Posts

Showing posts from November, 2022

Loka rakshakudu mana korakudhayinchenu

Loka rakshakudu   Click here to watch on YouTube  Telugu Lyrics: లోక రక్షకుడు మనకొరకు ఉదయించెను మన పాప శాపములన్ని తొలగింపను ఇమ్మానుయేలుగా మన తోడు ఉండను ... లోక రక్షకుడు మనకొరకు ఉదయించెను కన్య కుమారుడుగా మనకై పుట్టెను లోక రాజులందరికి దడ పుట్టించెను సాతాను కోట గోడలన్నీ కూల్చివేయను దావీదు సుతినిగా మన కొరకొచ్చేను గొల్యాతులందరు ఇక కూలిపోవును ఆశ్చర్యకరుడిక ఆలోచనిచ్చును రక్షకుండు ఉదయించెన్! మన పాప శిక్ష తొలగింపఁన్! తన రాజ్యమున ఇక మనలన్! శాశ్వతముగా నిలువనిచ్చెన్! ఆశ్చర్యములను చేసెన్! ఆలోచనను ఇచ్చెన్! బలమును చూపి నిత్యము నిలచి! సమాధానము నొసఁగెన్...! ఏది ఎంత మాత్రము నీకు హాని చేయదు... అభిషక్తుడు నీకు అధికారమిచ్చెను ... నీ కాళ్ళ క్రింద శత్రువును చితుక ద్రొక్కును.... English Lyrics: Loka rakshakudu mana korakudhayinchenu Mana papa shapamulanni tholagimpanu Emmanueluga mana thodu undanu... Loka rakshakudu mana korakudhavinchonu Kanya kumaruniga manakai puttenu Loka rajulandhariki dhada puttinchenu Sathaanu kota godalanni koolchiveyanu Dhaaveedhu surthuniga mana korakocchenu Goliathulandha...

నేనెల్లప్పుడు || Nenellapudu by Sathish kumar garu song lyrics

నేనెల్లప్పుడు Click here to watch on YouTube. Telugu lyrics: నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను.. ఆత్మతో సత్యముతో మనస్సుతో నా హృదయముతో.. నా జీవితాంతము నా యేసుని ఇలలో... నే వెంబడించెదను.. ఓ...ఓ..ఓ..ఓ. “2” హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ “2” నీతిమంతుల మొర్రవిని శ్రమల నుండి విడిపించి విరిగిన మనస్సును నలిగిన బ్రతుకును “2” తన వాక్యముతో ఎల్లవేళలా నను ఆదరించును “2” ఓ..ఓ..ఓ..ఓ “2” నిన్ను నమ్మిన వారిని ఎన్నడూ ఎడబాయావని .. కరువులో కష్టములో బాధలో బలహీనతలో “2” తన ప్రేమతో ఎల్లవేళలా నను ఆదుకోనును “2” ఓ..ఓ..ఓ..ఓ “2”

Vinthaina Thaaraka song Lyrics

వింతైన తారక Click here to listen on youtube. వింతైన తారక వెలసింది గగనాన యేసయ్య జన్మ స్థలము – చూపించు కార్యాన   "2" జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ దైవమే పంపెనని గ్రహియించు హృదయాన "2" మనమంతా జగమంతా తారవలె క్రీస్తుని చాటుదాం Happy Christmas – Merry Christmas – We wish you Happy Christmas… 1. ఆకాశమంతా ఆ దూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలో దేవునికే నిత్య మహిమ "2" భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్ ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి    "మన" 2. ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి – ఎంతో విలువైన కానుకలను అర్పించి రారాజును పూజించిరి "2" హేరోదు పుర జనులకు శుభ వార్త చాటిరి అవనిలో వీరును దూతలై నిలిచిరి    "మన" Lyrics in English: Vintaina taaraka.. Velisindi gaganaana Yesayya janma sthalamu – Choopinchu kaaryaana "2" Gnanulake tappaledhu aa taara anusarana Daivame pampenani grahiyinchu hrudaayana "2" Manamantha..jagamanthaa.. Taara vale kreesthuni chaatudhaam Happy Christmas… – ...

నీచేతిలో | Nee Chethilo song Lyrics

  నీచేతిలో Click here to listen on Youtube. Telugu Lyrics: నీచేతిలో ఒక కలముగా - చిత్రించే కుంచెగ నీరూపుకు ప్రతిరూపుగ - మలిచావు నన్నిలా     "2" నీ గాయపు కిరణాల ప్రోగుగ నీవాక్యపు నెరవేర్పుల కృతినిగ చేశావు నన్నిలా.. 1. నీ స్వరం విన్న క్షణం కరిగిపోయె నా హృదయం  "2" చేరువై నీ ప్రేమకు - దాసోహమైతిని తల వంచి నీదు పాదాల చెంత - జీవింతు నీ కోసమే  " నీచేతిలో" 2. నీవు నాకుండగా కొదవయే నాకు లేదుగా    "2" సాక్షిగా నీ సేవలో - తుదివరకు నడిచెద దేదీప్యమైన నీ రాజ్యమందు వశియింతు నాయేసయ్య   " నీచేతిలో"  English Lyrics: Nee chethilo oka kalamuga – chithrinche kunchega Nee roopuku prathiroopuga – malichaavu nannilaa   "2" Nee gaayapu kiranaala proguga Nee vaakyapu neraverpula kruthuniga chesaavu nannilaa 1. Nee swaram vinna kshanam karigipoye naa hrudayam   "2" Cheruvai nee premaku - daasohamaithini Thalavanchi needu paadaala chentha - Jeevinthu nee kosame   " Nee chethilo" 2. Neevu naakundagaa kodavaye naaku ledugaa   "2...

శతకోటి వందనాలు Shathakoti Vandhanalu Yessaya song lyrics

శతకోటి   వందనాలు Click here to watch on YouTube. Telugu lyrics: శతకోటి   వందనాలు   నా   యేసయ్యా గతమంత   నీ   కృపలో   కాచితివయ్యా  "2" అ . ప :  నూతన   బలము   నూతన   శక్తి మా   కొసగుమయ్యా ఎనలేని   నీ   ప్రేమను   మాపై చూపించుమయ్య  "2" "  శతకోటి   వందనాలు  " 1. శ్రమలు , శోధనలు ఇరుకు , ఇబ్బందులు ఎన్నెన్నో   కలిగి కన్నీరు   విడిచిన  "2" కన్నీరు   నాట్యముగ మార్చివేసినావు మాతోడు   నీవై నడిపించినావు  "2""  నూతనబలము  "     "  శతకోటి   వందనాలు  " 2. ఆత్మీయ   యాత్రలో అలసిపోయిన నీ   శక్తితో   నింపి   బలపరచినావు  "2" పక్షిరాజువలె   నన్ను   పైకెగరజేసి ఆకాశవీధిలో   విహరింపజేశావు  "2""  నూతనబలము  "     "  శతకోటి   వందనాలు 3. దినములు   జరుగుచుండగ నీ   కార్యములు నూతనపరచుము   నా   యేసయ్యా  "2" ఈ   సమయములో మెండైన   దీవెనలు కురిపించుమయా ...

రాజులకే రారాజు పుట్టాడోయ్ Sambharalu chesedhama somg lyrics

రాజులకే   రారాజు   పుట్టాడోయ్ Click here to listen on YouTube. Telugu lyrics: రాజులకే   రారాజు   పుట్టాడోయ్ దివి   నుంచి   భువికే   వచ్చాడోయ్ ఊరు   వాడ   కలిసి   రారండోయ్ సంబరాలు   సంబరాలు   చేయండోయ్ ... 1)  అద్వితీయుడు   ఆది   దేవుడు   ఈ   లోకానికి   వచ్చాడని పాటలు   పాడి   ఆరాధింప   ఊరువాడ   రండి   రండి  “2” పాపాన్నే   తొలగించే   రక్షకుడే   పుట్టాడని  “2” ఆర్భాటించి   చాటించి   మోగించేద్దామా సంబరాలు   సంబరాలు   చేసేద్దామా  “4” 2) పుట్టుకతోనే     రజై   పుట్టిన   రాజులకు   రారాజు   యేసయ్యని సృష్టిని   శాసించే   సృష్టికర్త   ఏకైక   దేవుడు   యేసయ్యని  “2” జన్మ   పాపమే   లేనివాడని   నీదు   భారము   మోయు   వాడని  “2” ఆర్భాటించి   చాటించి   మోగించేద్దామా సంబరాలు   సంబరాలు   చేసేద్దామా  “4” 3)  వ్యాధి  ...

Loka rakshakudu janiyinche song lyrics

  లోక రక్షకుడు జనియించెను Click here to listen on YouTube. Telugu lyrics: లోక రక్షకుడు జనియించెను లోకమంతా రక్షింపను నీతి సూర్యుడు ఉదయించెను లోకమంతా వెలిగింపను హ్యాప్పి క్రిస్మస్ – హ్యాప్పి హ్యాప్పి క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ – మెర్రి మెర్రి క్రిస్మస్ 1. లోకమంతా సృష్టించెను – లోకమునెంతో ప్రేమించెను లోక పాపం తొలగింపను – గొర్రెపిల్లగా ఏతెంచెను “2” పాటలు పాడి పరవశించి ప్రకటించెదం ఆరాధించి అర్పించెదమ్ “2” “హ్యాప్పి” 2. చీకు చింతలు తొలగింపను – వ్యాధి బాధలు తొలగింపను శాపమంత తొలగింపను నీతి సూర్యుడు ఏతెంచెను “2” అంధకారమజ్ఞాన౦ తొలగింపను జ్యోతిర్మయుడు జనియించెను “2” “హ్యాప్పి” 3. శత్రు భయము తొలగింపను మరణ భయము తొలగింపను సాతను క్రియలు లయపరచను రక్షణ శృంగము ఏతెంచెను “2” జీవితమంత తోడుండి నడిపింపను ఇమ్మానుయేలు జనియించెను “2” “హ్యాప్పి”

ఎదురుచూసిన కాలం | Eduruchusina kaalam song lyrics

ఎదురుచూసిన కాలం Click here to listen on YouTube. Telugu lyrics: ఎదురుచూసిన కాలం - ప్రత్యక్ష పరిచెను దైవం ప్రవక్తల ప్రవచన సారం - నెరవేరిన వైనం Happy happy Christmas Mery mery Christmas “2” “ ఎదురుచూసిన కాలం” రక్షకుడు పుట్టినాడు బెత్లహేములో - రక్షించుదేవుడండి రక్షకుడు పుట్టినాడు బెత్లహేములో - హల్లెలూయా కన్య మరియ గర్భం - పరిశుద్దాత్మ ప్రభావం దావీదు సింహాసనం - అధిష్టించే ప్రభు నీ జననం “2” Happy happy Christmas Mery mery christmas “2” “ ఎదురుచూసిన కాలం” సంతోషమే సమాధానమే - ఈ మనుష్యులందరికి ఆనందమే ఉత్సాహమే - రక్షణ సంతోషమే “2” యేసు సార్ధక నామధేయం- ఇమ్మానుయేలు ప్రత్యక్షం అనాది సంకల్పం నెరవేరిన శుభసమయం “2” Happy Happy christmas Mery mery christmas “2” “ ఎదురుచూసిన కాలం” దేవ దేవుని ప్రభోదం - దివ్య మహిమ ప్రకాశం ధరణిపై దేవదూతల గానం - శాంతి సమాధానం “2” Happy Happy christmas Mery mery christmas “2” “ ఎదురుచూసిన కాలం” లోక రక్షకుని జననం - లోకమంత వెలుగు ప్రకాశం పాపశాప భారం - భరియించే ఆశ్రయ దుర్గం “2” Happy happy Christmas Mery mery Christmas “2” “ ఎదురు...

Yessaya janminche nee korake song lyrics

యేసయ్య జన్మించే నీ కొరకె Click here to listen on YouTube. Telugu lyrics: యేసయ్య జన్మించే నీ కొరకె  యేసయ్య జన్మించే నా కొరకె యేసయ్య జన్మించే మన కొరకె పాటలే పాడుదము నాట్యమే ఆడేదము “2” హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ.. క్రిస్మస్ మెర్రీ మెర్రీ మెర్రీ మెర్రీ మెర్రీ.. క్రిస్మస్ “2” దివి నుండి దిగి వచ్చె దూత గొల్లలకు తెలిపే శుభవార్త ఓహో “2” ఆకశాన కలిగిందోక వింత ఓహో ఆకశాన కలిగిందోక వింత లోకానికిక లేదు చింత  “2”   అందుకే “పాటలే పాడుదము” సమాధాన శుభ వార్తమానం రక్షణ కలిగించు నామం ఓహో “2” హృదయాలను వెలగించే గానం ఓహో హృదయాలను వెలగించే గానం చాటెదము యేసయ్యా జననం “2” అందుకే “పాటలే పాడుదము”