Posts

Naa Yesaiah - ( by R.Daniel Judson ) Song lyrics

Youtube link :  https://www.youtube.com/watch?v=q1iAOJfzSj8  నా యేసయ్య... Song Lyrics in Telugu :       నా యేసయ్య - నా రక్షకా       నా కేడెమా - నా దుర్గమా  "2"       నీవే నీవే...ఏ...ఏ..  "4" 1 . లోకపు ఆశలో క్రుంగియున్నాను       రక్షించి కాపాడి దరిచేర్చినావు  "2"   "నీవే" 2 . నీ కృప లేక క్షిణించియున్నాను       రక్షించి కాపాడి దరిచేర్చినావు "2"   "నీవే" Lyrics in English : Naa Yessaiah - Naa Rakshaka Naa Kedemaa - Naa Durgamaa "2" Neeve Neevee...eh...eh.....  "4" 1 . Lokapu Ashalo Krungiunnanuu      Rakshinchi Kaapadi Daricherchinaavu  "2"  "Neeve" 2 . Nee Krupa Leka Kshininchinaanu      Rakshinchi kaapadi Daricherchinaavu  "2"  "Neeve"

Jeevadhipathi Ayna Naa Yesayyaa Song Lyrics in Telugu and English

 జీవాధిపతి ఐన నా యేసయ్య  / Jeevadhipathi ayna naa yesayya song lyrics : Telugu Lyrics: జీవాధిపతి ఐన నా యేసయ్య  జీవింపజేయుటకు ఆరుధించినావు     "2" నిర్జీవమైన నా జీవితమును  నీ కృపతో చిగురింప జేసితివి           "2" " జీవ " 1.త్రోవ తప్పిన గొర్రెలవోలె     గమ్యమెరుగక నేనుండగా           "2"    న మంచి కాపరివై నన్ను రక్షించి    సమృద్ధి జీవమును నాకిచ్చినావు       "2" " జీవ " 2.గోరా పాపములో పడిఉన్న నాకు     నిత్య జీవమును ఇచుటకొరకు          "2"    జీవముగల నీ సంఘములో చేర్చి     ఉపదేశ క్రమమునకు అప్పగించితివే      "2" " జీవ " 3.మరణ భయముతో గుండె చెదిరి     అలసియున్న నా బ్రతుకును           "2"    జీవముగల నీ సైన్యములో చేర్చి     ప్రతి క్షేమము నాకు జయమిచ్చుచుంటివే      "2" " జీవ " English Lyrics : Jee...

Ninnu polina varevaru melu cheyu dvudavu song

NINNU POLINA VAREVARU SONG LYRICS Youtube link : https://www.youtube.com/watch?v=-0PcAyv39c8 Telugu: పల్లవి: నిన్ను పోలిన వారెవరు-మేలు చేయు దేవుడవు. నిన్నే నే నమ్మితినిన్ మా దేవా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని నీవు లేని జీవితమంతా వ్యర్థము గా పోవునయ్య-2 అ. ప: ఎల్ష దా-ఆరాధన ఎలో హిమ్-ఆరాధన అడోనాయ్-ఆరాధన యే షువా -ఆరాధన 1. కృంగి ఉన్న నన్ను చూచి-కన్నీటిని తుడి చావయ్య కంటిపాప వలె కాచి కరుణతో నడిపితివయ్య-2 (ఎల్ష దా-ఆరాధన) 2. మరణపు మార్గమందు నడిచిన వేళ యందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మ నిచ్చితివయ్యా-2 (ఎల్ష దా-ఆరాధన) English: Intro Ninnupolinivar evaru melu cheyuu devudavu Ninney ney nammithin naa devaaa Pre Chorus Ninne naa jeevthamunaku aadharamu jesikontini neevuleni jeevitha mantha vyardhamuga povun Aiya Chorus Elshaddai Neekay Aaradhana Elohim Aaradhana Adonai Aaradhana Yeshuva Aaradhana Verse 1 grungiunna nannu chuchi kenneeitini thudichithivaiya kantipapa vale kaachi k...

Aanandham Neelone - Hosanna Ministries 2020

ఆనందం నీలోనే Youtube URL : https://www.youtube.com/watch?v=vXR7eyrMuJE ఆనందం నీలోనే – ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్య స్తోత్రర్హుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవింతు ఇలలో నీకోసమే సాక్ష్యర్ధమై " ఆనందం నీలోనే " పదే పదే నిన్నే చేరగా I ప్రతి క్షణం నీవే ధ్యాసగా కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమ స్తోత్రగీతమ " ఆనందం నీలోనే " నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీవని నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ కొరకే ద్వజమెత్తి నిన్ను ప్రకటించన సత్య వాక్యమే జీవ వాక్యమే " ఆనందం నీలోనే " సర్వసత్యమే నా మార్గమై సంఘ క్షేమమే నా ప్రాణమై లోకమహిమ చూడక నీ జాడలు వీడక నీతోనే నిలవాలి నిత్య సీయోనులో... ఈ దర్శనం నా ఆశయం.. " ఆనందం నీలోనే " English Lyrics : Aanandam neelone – Aadhaaram neevega Aasrayam neelone – Naa Yesayya, stotraarhuda /2/ Arhate leni nannu – preminchinaavu Jeevintunilalo neekosame saakshaardhamai /Aanandam/ Padepade ninne cheraga.. Pratikshanam neeve dhyaasaga.. /2/ ...

Patalathone Payanamu - Hosanna Ministries 2020

పాటలతోనే పయనం Youtube URL : https://www.youtube.com/watch?v=xdo-YaPcVfo పాటలతోనే పయనం సాగాలి సియోను పాటలు పాడుకుంటూ హల్లెలూయ పాటలతో – హోసన్నా గీతాలతో యోర్దాను ఎదురోచ్చినా – ఎర్ర సంద్రం పొంగిపొరలిన ఫరో సైన్యం తరుముకొచ్చినా యేసయ్య సన్నిధి తోడుండాగా... తోడుండగా... తోడుండాగా... పగలు మేఘస్తంభమై – రాత్రి అగ్ని స్థంభమై ఆకాశము నుండి ఆహారమునిచ్చి ఎడారిలో సెలయేరులై... దాహము తీర్చితివి... దాహము తీర్చితివి... తంబురతో సీతారతో – బూరధ్వనితో స్వరమండలముతో నాట్యముతో పిల్లనగ్రోవితో... ఆత్మలో ఆనందించుచూ... ఆనందించుచూ.. ఆనందించుచూ.

Nuthana Geethamu ney padedha - Hosanna Ministries 2020

నూతన గీతము నే పాడెదా Youtube URL : https://www.youtube.com/watch?v=VpJXlG8hzQk నూతన గీతము నే పాడెదా - మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను - ఏస్థితిలోనైననూ సమర్పణతో సేవించెదను నిన్నే - సజీవుడనై ఆరాధించెద నిన్నే కొలువుచేసి ప్రేమించినావు - కోరదగినది ఏముందినాలో స్వార్ధ మెరుగని సాత్వీకుడా - నీకు సాటెవ్వరూ నీవే నా ప్రాణము - నిను వీడి నేనుండలేను కడలి తీరం కనబడనివేళ - కడలి కెరటాలు వేధించువేళ కరుణమూర్తిగా దిగివచ్చినా - నీకు సాటెవ్వరూ నీవేనా ధైర్యమూ - నీ కృపయే ఆధారమూ మేఘములలో నీటిని దాచి - సంద్రములలో మార్గము చూపి మంటిఘటములో మహిమాత్మ నింపిన - నీకు సాటెవ్వరూ నీవేనా విజయమూ - నీ మహిమయే నా గమ్యమూ English Lyrics : Nuthana geethamu ney padedha - manoharudaa yesaiah neevu chupina premanu ney maruvanu - ye sthithilonaina samarpanatho sevinchedanu ninne - sajivudanai aaradhincheda koluvuchesi preminchinavu - koradhaginadhi yemundhi naalo swardhamerugani saathvikuda - neeku saatevvaru neevena pranamu - ninnu veedi nennundalenu kadali theeram kanabadanivela - kadal...

Naalo Nivasinche Naa Yesaiah - Hosanna Ministries 2020

నాలో నివసించే నా యేసయ్య Youtube URL : https://www.youtube.com/watch?v=m7YUOAoxKww   నాలో నివసించే నా యేసయ్య - మనోహర సంపాద నీవేనయ్యా " 2 "   మారని మమతల మహనీయుడ " 2 " కీర్తించి నిన్నే ఘనపరతునయ్య - మనసార నిన్నే ప్రేమింతునయ్య " 2 " " నాలో నివసించే " మధురమైనది నీ స్నేహబంధం - మహిమగా నన్ను మార్చిన వైనం " 2 " నీ చూపులే నన్ను కాచెను - నీ బాహువే నన్ను మోసేను " 2 " ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను " 2 "                             " కీర్తించి నిన్నే " వినయ భావము ఘనతకు మూలము - నూతన జీవములో నడుపు మార్గం నా విన్నపం విన్నవులే - అరుదేంచేనే నీ వరములే ఏమని వర్ణింతును నీ కృపలను                                           " కీర్తించి నిన్నే " మహిమ గలది నీ దివ్య రాజ్యం - తేజోవాసుల పరిశుద్ద స్వాస్థ్యం " 2 " సియోనులో చేరాలనే నా ఆశయం నెరవేర్చుము యేసయ్య నిన్ను చూచి హర్షింత...