamilli – mrokki “2” Saashaangapadunu “Yesu Ninnu” 4. Yesu nee naamamlo – p...

నా సంతోషానికి కారణం నీవే యేసయ్యా | Naa santhoshaaniki kaaranam neeve Yesayyaa Song lyrics

నా సంతోషానికి కారణం నీవే యేసయ్యా 📺 Click here to listen on Youtube Telugu Lyrics : నా సంతోషానికి కారణం నీవే యేసయ్యా నీవే యేసయ్యా – నాకు ఆధారం నీవే నా సమృద్ధికి కారణం నీవే యేసయ్యా నీవే యేసయ్యా – నాకు ఐశ్వర్యం నీవే “2” నీ రక్తకోటలోనే నన్ను దాచినావు నన్ను దాచినావు – దేవా కాపాడావు నీ సిలువ నీడలోనే నన్ను దాచినావు నన్ను దాచినావు – దేవా కాపాడావు “2” స్తోత్రం స్తోత్రం యేసయ్యా “4” 1. గాయములతో పడియుండగా – కన్నీళ్లతో నిండియుండగా నను నీవు వెదకి వచ్చావు “2” వేటగాని ఉరిలోనుండి – మరణకర వ్యాధినుండి “2” తప్పించిన దైవం నీవే యేసయ్యా నను కాపాడిన దైవం నీవే యేసయ్యా 2. వేయి తరముల వరకు – నా సంతతిని కాపాడు దేవుడవు నీవే “2” నిన్నాశ్రయించిన నా కుటుంబము నిజమైన భాగ్యవంతులు “2” నిన్నారాధిస్తున్న – మేమే ధన్యులం నీ సేవ చేస్తున్న – మేమే ధన్యులం “2” English Lyrics : Naa santhoshaaniki kaaranam neeve Yesayyaa Neeve Yesayyaa – naaku aadhaaram neeve Naa samruddhiki kaaranam neeve Yesayyaa Neeve Yesayyaa – naaku aishwaryam neeve “2” Nee rakthakotalone nannu daachinaavu Nannu daachinaavu – Devaa kaapaadaavu N...

Nannu Viduvaledayya Telugu Christian Song Lyrics

నన్ను విడువలేదయ్యా 📺 Click here to listen on Youtube Telugu Lyrics : నన్ను విడువలేదయ్యా – నేను పారిపోయినా వెదకి నన్ను పట్టుకున్నావు నీకు దూరమైనాను – నిను కాదని పోయినా వెంటాడి హత్తుకున్నావు “2” Pre-Chorus: నీ ప్రేమ నిత్యం వెంబడిస్తూనే ఉందయ్యా నీ కృప నను విడువక కనికరిస్తూనే ఉందయ్యా “2” Chorus: వందనాలయ్యా యేసు, వందనాలయ్యా వందనాలయ్యా యేసు, వందనాలయ్యా “2” 1. మొండి జీవితమే నాది, మార్పు కోరనిది అహంకారమే నాలో అలలై పొంగుచుండెను “2” అన్నీ ఉన్నాయన్న గర్వం నీ మధుర స్వరం వినలేక పోయింది “2” ఆకస్మాత్తుగా నా జీవితం అంధకారంలో పడిపోయింది నా హృదయం ముక్కలై, చెదిరి చెదురైపోయింది “2” Pre-Chorus: నీ ప్రేమ నిత్యం వెంబడిస్తూనే ఉందయ్యా నీ కృప నను విడువక కనికరిస్తూనే ఉందయ్యా “2” Chorus: వందనాలయ్యా యేసు, వందనాలయ్యా వందనాలయ్యా యేసు, వందనాలయ్యా “2” 2. గాఢ అంధకారమే నన్ను నలువైపు చుట్టుకున్నది బ్రతుకుతానన్న ఆశే లేకుండా కృంగజేసెను “2” కన్నీళ్లతో మోకాళ్లపై కూర్చుని మొర్రపెట్టి ప్రార్థించుచున్నాను “2” ఆ చీకటి రోజుల్లో ప్రత్యక్షమయ్యావు దివ్య వెలుగులతో నను నింపావు నా స్థితి గతులే మార్చేశావు నూతన జీవం నాక...

Kolponayya Neepai Naa Nammakamunu Lyrics (Telugu & English)

Image
Kolponayya Neepai Naa Nammakamunu (కోల్పోనయ్యా నీపై నా నమ్మకమును) 📺 Click here to listen on Youtube Telugu Lyrics : కోల్పోనయ్యా నీపై నా నమ్మకమును కోల్పోనయ్యా కోల్పోనయ్యా నీపై నా విశ్వాసమును కోల్పోనయ్యా గాలిని చూసి భయపడి మునిగిన పేతురు వలెను మునిగిపోనయ్యా ఆత్మకు విశ్వాసము పెంచే నీ ఉపదేశమానందం నాలో అభయము కలిగించే నీ వాక్యమే అతిమధురం నీనెవే ప్రజలు దోషము చేసిరి ప్రవక్త గద్దింపునకు లోబడిపోయిరి విశ్వాసముంచి ఉపవాస ప్రార్ధనతో దేవుని ఉగ్రత నుండి విడుదలను పొందిరి ఆనందం పొందెను "ఆత్మతో" పన్నెండేండ్ల యీడు గల ఒక్కతే కుమార్తె మరణముతో పోరాడి తుది శ్వాస విడిచెను యాయీరు వెంటనే యేసునాశ్రయించెను తన ఇంటి దుఃఖమును నాట్యముగా మార్చెను జీవమును పొందెను "ఆత్మలో" ఆస్థిని పిల్లలను కోల్పోయిననూ నీ యందలి విశ్వాసముతో ధైర్యము పొందెను యోబు వంటి సహనమును దానము చేయుము సాతానుకు నన్ను గూర్చిన సాక్ష్యమును చెప్పుము సాక్షినైయుందును "ఆత్మలో" English Lyrics : Kolponayya neepai naa nammakamunu kolponayya Kolponayya neepai naa viswasamunu kolponayya Gaalini choosi bhayapadi munig...

Nenemaiunnano Nee Krupa Lyrics (Telugu & English) | Ps. Jyothi Raju

Nenemaiunnano Nee Krupa (నేనేమైయున్నానో నీ కృపయే) పల్లవి: అర్హత లేకున్నా ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకున్నా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే "2" కృపయే… కృపయే… నేనేమైయున్నానో నీ కృపయే కృపయే… కృపయే… నే బ్రతికియున్నానంటే కృపయే "2" "అర్హత లేకున్నా" చరణం 1: లోకము నన్ను ఆకర్షింపగా అల్లరితనము నా చుట్టూ చేరగా ఓటమి నా బ్రతుకును హేళన చేయగా నీ కృపతో నన్ను బలపరచితివే "2" ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటివాడను యేసయ్యా "2" నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను "2" "కృపయే కృపయే" చరణం 2: శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానము చేతే హీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే "2" ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటివాడను యేసయ్యా "2" నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను "2" "కృపయే కృపయే" E nglish Lyrics : Arhatha lekunna preminchavu Idhi kevalam nee krupaye Yogyatha lekunna hecchinchavu Idhi kevalam nee krupaye "2" Krupaye… krupaye… Nenemaiyunnano nee krupaye Krupaye… kru...

Deva Ee Jeevitham Lyrics in Telugu & English | Powerful Telugu Worship Song

"Deva Ee Jeevitham Neekankitham" (దేవా ఈ జీవితం నీకంకితం) 📺 Click here to listen on Youtube Telugu Lyrics : దేవా ఈ జీవితం... నీకంకితం "2" ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా నీతోనే నా జీవితం "2" "దేవా" నీ ప్రేమను చూపించి – నీ కౌగిటిలో చేర్చి నీ మార్గమునే నాకు చూపినావు "2" నీతోనే నడచి – నీలోనే జీవించి నీతోనే సాగెదను "2"  "ఎన్ని" నా త్రోవకు వెలుగై - పాదములకు దీపమై నీ వాక్యమే నను నడిపెనూ "2" నీతోనే నడచి – నీలోనే జీవించి నీతోనే సాగెదను "2"  "ఎన్ని" "దేవా" English Lyrics : Deva ee jeevitham... neekankitham "2" Enni kashtalaina enni nashtalaina Neethone naa jeevitham Vyadhi baadhalaina shoka sandramaina Neethone naa jeevitham "2" "Deva" Nee premanu choopinchi – nee kougitilo cherchi Nee maargamune naaku choopinaavu "2" Neethone nadachi – neelone jeevinchi Neethone saagedan...

నా హృదయమా - Naa Hrudayamaa Song Lyrics in Telugu and English

నా హృదయమా - Naa Hrudayamaa 📺 Click here to listen on Youtube Telugu Lyrics : నా హృదయమా - నా ప్రాణమా  నా స్వాసతో - అనుబంధమ  నా కొరకే నరరూపివై - నా పాప భరము మోసి నా కొరకు బలియైనది నీవే - నా యేసయ్యా 1: చిందిన నీ రక్తం - పారెను సెలయేరై  చీల్చ బడిన దేహం - ఓర్చెను ఆభారం  శిక్షకుపాత్రుడనైన - నను రక్షించుటకా  చిత్రవదచేసిన - మౌనిగ నిలిచినది  ఎవరు - నాపై - చూపని ప్రేమే కదా ప్రేమామయా - తేజోమయా నీ ప్రేమయంత భలము నీ త్యాగమెంత ఘనము నీ ప్రేమకు నే రుణపడి ఉన్నాను - నా యేసయ్యా 2: చేదు చిరకనిచ్చి - నిను అవమానించిరిగా  స్వార్థ పరుల అహమే - గెలిచిన ఆవేల  తులువలనే క్షమించెను - నీ దైవత్వము  తుదిశ్వాసవరకు ప్రేమించెను నీ దాతృత్వము  నీకే నీకే అది సాధ్యమైనది ప్రేమామయా - తేజోమయా నీ ప్రేమయంత భలము నీ త్యాగమెంత ఘనము నే వివరించలేనయ్యా నా యేసయ్యా English Lyrics : Naa hrudayamaa - naa praanamaa Naa swaasatho - anubandhamaa Naa korake nararoopivai - naa paapa bharamu mosi Naa koraku baliyainadi neeve - naa Yesayya 1:Chindina nee raktam - paaren...