Posts

Chalaiya Nee Prema song Lyrics

 చాలయ్యా నీ ప్రేమ  ఏ సమయమైన ఏ స్థలమందైన           " 2" విడువక నాకై చూపిన... నీ ప్రేమే శాశ్వతం - విడువక నాకై చూపిన నీ కృపయే అద్భుతం  ఆరాధన ఆరాధన  - హల్లేలూయా హల్లేలూయా  " 2 " యాకోబు వలే నేను మొసగాడైన - ఇశ్రాయేలుగా మార్చిన నీ ప్రేమ పేతురు వలే పలుమారులు బొంకినను - వేల ప్రజలముందు నిలబెట్టితివే  " 2 " హన్నా వలే యేడ్చినా  - దయతో కుమారునే ఇచ్చితివే యోబు వలే కొల్పోయినా - రెండంతులుగా ఇచ్చితివే   " 2 " సొంతవారే నన్ను అమ్మేసినా - పొరుగువారే పొమ్మన్నా చాలయ్యా నీ ప్రేమ...  ఎవరున్నా లేకున్నా     " 2 " Listen On Youtube :   https://www.youtube.com/watch?v=vSXmNFPnfeE

Thandri deva Song Lyrics

తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు " 2 " నా ప్రియుడా నా ప్రాణమా నిన్ ఆరాధించెదన్ నా జీవమా నా స్నేహమా నిన్ ఆరాధించెదన్ " 2 " నీ ప్రేమ వర్ణించుట నావల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా " 2 " తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము " 2 " నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్న నీ ప్రేమ మధురమయ్యా " 2 " తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము " 2 " English Lyrics : Thandri devaa thandri devaa  naa sarvam neevayyaa  neevunte naaku chaalu " 2 " Naa priyudaa naa praanamaa  nin aaraadhinchedhan  naa jeevamaa naa snehamaa  nin aaraadhinchedhan " 2 " 1. Nee prema varninchuta  naavalla kaadhayyaa  nee kaaryamu vivarinchuta  naa brathuku chaaladhayyaa  " 2 " thandri devaa naa aanandhamaa  nee vadilo naaku sukhamu " 2 " 2. Naa praana snehithudaa  nee sannidhi parimalame  junte thene kanna  nee prema madhuramayyaa  " 2 " t...

Cheyagalavu neevu song lyrics

చేయగలవు చేయగలవు నీవు అద్భుత కార్యములు చేయగలవు నీవు ఆశ్చర్య కార్యములు అసాధ్యమైనది లేనేలేదు- సమస్తము నీకు సాధ్యమే " 2" సమస్తము నీకు సాధ్యమే ఆరాధన ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన "2" మారా జాలమును మధురముగా  జీవ జలముల ధారాలుగా "2" మమ్మును బ్రతికించే మూటవై - పరిశుద్దాత్ముడవై " ఆరాధన " చీకటినుండి వెలుగునకు మరణము నుండి జీవముకు "2" మమ్మును నడిపించే మేఘమై - పరిశుద్దాత్ముడవై " ఆరాధన " "చేయగలవు" English lyrics : Cheyagalavu neevu adugutha karyamulu Cheyagalavu neevu adugutha ascharya karyamulu Asadyamainadi leneledhu-Samasthamu neeku sadyame " 2" Samasthamu neeku sadyame Aradhana aradhana aradhana sthuthi aradhana "2" Maara jalamunu madhuramuga  Jeeva jalamula dharalauga "2" Mammunu brathikinche mutavai - parishudathmudavai " aradhana " Chikatinundi velugunaku Maranamu nundi jeevamuku "2" Mammunu nadipinche meghamai - parishudathmudavai " aradhana " "cheyagalavu"

Ninnu nenu viduvanayya song lyrics

  నిన్ను నేను విడువనయ్య నిన్ను నేను విడువనయ్య నీదు ప్రేమన్ మరువనయ్య .... నీ దయలోనే నన్ను బ్రతికించయ్య నీ రూపులోనే తీర్చిదిద్దుమయ్య .,.. జీవితమే నీదు వరమయ్య నీదు మేళ్ళన్ నేను మరువనయ్య .... 1. కష్టాలలో నేనుండగా నావారే దూషించగా వేదనతో చింతించెగా దేవా ||2||  నీవే నా ఆథారం నీవే నా ఆదరణ నను విడువద్దయ్య ప్రియ ప్రభు యేసయ్య .... నీవే నా సర్వం నీవే నా సకలం నీ తోడుతోనే నను బ్రతికించయ్య                            ||నిన్ను||  2.సహాయమే లేకుండగా నిరీక్షణే క్షీణించగా దయతో రక్షించయ్య దేవా ||2||  నీవే నా ఆథారం నీవే నా ఆదరణ నను విడువద్దయ్య ప్రియ ప్రభు యేసయ్య .... నీవే నా సర్వం నీవే నా సకలం నీవే నీ తోడుతోనే నను బ్రతికించయ్య                      ||నిన్ను|| 3.నీ నీడలో నివసించగా నీ చిత్తంబు నాకు తెలిసెగా నీ సాక్షిగా నేను బ్రతికెదా దేవా ||2||  నీవే నా ఆథారం నీవే నా ఆదరణ నను విడువద్దయ్య ప్రియ ప్రభు యేసయ్య .... నీవే నా సర్వం నీవే నా సకలం నీ తోడుతోనే నను బ...

Dhyaninchuchuntimi Song Lyrics

  ధ్యానించుచుంటిమి               ధ్యానించుచుంటిమి - శిలువపై పలికిన - విలువైన నీ మాటలు "2"             ప్రాణాత్మలను సేదదీర్చు జీవ ఊటలు "2"             మోక్షమునకు చేర్చు బాటలు             పరిశుద్ధతలో పరిపూర్ణుడా - ఉన్నత గుణ సంపన్నుడా " 2" - శ్రేష్ఠుడా  1. తండ్రీ వీరేమిచేయుచున్నారో ఎరుగరు - వీరిని దయతో క్షమించుము "2"         అని ప్రార్థన చేశావా బాధించే వారికై "2"    శత్రువులను ప్రేమించుట నేర్పుటకై  "2"    'పరిశుద్ధతలో' 2. నేడే నాతోను  పరదైసులో నీవుందువు - నిశ్చయముగ ప్రవేశింతువు "2"         అని మాట ఇచ్చావా దొంగవైపు చూచి "2"         అధికారముతో పాపిని రక్షించి "2"  'పరిశుద్ధతలో' 3. ఇదిగో నీతల్లి ఇతడే నీకుమారుడు - కష్టము రానీయకు ఎపుడూ "2"         అని శిష్యునికిచ్చావా అమ్మ బాధ్యతను "2"         తెలియచ...

Nee Krupaye Song lyrics

నీ కృపయే    నన్ను పిలిచినా దేవా   నన్ను ముట్టిన ప్రభువా  నీవు లేనిదే నేను లోనైయ్యా   " 2 " నీ జీవించునది నీ కృప ఏడుగించునది నీ కృప  హెచ్చించినది నీ కృప మాత్రమే    " 2 " నీ కృప ఏ కావలెను  నీ కృప ఏ చాలును  నీ కృపలేకుంటే నీ నెం ఏమిలేనయ్య  యేసయ్య!   " 2  " ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లెఱుఁ తొత్తరిల్లి నడిచినప్పుడు ఆదుకున్న వారులేరు   " 2 " బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప    " 2 " నీ కృప లేకుంటే నీ నేను లేను  నీ కృప లేకుంటే నీ నేను ఏమి లేను  నీ కృప ఏ కావలెను    నీ కృప ఏ చాలును  నీ కృపలేకుంటే నీ నెం ఏమిలేనయ్య  యేసయ్య!     " 2 " నీ నాని చెప్పుటకు నాకేమి లేదు   సామర్థ్యం అనుటకు న కాని ఏమి లేదు   " 2  " అర్హతలేని నన్ను హెచ్చించినది నీ కృప    " 2 " నీ కృప లేకుంటే నీ నేను లేను  నీ కృప లేకుంటే నీ నేను ఏమి లేను  నీ కృప ఏ కావలెను   నీ కృప ఏ చాలును  నీ కృపలేకుంటే నీ నేను ఏమిలేనయ్య ...

Snehamai praanamai song lyrics

స్నేహమై స్నేహమై, ప్రాణమై వరించే దైవమై  ఇదే జీవితం, నీకే అంకితం  ఇదే నా వరం, నీవే అమృతం  నిరంతరం సేవించనీ  జగతిన వెలసి , మనసున నిలచి  కోరె నన్ను దైవము         " 2 " లోకమందు జీవమాయె - చీకటందు దీపమాయె  పలకరించే నేస్తమాయె - కనికరించే బంధమాయె  ఎంత ప్రేమ యేసయా   - నన్ను నీలో జీవించనీ     "  స్నేహమై " తలపున కొలువై - మనవుల బదులై  చేరె నన్ను నిరతము   " 2 " కలతలన్నీ కరిగిపోయే  - భారమంతా తొలగిపోయే  ఆపదందు క్షేమమాయె - తరిగిపోని భాగ్యమాయే  ఎంత ప్రేమ యేసయా   - నన్ను నీలో తరియించనీ      "  స్నేహమై " English Lyrics : SNEHAMAI PRANAMAI VARINCHE DAIVAMAI IDHE JEEVITHAM NEEKE ANKITHAM IDHE NAA VARAM NEEVE AMRUTHAM NIRANTHARAM SEVINCHANI JAGATHINA VELASI MANASUNA NIALACHI KOREY NANNU DAIVAMU     " 2 " LOKAMANDHU JEEVAMAAYE CHEEKATANDHU DEEPAMAAYE PALAKARINCHE SNEHAMAAYE KANIKARINCHE BANDHAMAAYE ENTHA PREMA YESAYYA NANNU NEELO JEEVINCHANI     "...