తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు " 2 " నా ప్రియుడా నా ప్రాణమా నిన్ ఆరాధించెదన్ నా జీవమా నా స్నేహమా నిన్ ఆరాధించెదన్ " 2 " నీ ప్రేమ వర్ణించుట నావల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా " 2 " తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము " 2 " నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్న నీ ప్రేమ మధురమయ్యా " 2 " తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము " 2 " English Lyrics : Thandri devaa thandri devaa naa sarvam neevayyaa neevunte naaku chaalu " 2 " Naa priyudaa naa praanamaa nin aaraadhinchedhan naa jeevamaa naa snehamaa nin aaraadhinchedhan " 2 " 1. Nee prema varninchuta naavalla kaadhayyaa nee kaaryamu vivarinchuta naa brathuku chaaladhayyaa " 2 " thandri devaa naa aanandhamaa nee vadilo naaku sukhamu " 2 " 2. Naa praana snehithudaa nee sannidhi parimalame junte thene kanna nee prema madhuramayyaa " 2 " t...
https://newteluguchristiansonglyrics.blogspot.com/2022/03/amaramaina-prema-song-lyrics.html
ReplyDeleteI like
ReplyDelete9959950623
ReplyDelete