Posts

Neeku Entha Chesina Song Lyrics

నీకు ఎంత చేసినా ఋణము తీరదయ్యా   “యేసు ప్రేమకు కృతజ్ఞత గీతం” Click here to listen on YouTube. Telugu Lyrics :  నీకు ఎంత చేసినా ఋణము తీరదయ్యా నీకు ఎంత పాడిన ఆశ తీరదయ్య నీవు చేసినవి చూపినవి చూస్తే.. హృదయం తరియించి పోతుంది దేవా.. నీవు చూపినవి చేసినవి వింటే... హృదయం ఉప్పొంగి పోతుంది దేవా దేవా.. యేసు దేవా.. నాద...యేసు నాదా.. నా మార్గమంతటిలో నను కాపాడినావు నా చేయి పట్టుకొని నను నడిపించి నావు ఏమేమి మారినా నీ మాట మారదు అదియే నాకు బలమైన దుర్గము దేవా..యేసు దేవా.. నాదా... యేసు...నాదా... మా కష్ట కాలములో మము కారుణించినావు ఏ రాయి తగలకుండా మము ఎత్తిపట్టినావు ఏమేమి మారినా నీ మాట మారదు అదియే నాకు బలమైన దుర్గము దేవా..యేసు దేవా.. నాదా... యేసు...నాదా... English Lyrics :  Neeku entha chesinaa runamu teeradayyaa Neeku entha paadina aasa teeradayya Neevu chesinavi choopinavi chooste.. Hrudayam tariyinchi potundi Devaa.. Neevu choopinavi chesinavi vinte… Hrudayam uppongi potundi Devaa Devaa.. Yesu Devaa.. Naadaa… Yesu Naadaa.. Naa maargamantaṭilo nanu kaapaadinaavu Naa cheyi pattukoni nanu nadip...

Na brathuku dinamulu song lyrics

నా బ్రతుకు దినములు   నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి నా ఆశలు నాకలలనే వెంబడించుచుంటిని ఫలాలులేని వృక్షమువలె ఎదిగిపోతిని ఏనాడు కూలిపొదునో యెరుగకుంటిని నా మరణ రోదన ఆలకించుమో ప్రభు మరల నన్ను నూతనముగా చిగురువేయనీ నీ పిలుపునేను మరిచితి నా పరుగులో నేనలసితి నా స్వార్ధము నా పాపము పతనస్థితికి చేర్చెను నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది దేవా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుము యేసు నీచేతికి ఇక లొంగిపోదును విశేషముగా రూపించుము నా శేషజీవితం Youtube link : click here

Alakinchumu Song Lyrics

  ఆలకించుము మామొరను ఆలకించుము దేవా చెవి యోగుము మా ప్రార్థనకు ఒక మాట సెలవిమ్ము దేవా విడిపించుము ఈ మరణపు తెగులు, ఊదయించగని జీవపు వెలుగు (2) ఒకసారి చుడు, నీ ప్రజలా గోడు ఒక మాట చాలు తొలగును ప్రతి కీడు విడిచివెల్లినాము నీ సనిధిని భలహీనులమైనము నీవు లేకనే బలపరిచే నీ ఆత్మ కోసం నీ సనిధిలో నిలిచినాము నీ చేయి చాపు, నీ ప్రజలా వైపు నీ చల్లని చూపు, చీకట్లను భాపు కరుణించు కృపచుపు మాపైనా యేసయ్యా (2) click here : https://www.youtube.com/watch?v=HjbEjO-plGw

Chalaiya Nee Prema song Lyrics

 చాలయ్యా నీ ప్రేమ  ఏ సమయమైన ఏ స్థలమందైన           " 2" విడువక నాకై చూపిన... నీ ప్రేమే శాశ్వతం - విడువక నాకై చూపిన నీ కృపయే అద్భుతం  ఆరాధన ఆరాధన  - హల్లేలూయా హల్లేలూయా  " 2 " యాకోబు వలే నేను మొసగాడైన - ఇశ్రాయేలుగా మార్చిన నీ ప్రేమ పేతురు వలే పలుమారులు బొంకినను - వేల ప్రజలముందు నిలబెట్టితివే  " 2 " హన్నా వలే యేడ్చినా  - దయతో కుమారునే ఇచ్చితివే యోబు వలే కొల్పోయినా - రెండంతులుగా ఇచ్చితివే   " 2 " సొంతవారే నన్ను అమ్మేసినా - పొరుగువారే పొమ్మన్నా చాలయ్యా నీ ప్రేమ...  ఎవరున్నా లేకున్నా     " 2 " Listen On Youtube :   https://www.youtube.com/watch?v=vSXmNFPnfeE

Thandri deva Song Lyrics

తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు " 2 " నా ప్రియుడా నా ప్రాణమా నిన్ ఆరాధించెదన్ నా జీవమా నా స్నేహమా నిన్ ఆరాధించెదన్ " 2 " నీ ప్రేమ వర్ణించుట నావల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా " 2 " తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము " 2 " నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్న నీ ప్రేమ మధురమయ్యా " 2 " తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము " 2 " English Lyrics : Thandri devaa thandri devaa  naa sarvam neevayyaa  neevunte naaku chaalu " 2 " Naa priyudaa naa praanamaa  nin aaraadhinchedhan  naa jeevamaa naa snehamaa  nin aaraadhinchedhan " 2 " 1. Nee prema varninchuta  naavalla kaadhayyaa  nee kaaryamu vivarinchuta  naa brathuku chaaladhayyaa  " 2 " thandri devaa naa aanandhamaa  nee vadilo naaku sukhamu " 2 " 2. Naa praana snehithudaa  nee sannidhi parimalame  junte thene kanna  nee prema madhuramayyaa  " 2 " t...

Cheyagalavu neevu song lyrics

చేయగలవు చేయగలవు నీవు అద్భుత కార్యములు చేయగలవు నీవు ఆశ్చర్య కార్యములు అసాధ్యమైనది లేనేలేదు- సమస్తము నీకు సాధ్యమే " 2" సమస్తము నీకు సాధ్యమే ఆరాధన ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన "2" మారా జాలమును మధురముగా  జీవ జలముల ధారాలుగా "2" మమ్మును బ్రతికించే మూటవై - పరిశుద్దాత్ముడవై " ఆరాధన " చీకటినుండి వెలుగునకు మరణము నుండి జీవముకు "2" మమ్మును నడిపించే మేఘమై - పరిశుద్దాత్ముడవై " ఆరాధన " "చేయగలవు" English lyrics : Cheyagalavu neevu adugutha karyamulu Cheyagalavu neevu adugutha ascharya karyamulu Asadyamainadi leneledhu-Samasthamu neeku sadyame " 2" Samasthamu neeku sadyame Aradhana aradhana aradhana sthuthi aradhana "2" Maara jalamunu madhuramuga  Jeeva jalamula dharalauga "2" Mammunu brathikinche mutavai - parishudathmudavai " aradhana " Chikatinundi velugunaku Maranamu nundi jeevamuku "2" Mammunu nadipinche meghamai - parishudathmudavai " aradhana " "cheyagalavu"

Ninnu nenu viduvanayya song lyrics

  నిన్ను నేను విడువనయ్య నిన్ను నేను విడువనయ్య నీదు ప్రేమన్ మరువనయ్య .... నీ దయలోనే నన్ను బ్రతికించయ్య నీ రూపులోనే తీర్చిదిద్దుమయ్య .,.. జీవితమే నీదు వరమయ్య నీదు మేళ్ళన్ నేను మరువనయ్య .... 1. కష్టాలలో నేనుండగా నావారే దూషించగా వేదనతో చింతించెగా దేవా ||2||  నీవే నా ఆథారం నీవే నా ఆదరణ నను విడువద్దయ్య ప్రియ ప్రభు యేసయ్య .... నీవే నా సర్వం నీవే నా సకలం నీ తోడుతోనే నను బ్రతికించయ్య                            ||నిన్ను||  2.సహాయమే లేకుండగా నిరీక్షణే క్షీణించగా దయతో రక్షించయ్య దేవా ||2||  నీవే నా ఆథారం నీవే నా ఆదరణ నను విడువద్దయ్య ప్రియ ప్రభు యేసయ్య .... నీవే నా సర్వం నీవే నా సకలం నీవే నీ తోడుతోనే నను బ్రతికించయ్య                      ||నిన్ను|| 3.నీ నీడలో నివసించగా నీ చిత్తంబు నాకు తెలిసెగా నీ సాక్షిగా నేను బ్రతికెదా దేవా ||2||  నీవే నా ఆథారం నీవే నా ఆదరణ నను విడువద్దయ్య ప్రియ ప్రభు యేసయ్య .... నీవే నా సర్వం నీవే నా సకలం నీ తోడుతోనే నను బ...