Posts

Christmas Lokaniki shubhadhinam Song Lyrics

Image
 క్రిస్మస్ లోకానికి శుభదినం  Click here to watch on Youtube Telugu Lyrics : క్రిస్మస్ క్రీస్తు జన్మదినం  క్రిస్మస్ మేరీ పుణ్యదినం  క్రిస్మస్ మనకు పర్వదినం  క్రిస్మస్ లోకానికి శుభదినం  హల్లెలూయా..హల్లెలూయా..హల్లెలూయా..హల్లెలూయా.. హల్లెలూయా..హల్లెలూయా..హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా "క్రిస్మస్" తూర్పు దిక్కు చుక్కపుట్టే మేరమ్మ ఓఒహ్.. మరియమ్మ "2" చుక్కనుజూచి మేం వచినాము మొక్కిపోవుటకు  "2" దేవుడే దీనుడై దిగివచ్చినఆదీనం "2" ప్రభువే పశుపాకలో పుట్టినాదీనం "2" దూతలే పాటలు పాడినాదీనం "2" జ్ఞ్యానులే ఆరా..దించినాదీనం "2" "హల్లెలూయా" క్రిస్మస్.. హ్యాపీ క్రిస్మస్.. మెర్రి క్రిస్మస్.. జోయ్ఫుల్ క్రిస్మస్  గోలలె పరవశించిపోయినాదీనం "2" రాజులే భయబ్రాంతులైనాదీనం "2"  శాస్త్రులెయ్ సత్యాన్నిగ్రహించినాదీనం "2" లోకమే పరవళ్లు త్రొక్కినాదీనం  "2" "హల్లెలూయా " క్రిస్మస్.. హ్యాపీ క్రిస్మస్.. మెర్రి క్రిస్మస్.. జోయ్ఫుల్ క్రిస్మస్ "క్రిస్మస్" English Lyrics : Christmas kreesth...

Kristhu nedu Putteney Song Lyrics (Samuel Karmoji)

క్రీస్తు నేడు పుట్టెనె Click here to watch on Youtube. Telugu Lyrics : క్రీస్తు నేడు పుట్టెనె రక్షణ దొరికెనే వేదాలు ఘోషించే కన్యక పుత్రుడే "2" చీకటి తెరలు తొలగిపోయి వెలుగు కలిగెనె "2" మా మంచి రాజు మనసున్న యేసు మాకై నేడు పుట్టెను చూడు ఆహా ఆనందం ఓహొ క్రిస్మస్ సంభరం "2" 1. ఆహా ఆ . . చల్లని చలిలో ఓహొ ఆ గొల్లల చెవిలో ఆహా ఆ . . ఇమ్మానుయేలు ఓహొ ఆ దేవుడె తోడు క్రీస్తు నేడు పుట్టెనని దూత వార్త తెలిపెను "2" 2. ఆహా ఆ . . ఆకాశాన ఓహొ ఆ తూర్పున తారా ఆహా ఆ . . ఆయనే యేసుని ఓహొ ఆయనే రక్షని తార వార్త తెలిపెను జ్జానులారాధించెను "2" English Lyrics : Kreesthu nedu putteney Rakshana Dhorikene vedhalu ghoshinchey kanyaka puthrude "2" cheekati theralu tholigipoyi velugu kaligeney "2" maa manchi raaju  manashunna yesu maakai nedu puttenu chudu aahaa aanandham oohoo christmas sambharam  "2" 1. Aahaa..aa.. challani chalilo oohhoo aah gollala chevilo aahaa aa.. Emmanuel oohhoo aah devude thodu Kristhu nedu puttenani dhootha vaaratha ...

Rakshakudu Song by Sharon sisters Lyrics

రక్షకుడు పుట్టాడు Click here to watch on Youtube. Telugu Lyrics : రక్షకుడు పుట్టాడు నేడు నీకొఱకె నా కొరకే  ఇమ్మానుయేలు మనకు తోడు ఉదయించెనే ప్రకాశించేనే  ఉల్లసించి పాడేదం - ఉత్సహించి పొగడెడం  శుభవార్తను  చాటెదం - ప్రభు వార్తను ప్రకటించెదం  " మన "  దీనులకు  సువార్తను  ప్రకటించుటకు వచ్చెను  పాప శాప  సంకెళ్లను విడిపించుటకు వచ్చెను  He came to save the  world మన రక్షకుడు దీనులను సువార్తను  ప్రకటించుటకు వచ్చెను  పాప శాప  సంకెళ్లను విడిపించుటకు వచ్చెను   అపవాది క్రియలను లయపరచుటకె  వచ్చెను కృపతో రక్షించును - ప్రేమతో క్షమియించును  " రక్షకుడు "  దైవ మహిమను విడిచెను  మనుష్య రూపిగా వచ్చెను  నీతిమంతులుగా  చేయును శాంతిని మనకిచ్చును " 2 " నిరతం దయ చూపును  శాశ్వత కృప చూపును  మరలా  దిగివచ్చును - తన ప్రజలను పాలించును " రక్షకుడు " English Lyrics : Rakshakudu puttadu nedu neekorake naakorake Emmanuyelu manaku thodu Udayinchene Prakashinchenu Ullasinchi padedham - uthsahinchi po...

Kreesthu puttenu pasula pakalo Song Lyrics

 క్రీస్తు పుట్టెను పశుల పాకలో Click here to watch on Youtube. Telugu Lyrics : క్రీస్తు పుట్టెను పశుల పాకలో పాపమంతయు రూపు మాపను సర్వలోకమున్ విమోచింపను రారాజు పుడమిపై జన్మించెను సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే "2" అరె గొల్లలొచ్చి జ్ఞానులొచ్చి యేసుని చూచి కానుకలిచ్చి పాటలుపాడి నాట్యములాడి పరవశించిరే పరలోక దూతాలి పాట పాడగా పామరుల హృదయాలు పరవశించగా  "2" అజ్ఞానము అదృష్యమాయెను అంధకార బంధకములు తొలగిపోయెను  "2"    " అరె గొల్లలొచ్చి " కరుణగల రక్షకుడు ధర కేగెను పరమును వీడి కడు దీనుడాయెను  "2" వరముల నొసగ పరమ తండ్రి తనయుని మనకొసగెను రక్షకుని ఈ శుభవేళ  "2"      " అరె గొల్లలొచ్చి " English Lyrics : Kreesthu Puttenu Pashula Paakalo Paapamanthayu Roopu Maapanu Sarvalokamun Vimochimpanu Raaraaju Pudamipai Janminchenu Santhoshame Samaadhaaname Aanandame Paramaanandame   "2" Arey Gollalochchi Gnaanulochchi Yesuni Choochi Kaanukalichchi Paatalu Paadi Naatyamulaadi Paravashinchire Paraloka Doothaali Paata Paadagaa Paamarula H...

Uthsavam song lyrics ( Bro. Samy pachigalla )

  ఉత్సవం Click here to watch on YouTube పల్లవి: పసిబాలుడే రాజుగా జన్మించెను  లోకమునకు వెలుగై దిగివచ్చెను  ఆకాశములో దేవదూతలు ఆరాధించెను  భూలోకములో సంతోషముతో పొంగిపోయెను  చీకటి జీవితాలను వెలిగించెను ఆనందించెదం మనమంతా ఉత్సాహించెదం  ఆనందించెదం మనమంతా ఉత్సాహించెదం  " 2 " 1. పాపపు జీవితమును మార్చుటకు  రక్షణ జీవితమును ఇచ్చుటకు  దైవమే మనిషి రూపమై వచ్చెను  పరలోకానికి మార్గము తెరచెను 2. చీకటినుండి నిన్ను వెలిగించుటకు  మరణమునుండి నిన్ను విడిపించుటకు  దైవ కుమారుడు పరమును వీడెను  పాపికి మోక్షపు మార్గము చూపెను English Lyrics : Pasibalude rajuga janminchenu Lokamunaku velugai digivachenu Aakashamulo devadhuthalu aaradhinchenu Boolokamulo santhosamutho pongipoyenu Cheekati jeevithalanu veliginchenu  Aanadhinchedam manamantha uthsahinchedam  Aanadhinchedam manamantha uthsahinchedam  " 2 " 1. Papapu jeevithalanu marchutaku  Rakshana jeevithamunu echutaku  Daivame manishi roopamai vachenu  Paralokaniki margamu t...

Raja nee sannidhilone song lyrics

  రాజా నీ సన్నిధిలోనే రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య నీవే "2" లేకుండా నేనుండలేనయ్య నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య  "2" నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును  "2" బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదునో  "2" ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా ఒంటరివాడే వేయి మంది అన్నావు  "2" నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య  "2" ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో  "2" నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్య  "2" 

Na sramalo naaku thodai song Lyrics

నా శ్రమలో నాకు తోడై Telugu Lyrics : నా శ్రమలో నాకు తోడై నా బాధలో నాకు బంధమై " 2 " నను ఓదార్చిన దైవమా నా యేసయ్యా.. " 2 " కరువు నన్ను కమ్మినా-కలత నన్ను తాకినా  బ్రతుకు భారమైన-గుండె బద్ధలైనా... " 2 "  నీ వాత్సల్యం చూపావయ్యా..  సమృద్ధిని ఇచ్చావాయా.." 2 "     "నా శ్రమలో" కనుల నిండా కన్నీళ్లే- ఈ మనుషుల మాటలకూ  అడుగడుగునా అవమానాలై-నన్ను కొట్టిన.. " 2 " నీ వాత్సల్యం చూపావాయ్యా  నా కన్నీళ్లు తుడిచావయ్యా .. " 2 "    " నా శ్రమలో " మరణ శాసనమే నా- ముందు నిలువగా  నా శత్రువు అతృతతో - నా పతనమే కోరగా   " 2 " నీ వత్సల్యం చూపావాయా...  నిత్యా జీవమునే ఇచ్చావాయా.." 2 "      "  నా శ్రమలో  " English Lyrics : Na sramalo naku thodai Na badhalo naku bandhamai Nanu Oodharchina daivama na yessaya Karuvu nannu kammina- Kalatha nannu thakina Brathuku bharamaina gunde badhalaina.. " 2 " Nee vathsalyam chupavayya Samrudhini Ichaavayya.. " 2 ".. "Na sramalo" Kanulaninda Kan...