Posts

Peru maarindhi gani song lyrics

పేరు మారింది గానీ Click here to listen the song. పేరు మారింది గానీ..... నీ తీరు మారలేదే.......  "2" పల్లవి: పేరు మారింది గాని నీ తీరు మారలేదే "2" విశ్వాసి ఓ విశ్వాసి   "2" నీ ఇంటిలోగాని నీ సంఘములోగాని నీ ఊరులోగాని మంచి సాక్ష్యము నీకుందా   "2"                                      "పేరు మారింది" చరణం:1️⃣ నీవు భూతులు మానలేదు నీవు భాషలు మానలేదు నీవు ప్రార్ధన మానలేదు నీవు పాపం మానలేదు   "2" నిజమైన భక్తి నీవు చేస్తున్నావో  నిలకడలేని భక్తి నీవు చేస్తున్నావో  "2" ఆలోచించుము నీవు ఆలోచించుము   "2"                                   "పేరు మారింది" చరణం:2️⃣ నీవు మందిరము మానలేదు నీవు మందు మానలేదు నీ మనస్సు మారలేదు మంచి మనిషిగా మారలేదు   "2" మంచివాడిగా మనుషులను మెప్పిస్తున్నావో దేవుని దృష్టిలో యధార్ధముగా ఉన్నావో  "2" ఆలోచించుము నీవు ఆలోచించుము  "2" ...

O vishwasi O viswasi song lyrics

ఓ విశ్వాసి ఓ విశ్వాసి Click here to watch in Youtube. Telugu Lyrics: ఓ విశ్వాసి ఓ విశ్వాసి చల్లారైనా నీ మొదటి ప్రేమ అడుగంటెనా నీ ఆత్మీయతా  విశ్వాసీ - విశ్వాసీ - విశ్వాసీ - ఓ విశ్వాసీ   "2" ఒకసారి వెలిగింప బడినావు ప్రభు ప్రేమ రుచి చూచిన నీవు వెనుకకు జారితివా ... లోకాశకు లోనైతివా   విశ్వాసీ - విశ్వాసీ - విశ్వాసీ - ఓ విశ్వాసీ   "2"  "ఓ" ఆత్మానుసారముగా ఆరంభించి శరీరానుసారముగా జీవింప  వెనుకకు జారితివా ... లోకాశకు లోనైతివా విశ్వాసీ - విశ్వాసీ - విశ్వాసీ - ఓ విశ్వాసీ   "2"  "ఓ"

Manavuni Maranamaagadhu song Lyrics

Manavuni Maranamaagadhu By - Rev.Dr.Caleb Nangunuri Click here to watch on Youtube. Telugu Lyrics: మానవుని మరణమాగదు  అలాగే యేసయ్య రకడాగాదు "2" ఆకాశాన మెరుపులుండును అలాగే యేసయ్య రకడుండెను "2" "మానవుని" లోకవిధానాలు మాసిపోయిన యేసు చేతిలో నిత్యారాజ్యముందిలే  (రాజ్యముందిలే..) "2"  "మానవుని" యేసు తెచ్చు రాజ్యము అంటే ఏమిటి విశ్వ మానవాళి యొక్క తండ్రి రాజ్యమే (తండ్రి రాజ్యమే) "2" "మానవుని" ఎట్టి స్థితిలోనుండి తప్పించుకొనును మట్టి నుండి లేపి నిన్ను తీర్పుతీర్చును  "2" "మానవుని" English Lyrics: Manavuni maranamaagadhu  alage yesayya rakadaagadhu "2" akashana merupulundunu alage yessaya rakadundunu "2" "Manavuni" Lokavidhanaalu maasipoyina yesu chethilo nitya rajyamundhile (rajyamundile..) "2"  "Manavuni" Yesu thechu rajyamu ante emiti vishwamaanavaali yokka thandi rajyame (thandri rajyame) "2" "Manavuni" yetti sthithilonundi thappinchukon...

Jyothirmayuda Song Lyrics

Image
జ్యోతిర్మయుడా Click here to Listen on Youtube. Telugu Lyrics : జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే – నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే  "2" "జ్యోతి" నా పరలోకపు తండ్రి – వ్యవసాయకుడా  "2" నీ తోటలోని ద్రాక్షావల్లితో నను అంటు కట్టి స్థిరపరచావా  "2" "జ్యోతి" నా పరలోకపు తండ్రి – నా మంచి కుమ్మరి   "2" నీకిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా "2" "జ్యోతి" నా తండ్రి కుమారా – పరిశుద్దాత్ముడా   "2" త్రియేక దేవా ఆదిసంభూతుడా నిను నేనేమని ఆరాధించెద "2" "జ్యోతి" English Lyrics : Jyothirmayuda Naa Praana Priyudaa Sthuthi Mahimalu Neeke Naa Aathmalo Anukshanam Naa Athishayamu Neeve – Naa Aanandamu Neeve Naa Aaraadhanaa Neeve  "2"           "Jyothi" Naa Paralokapu Thandri – Vyavasaayakudaa "2" Nee Thotaloni Draakshaavallitho Nanu Antu Katti Sthiraparachaavaa  "2"           "Jyothi" Naa Paral...

Stotraganam Hosanna Ministries song Lyrics

Image
Stotraganam click here to listen on Youtube. Telugu Lyrics : ఏదో ఆశ నాలో నీతోనే జీవించనీ "2" ఏరై పారే ప్రేమా నాలోనే ప్రవహించని  మితిలేని ప్రేమా చూపించినావు  శ్రుతిచేసి నన్ను పలికించినావు  ఈ స్తోత్రగానం నీ సొంతమే             "ఏదో" పరవాసినైనా కడుపేదను నాకేల ఈ భాగ్యము  పరమందు నాకు నీ స్వాస్థ్యము నీవిచ్చు బహుమానము "2" తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరుకానుక  అర్పింతును స్తుతిమాలిక  కరుణామయా నా యేసయ్యా       "ఏదో"                                   నీపాద సేవ నే చేయనా నా ప్రాణమర్పించనా  నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదనా "2" ప్రకటింతును నీ శౌర్యము కీర్తింతును నీ కార్యము  చూపింతును నీ శాంతము  తేజోమయా నా యేసయ్యా      "ఏదో"                                    English Lyrics : Edho Aasha Naalo neethone jee...

Shuddichese Raktham Hosanna Ministries song lyrics

Image
శుద్ధిచేసే రక్తం Click here to watch on Youtube. Telugu Lyrics : రక్తం జయం యేసు రక్తం జయం  సిలువలో కార్చిన రక్తం జయం      "2" యేసు రక్తమే జయం (జయం జయం) యేసు రక్తమే జయం (జయం జయం)   "రక్తం" పాపమును కడిగే రక్తం  మనసాక్షిని శుద్ధిచేసే రక్తం  "2" శిక్షను తప్పించే రక్తం "2" అమూల్యమైన యేసు రక్తం   "రక్తం" పరిశుదినిగా చేసే రక్తం తండ్రితో సంధి చేసే రక్తం "2" పరిశుద్ధ స్థలములో చేర్చు రక్తం "2" నిష్కళంకమైన యేసు రక్తం   "రక్తం" యేసు రక్తము రక్తము "2" నీతుమంతునిగా చేసిన రక్తం  నిర్ధోషునిగా మార్చిన రక్తం "2" నిత్యనిబంధన చేసిన రక్తం "2" నిత్యజీవమిచ్చు యేసు రక్తం    "రక్తం" క్రయధనము చెల్లించిన రక్తం బరుగు అర్పణలు కోరని రక్తం "2" నన్ను విమోచన రక్తం "2" క్రొత్త నిబంధన యేసు రక్తం    "రక్తం"  English Lyrics : Raktham Jayam Yesu Raktham Jayam  Siluvalo karchina Raktham Jayam      "2" Yesu Rakthame Jayam (Jayam Jayam) Yesu Rakthame Jayam (Jayam Jay...

Daiva Pranalika Hosanna Ministries song Lyrics

Image
Daiva Pranalika Click here  to watch on Youtube. Telugu Lyrics : నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్ధన విజ్ఞాపన నిత్య మహిమలోనిలవాలని "2" అక్షయుడ నీ కల్వరి త్యాగం - అంకిత భావం కలుగజేసెను ఆశల వాకిలి తెరచినావు అనురాగ వర్షం కురిపించినావు  "2" నా హృదయములో ఉప్పొంగేనే కృతజ్ఞత సంఘమే నీ సన్నిధిలో స్తుతిపాదన నాహ్రుదయ విద్వాంసుడా  "నా కోరిక" యధార్థ వంతుల యెడల - నీవు యదాభయక కృపా చూపి గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగు రేఖవై ఉదయించినావు  "2" నన్ను నీవు విడిపించినావు విష్టుడనై నే నడచినందున దీర్ఘాయువుతో తృప్తిపరిచిన సజీవుడవు నీవేనయ్యా "2" నా హృదయములో ఉప్పొంగేనే కృతజ్ఞత సంఘమే నీ సన్నిధిలో స్తుతిపాదన నాహ్రుదయ విద్వాంసుడా "నా కోరిక" నాలో ఉన్నదీ విశ్వాసవరము - తోడై ఉన్నదీ వాగ్ధానాబలము ధైర్యపరచి నడుపుచున్నవి విజయ శిఖరపు దిశగా  "2" మార్పజాలని నీ ప్రేమతో - ఆత్మ దీపము వలగించినావు దీనమనసు వినయభావము నాకు నేర్పిన సాత్వికుడా నా హృదయములో ఉప్పొంగేనే కృతజ్ఞత సంఘమే నీ సన్నిధిలో స్తుతిపాదన నాహ్రుదయ విద్వాంసుడా  "నా కోరిక" స్వచ్ఛమైనది నీ...