Posts

లెమ్ము తేజరిల్లుము | Lemmu Thejarillumu song lyrics in telugu

లెమ్ము తేజరిల్లుము Click here to listen on YouTube. పల్లవి : లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది    “2” యెహోవా మహిమ నీపై     “2” ప్రకాశముగా నుదయించె                       “లెమ్ము” చరణం :1️⃣ జనములు నీదు వెలుగునకు పరుగెత్తి వచ్చెదరు    “2” రాజులు నీదు ఉదయ} “2” కాంతికి వచ్చెదరు                  “లెమ్ము” చరణం :2️⃣ నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగ జేతున్‌    “2” బహుతరములకు సంతోష “2” కారణముగ జేసెదను                    “లెమ్ము” చరణం :3️⃣ వారిలో ఒంటరియైన వాడు పది వందలగును “2” ఎన్నిక లేనివాడు “2” బలమైనట్టి జనమగును                 “లెమ్ము”

యేసే నా పరిహారి | Yese na parihaari song lyrics in telugu

యేసే నా పరిహారి Click here to listen on YouTube. Telugu Lyrics: యేసే నా పరిహారి - ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా - ప్రియ ప్రభువే నా పరిహారి 1. ఎన్ని కష్టాలు కలిగినను - నన్ను కృంగించే భాదలెన్నో ఎన్ని నష్టాలు శోభిల్లినా - ప్రియ ప్రభువే నా పరిహారి 2. నన్ను శాతాను వెంబడించినా - నన్ను శత్రువు ఎదిరించినా పలు నిందలు నను చుట్టినా - ప్రియ ప్రభువే నాపరిహారి 3. మణిమాణ్యాలు లేకున్నా - మనో వేధనలు వేదించినా నరులెల్లరు నను విడచినా - ప్రియ ప్రభువే నాపరిహారి 4. బహు వ్యాదులు నను సోకినా - నాకు శాంతి కరువైనా శోధకుడు శోదించినా - ప్రియ ప్రభువే నాపరిహారి 5. దేవా నీవే నా ఆధారం - నీ ప్రేమకు సాటెవ్వరు  నా జీవిత కాలమంతా - నిను పాడి స్తుతించెదను

నీలాంటి దైవం | Neelanti Daivam song lyrics in telugu

Image
నీలాంటి దైవం Click here to listen on YouTube. Telugu Lyrics: నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనేలేరు "2" పరమతండ్రి నీకే వందనం (నీదు బిడ్డగానే సాగేద) యేసునాథ నీకే వందనం (జీవితాంతం నీకై బ్రతికెద) పవిత్రాత్మ నీకే వందనం (నిత్యమునే నీతో నడిచెద) త్రియేక దేవా వందనం (ఘనపరతు నిన్నే నిరతము) 1. నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే "2" మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా "2" నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే "2" మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా "2"  నీవుంటే చాలు నాకు దిగులే లేదు  నీ ప్రేమే చూడగానే సక్కతియే "2"    “నీలాంటి దైవం” 2. సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం "2"  శక్తి దాత దైవం నీవేగా నీదు ఆత్మవరములు కోరేదా "2" సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం "2"  శక్తి దాత దైవం నీవేగా నీదు ఆత్మవరములు కోరేదా "2" వేరేమి కోరలేదు జీవితాంతం నీ దయలోకాయిమయ్య బ్రతుకు దినం "2"     “నీలాంటి దైవం”

Neelone Anandham Song lyrics

Neelone Anandham Click here to watch on Youtube. English Lyrics: Neelone Anandham Naa deva.. Neelone naaku jeevam. Nina nedu nirantharam maarani deva.. Ee lokhamantha nenu vedakina  Ledaya ekkada Anandham  Ne sannidhilo oka kshanam gadipina  Na hrudayam pongenu “2” Neelone anandham naa deva  neelone naaku jeevam. Ee lokham oka maayani telusukunnanu  Yedhi na sontham kaadanukunnanu “2” Thapipoyina kumaruni neenayithe  Na korakai neerekshinche thandri naa Yesu “2” Ee lokhamantha nenu vedakina  Ledaya ekkada Anandham  Ne sannidhilo oka kshanam gadipina  Na hrudayam pongenu “2” Ae prema ne premaku saatiradayya  Yenni unna neetho sariedikaddaya “2” Nannu maruvani Prema needayya  Nannu marchukunna prema neede yesayya “2” Ee lokhamantha nenu vedakina  Ledaya ekkada Anandham  Ne sannidhilo oka skanam gadipina  Na hrudayam pongenu “2” Ee lokham oka mayani telusukunnanu  Yedhi na sontham kaadanukunnanu “2” Thapipoyina kum...

కంటిపాపలా కాచినావయ్యా | Kantipaapala Kaachinavayya song Lyrics

కంటిపాపలా కాచినావయ్యా Click here to listen on Youtube. TELUGU LYRICS: కంటిపాపలా కాచినావయ్యా – చంటిపాపను మోసినట్టు మోసినావయ్యా చేతి నీడలో దాచినావయ్యా – తోడుగా మా ముందరే నడచినావయ్యా పోషించినావయ్యా.. బలపరచినావయ్యా – భయము వలదని ధైర్యమునిచ్చినావయ్యా నడిపించినావయ్యా.. కాపాడినావయ్యా – ఓటమంచులో విజయమునిచ్చినావయ్యా మా తలంపులు కావు.. నీ తలంపులే – మా జీవితాలలో జరిగించినావయ్యా మా ఊహలే కాదు.. నీ ప్రణాళికే – మానక సమయానికి నెరవేర్చినావయ్యా             “కంటిపాపలా” ఎన్నో ఏళ్లుగా.. ఎదురు చూసాముగా – ఆశలే అడియాశలవ్వగా సోలిపోయాముగా దారే కానక.. ఆగిపోయాముగా – అంధకారమే అలుముకోగా అలసిపోయాముగా అనుదినమున నీ మాటలే ఆదరించి నడిపించెగా అణగారిన మా ఆశలన్ని చిగురింపజేసెగా ప్రతి క్షణమున నీ సన్నిధే ధైర్యపరచి బలపరచెగా చితికిన మా జీవితాలను వెలిగింపజేసెగా కన్నీరు తుడిచినావు.. నాట్యముగ మార్చినావు ఎనలేని ప్రేమ మా పైన చూపి             “కంటిపాపలా” ఊహించువాటికంటే ఎంతో అధికముగా – హెచ్చించినావు దేవా.. నీ ప్రేమ మధురము ఏ మంచి లేని మాకు మా మంచి కాపరై – దీవించినావు ...

Viduvani yedabaayani prema needayya song lyrics

విడువని ఎడబాయని ప్రేమ నీదయా పల్లవి :- విడువని ఎడబాయని ప్రేమ నీదయా కన్నతల్లి లాగ పలకరించె మనసు నీదయా (2) ఏమివ్వగలనయ్య నీకు  ఎనలేని కృప చూపినందుకు (2)                                   "విడువని" చరణం :-1️⃣ గురిలేని నా పయనంలో  నీదరికి నన్ను పిలచినావయా (2) నా బ్రతుకు మార్చి నీ జ్ఞానమిచ్చి  (2) చిన్న గొర్రె పిల్లవలె నన్ను నడుపుచుంటివి (2) స్తోత్రాలు నీకే యేసయ్యా  కోట్లాది స్తోత్రాలయా (2)                                   "విడువని" చరణం :-2️⃣ పడియుంటి శ్రమల కొలిమిలో నీకుడి చేతితో పైకి లేపినావు (2) నన్ను బలపరచి నన్ను దీవించి (2) నా మంచి నేస్తమై  నన్ను నడుపుచుంటివి (2) వందనాలు నీకే యేసయ్యా కోట్లాది వందనాలయ్యా  (2)                                   "విడువని" చరణం :-3️⃣ కృంగదీసె శోధనలెన్నో  నా భుజము తట్టి అభయమిచ...

Daivaathmaa rammu song lyrics

  దైవాత్మ రమ్ము Click here to listen on YouTube. Telugu lyrics : దైవాత్మ రమ్ము - నా తనువున వ్రాలుము “2” నా జీవమంతయు నీతోనుండ - జేరి వసింపుము “2” “దైవాత్మ” స్వంతబుద్ధితోను - యేసుప్రభుని నెరుగలేను “2” నే నెంతగ నాలోచించిన విభుని - నెరిగి చూడలేను “2” “దైవాత్మ” స్వంతశక్తితోను - యేసు - స్వామి జేరలేను “2” నే నెంతనడచిన ప్రభుని కలిసికొని – చెంతజేరలేను “2” “దైవాత్మ” పాప స్థలమునుండి - నీ సువార్త కడకు నన్ను “2” భువిలో పరమాత్మ నడుపుచుండుము - ఉత్తమ స్థలమునకు “2” “దైవాత్మ” పాపములో మరల - నన్ను పడకుండగ జేసి “2” ఆ నీ పరిశుద్ధమైన రెక్కల నీడను – కాపాడు “2” “దైవాత్మ” పరిశుద్ధునిజేసి - నీ వరములు దయచేసి “2” నీ పరిశుద్ధ సన్నిధి జూపుమ - పావురమా వినుమా “2” “దైవాత్మ” తెలివిని గలిగించు - నన్ను దివ్వెగ వెలిగించు “2” నీ కలిగిన భాగ్యములన్నిటిని నా - కంటికి జూపించు “2” “దైవాత్మ” నన్నును భక్తులను - యేనాడును కృపతోను “2” నిల మన్నించుము మా పాపరాశులను మాపివేయు దేవా “2” “దైవాత్మ” వందనములు నీకు - శుభ వందనములు నీకు “2” ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు “2” “దైవాత్మ”