Posts

Prabhuva Ne Ninnu Nammi song lyrics

 ప్రభువా! నే నిన్ను నమ్మి ప్రభువా! నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను  నరులేమి జేయగలరు భయమేమిలేదు నాకు గర్విష్టులైనవారు నాతో పోరాడుచుండ ప్రతిమాట కెల్లవారు పరభావ మెంచుచుండ ప్రభువా నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు          "  ప్రభువా " నేనెందుపోదుమన్నా గమనించుచుండువారు నా వెంట పొంచియుండి నన్ను కృంగదీయ నెంచ ప్రభువా! నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు          "  ప్రభువా " పగబూని వారు నన్ను హతమార్చ జూచియున్న మరణంబునుండి నన్ను కడువింత రీతిగాను ప్రభువా! నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు          "  ప్రభువా " జీవంపు వెల్గునైన నీ సన్నిధానమందు నే సంచరించునట్లు నే జారిపోకుండ ప్రభువా! నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు          "  ప్రభువా " నన్నాదుకొంటి నీవు నన్నాదరించినావు కొన్నావు నీవు నన్ను మన్నించినావు నీవు ఎన్నాళ్ళు బ్రతికి యున్న నిన్నే సేవింతు దేవా!           "  ప్రభువా "

Neeve Hrudaya Saradhi Pragathiki vaaradhi song Lyrics

నీవే హృదయ సారధి - ప్రగతికి వారధి  నీ స్నేహమే సౌభాగ్యము - సంక్షేమ సంతకం  నా పాటకే సౌందర్యము - నీవే యేసయ్యా 1. మదిలో చేదుజ్ఞాపకాల విలయ వేదిక కూల్చి     చిగురాశల దిశగా నను పయనింపజేసినా      నీ మాటలు స్థిరపరచెను విశ్వాస ప్రేమలో      కలనైనా అనుకోని అనురాగ బంధమైతివే     " నీవే హృదయ "                            2. నీవు లేని జీవితం ప్రళయసాగరమే      దిక్కుతోచని సమయములో నీవేదిక్సూచివై     చుక్కానిగ నడిపించుము ఆత్మీయ యాత్రలో     కనుపాపగ నను కాచిన నామంచి కాపరి        " నీవే హృదయ "                                 3. చేరనైతి కోరనైతి స్నేహ సౌధము      చిరుదివ్వెగ దరిచేరి చేర్చావు సన్నిధి      చావైనా బ్రతుకైనా నీకోసమే ప్రభు      చాటింతు నీ ప్రేమను ప్రణుతింతు ప్రేమ సాగరా    "...

Bali Ayna yessaiah Song Lyrics

బలి అయిన యేసయ్యా  సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా (2) వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా – నీవెంతో అలసితివా          ||సిలువలో|| నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ- మోయలేక మోసావు (2) కొరడాలు చెల్లని చీల్చెనే – నీ సుందర దేహమునే (2) తడిపెను నీ తనువునే – రుధిరంబు ధారలే (2)        ||వెలి|| నాదు పాప భారం – నిను సిలువకు గురి చేసెనే నాదు దోషమే నిన్ను – అణువణువున హింసించెనే (2) నీవు కార్చిన రక్త ధారలే – నా రక్షణకాధారం (2) సిలువలో చేరెదన్ – విరిగిన హృదయముతోను (2)        ||వెలి|| Lyrics in English  Siluvalo Aa Siluvalo Aa Ghora Kalvarilo Thuluvala Madhyalo Vrelaadina Yesayyaa (2) Veli Aina Yesayyaa – Bali Aina Yesayyaa Niluvella Naligithivaa – Neeventho Alasithivaa        ||Siluvalo|| Neramu Cheyani Neevu – Ee Ghora Paapi Koraku Bhaaramaina Siluva – Moyaleka Mosaavu (2) Koradaalu Chellani Cheelchene – Nee Sundara Dehamune (2) Thadipenu...

Ne Sagedha Yesunitho Naa Jevithakalamella song Lyrics

 నే సాగెద యేసునితో   నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా (2) యేసుతో గడిపెద యేసుతో నడిచెద (2) పరమును చేరగ నే వెళ్లెద (2) హనోకు వలె సాగెదా            ||నే సాగెద|| వెనుక శత్రువులు వెంటాడిననూ (2) ముందు సముద్రము ఎదురొచ్చినా (2) మోషె వలె సాగెదా             ||నే సాగెద|| లోకపు శ్రమలు నన్నెదిరించినా (2) కఠినులు రాళ్ళతో హింసించినా (2) స్తెఫను వలె సాగెదా            ||నే సాగెద|| బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే (2) క్రీస్తుకై హత సాక్షిగా మారిన (2) పౌలు వలె సాగెదా             ||నే సాగెద|| తల్లి మరచిన తండ్రి విడచిన (2) బంధువులే నన్ను వెలివేసినా (2) బలవంతుని వలె సాగెదా    ||నే సాగెద|| Lyrics in English Ne Saageda Yesunitho Naa Jeevitha Kaalamanthaa (2) Yesutho Gadipeda Yesutho Nadicheda (2) Paramunu Cheraga Ne Velleda (2) Hanoku Vale Saagedaa    ||Ne Saageda|| Venuka Shathruvulu Ventaadinanoo (2) Mundu Samudramu Edurochchinaa (2) Moshe Vale Saageda...

Sa re ga ma pa dha ni sa gaanalatho song lyrics

 స రి గ మ ప ద ని స గానాలతో స రి గ మ ప ద ని స గానాలతో  విరివిగా సదయుడిని వేడుమా ఓ  మనసా... ఓ.. మనసా.. విరివిగా సదాయని వేడుమా... " 4 "  " స రి " రేయి పగలు నజరేయుడేసుని - వేయిడెములన్నిటిలో " 4 " ముజ్జగములను మరిచి ఉజ్జివ గానాలతో  " 2 " " విరివిగా " మాయాలోకములో నీవు స్వంత ద్యేయలాలను మరచి " 4 " సజ్జనుడవుగా నీవు ద్యేయన్ని గురించిన   " విరివిగా " అంతరంగము పులికించు విధముగా ఆనంద గానాలతో  " 4 "   అన్ని సమయములందు ఆత్మీయా గానాలతో   " 2 " " విరివిగా " English Lyrics : sa re ga ma pa dha ni sa ganalatho virigina sadhayudini veduma oh manasaa... oh.. manasaaa. viriviga sadhaunni vedumaa... " 4 "  " sa re " reyi pagalu najareyudesuni - veyidymulanitilo  " 4 " mujjagamulanu marichi ujjiva gaanaalatho  " 2 " " viriviga " maayaalokamulo neevu swantha dyeyalaalanu marachi " 4 " sajjanudavuga neevu dyeyanni gurinchinaa   " viriviga " antha...

Roopam Poyee Song Lyrics

రూపం పోయే రూపం పోయే... దేహం నలిగే... గాయం రేపేయ్... రూదిరం కారే... నడిచెను యేసు - సిలువను మోయుచు  విధులలో దోషిగా - కలువరి కొండవైపు  పడినను లేచెను - కష్టమైన కదిలాను  మరణమును పొందాను - కలువరికొండవైపు      " రూపం " చమట నెత్తుఱై కారునంతగా ప్రాదించుచుండె..నేసు  సైనికులు యాజకులు కత్తులతో కుడియాలతో తనచెంతకు చేరేనూ.. సృష్టికరతా ముద్దుబిడ్డ యేసుని పట్టుకొని - బంది పోటు దొంగలాగా బంధించెను..... యీడ్చుకొని వెళ్లెను రాజాలాముందు  నిలిపేను  ఏ నేరము కానకున్న యేసుని చంపకోరెను  సిలువవేయు..డి.. అని జనులు కేకలువెయ్యగా   యూదులా రారాజుకు మరణ శిక్షవిధించెను    " రూపం " మనిషి రూపమే పోవు...నంతగా కొరడాలతో కొట్టేనూ  మూళ్ళ కిరీటము యేసు శిరముపైనా బిగించెను ముఖముపై కుర్సింపెను - ఉమ్మి వేసి దూషించెను  అయిననూ..సాధించెనే...సు - నీ కోసమే వ్రేలాడేను యేసు దిగంబరిగా సిలువపై  ఎందరు అపహసించినా మౌనముగుండి పోయేనూ మానవ  పాప..పరియార్థమై సంపూర్ణ వేళాచెల్లించెను   సమస్తము సమాప్తమంటూ విజేయుడై మరణించెను     " రూపం " Lyr...

Nee Karyamulu Ascheryamulu song lyrics

నీ కార్యములు ఆశ్చర్యములు దేవా     Youtube link to listen :  click here నీ కార్యములు ఆశ్చర్యములు దేవా                           || 4 ||   నీవు సెలవియ్యగా - సూన్యము సృష్టిగా మారేనె  నీవు సెలవియ్యగా - మారా మధురం ఆయనె నీవు సెలవియ్యగా - దురాత్మలు పారిపోయేనె నీవు సెలవియ్యగా - దరిద్రము తొలగిపోయేనె           || 2 || మోషే ప్రార్ధించగా - మన్నాను ఇచ్చితివే   ఆ మన్నా నీవే యేసయ్య  ఏలీయా ప్రార్ధించగా - ఆహారమిచ్చితివే  నా పోషకుడవు నీవే కదా                                           ||2 || ౹౹నీవు సెలవియ్యగా౹౹  లాజరు మరణించగా - మరణము నుండి లేపితివే   మోడైనను చిగురింపచేసేదవు  కానాన్ వివాహము ఆగిపోవుచుండగా  నీ కార్యముతో జరిగించితివే    నీ కార్యముతో .....................              ...