స రి గ మ ప ద ని స గానాలతో స రి గ మ ప ద ని స గానాలతో విరివిగా సదయుడిని వేడుమా ఓ మనసా... ఓ.. మనసా.. విరివిగా సదాయని వేడుమా... " 4 " " స రి " రేయి పగలు నజరేయుడేసుని - వేయిడెములన్నిటిలో " 4 " ముజ్జగములను మరిచి ఉజ్జివ గానాలతో " 2 " " విరివిగా " మాయాలోకములో నీవు స్వంత ద్యేయలాలను మరచి " 4 " సజ్జనుడవుగా నీవు ద్యేయన్ని గురించిన " విరివిగా " అంతరంగము పులికించు విధముగా ఆనంద గానాలతో " 4 " అన్ని సమయములందు ఆత్మీయా గానాలతో " 2 " " విరివిగా " English Lyrics : sa re ga ma pa dha ni sa ganalatho virigina sadhayudini veduma oh manasaa... oh.. manasaaa. viriviga sadhaunni vedumaa... " 4 " " sa re " reyi pagalu najareyudesuni - veyidymulanitilo " 4 " mujjagamulanu marichi ujjiva gaanaalatho " 2 " " viriviga " maayaalokamulo neevu swantha dyeyalaalanu marachi " 4 " sajjanudavuga neevu dyeyanni gurinchinaa " viriviga " antha
Comments
Post a Comment